గత ఏప్రిల్ నుంచి వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా నెలకు రూ.52వేల వేతనం ఇవ్వాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రతి నెలా ఒకటో తేదీన వేతనం ఇవ్వాలి.
– టి.సురెందర్, అతిథి అధ్యాపకుల
సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు
ఇచ్చేదే అరకొర..ఆపై
ఆలస్యం
ఇచ్చే వేతనం అరకొరగా ఉంటోంది. సెలవులు వదిలేసి పీరియడ్లవారీగా లెక్కించి గరిష్టగా రూ.28 వేలు అందిస్తున్నారు. అది కూడా ప్రతినెలా ఇవ్వకుండా జాప్యం చేస్తుండడం ఆవేదన కలిగిస్తోంది. దసరాకై నా బకాయిలన్నీ విడుదల చేయాలి.
– ఏ.నరెందర్, గెస్ట్ లెక్చరర్,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిర్మల్


