గల్ఫ్ దేశాల్లో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వెకేషన్ ప్లానింగ్ కోసం అక్కడికి వెళ్లాలనుకునే వారు తమ ప్రయాణాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిదని పలువురు సూచిస్తున్నారు.
భూ గర్భజలాలను సంరక్షించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జల్ సంచాయి.. జన్ భాగీదారి కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో నీటి సంరక్షణకు చేపట్టిన చర్యలకు గాను దక్షణాది రాష్ట్రాల కేటగిరీలో జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఇందుకు గాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ స్థాయి అవార్డుతో పాటు రూ.2కోట్ల నగదు పురస్కారం అందుకున్నారు. మరోసారి జిల్లా పేరును జాతీయ స్థాయిలో
మారుమోగించారు.
నీటిని సంరక్షించి.. అవార్డు అందుకుని


