బాధ్యతల స్వీకరణ
కై లాస్‌నగర్: జిల్లా స ర్వే ల్యాండ్ రికార్డ్స్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌గా నియమితులైన ఎల్.ప్రభాకర్ గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో బా ధ్యతలు స్వీకరించా రు. ఇదివరకు పనిచేసిన ఎం.రాజేందర్ ను ఖమ్మం జిల్లాకు బదిలీ చేసిన ప్రభుత్వం ఆ స్థానంలో కరీంనగర్‌లో ఏడీగా పనిచేస్తున్న ప్ర భాకర్‌ను జిల్లాకు నియమించింది. ఈ మేరకు బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్‌ను బదిలీపై వెళ్తున్న రాజేందర్, కార్యాలయ ఉద్యోగులు తిరుమల్‌రెడ్డి, జైరాం, రాజు, గోవింద్‌రావు తదితరులు శాలువాతో సత్కరించారు. పూలమొక్క అందజేసి అభినందనలు తెలిపారు.


