June 09, 2022, 19:30 IST
'క్యాచెస్ విన్ మ్యాచెస్' అని అంటారు. తాజాగా అది మరోసారి నిరూపితమైంది. విటాలిటీ బ్లాస్ట్ టి20 టోర్నీలో భాగంగా లంకాషైర్, యార్క్‌షైర్ మ్యాచ్‌లో...
May 03, 2022, 14:19 IST
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడుతున్నాడు. రిజ్వాన్ ససెక్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. డర్హామ్‌తో...
April 29, 2022, 23:12 IST
ఐపీఎల్ 2022లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్‌తో అదరగొట్టాడు. పంజాబ్ కెప్టెన్ మయాంక్...
April 29, 2022, 12:18 IST
ఐపీఎల్-2022లో గురువారం (ఏప్రిల్28) కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు....
April 17, 2022, 10:18 IST
ఐపీఎల్-2022లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి సంచలన క్యాచ్‌తో మెరిశాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ 17...
April 10, 2022, 21:05 IST
ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్ లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అదరగొడుతున్నాడు. ఆదివారం తన పాత జట్టు కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు కీలక...
April 10, 2022, 19:54 IST
ఐపీఎల్-2022లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు శార్ధూల్ ఠాకూర్ అద్భతమైన క్యాచ్‌తో మెరిశాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్...
April 05, 2022, 21:10 IST
ఐపీఎల్ 2022లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు కోహ్లి స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్ 10వ ఓవర్ హర్షల్...
March 31, 2022, 17:38 IST
ఐపీఎల్-2022లో భాగంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ వికెట్ కీపర్ షెల్డన్ జాక్సన్ స్టన్నింగ్ క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఆర్సీబీ...
March 30, 2022, 18:04 IST
మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా బుధవారం ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. 157 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆసీస్...
March 27, 2022, 22:01 IST
ఐపీఎల్ 2022లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు టిమ్ సీఫెర్ట్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 16వ ఓవర్...
March 22, 2022, 15:42 IST
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫీల్డర్ ఆష్లీ గార్డనర్ ఓ స్టన్నింగ్ క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్య...
March 20, 2022, 16:07 IST
NZW VS ENGW: మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా ఆతిధ్య న్యూజిలాండ్‌తో ఇవాళ (మార్చి 20, ఆదివారం) జరిగిన ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ వికెట్ తేడాతో...
March 11, 2022, 16:07 IST
మార్ష్కప్ ఫైనల్లో భాగంగా న్యూ సౌత్ వేల్స్‌తో వెస్ట్రన్ ఆస్ట్రేలియా తలపడింది. ఈ మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో న్యూ సౌత్ వేల్స్‌ను ఓడించి వెస్ట్రన్...
March 10, 2022, 18:07 IST
మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఫీల్డర్ డియాండ్రా డాటిన్ స్టన్నింగ్ క్యాచ్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచింది...
March 05, 2022, 18:50 IST
ఐసీసీ వుమెన్స్ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియన్ ప్లేయర్ జొనాస్సెన్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసింది. బుల్లెట్ కంటే వేగంగా వచ్చిన బంతిని...
March 01, 2022, 13:33 IST
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ ఫీల్డర్ విల్ యంగ్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 79 ఓవర్ వేసిన...
February 27, 2022, 12:26 IST
Binura Fernando Grabs An Exceptional Catch: ధర్మశాల వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక పీల్డర్ బినురా ఫెర్నాండో అద్భుతమైన క్యాచ్‌తో...
February 22, 2022, 12:30 IST
Smriti Mandhana Catch: న్యూజిలాండ్ మహిళలతో జరిగిన నాలుగో వన్డేలో భారత ఓసెనర్ స్మృతి మంధాన అద్భుతమైన క్యాచ్‌తో మెరిసింది. క్వారంటైన్ నిభందనల...
February 17, 2022, 09:21 IST
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్ఢింగ్ సరిగా చేయలేడు అనే అపవాదు ఒకటి ఉండేది. బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండే రోహిత్ స్టన్నింగ్ క్యాచ్‌లు...
February 11, 2022, 17:01 IST
పాకిస్తాన్ సూపర్‌లీగ్(పీఎస్ఎల్ 2022)లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. క్యాచ్ అందుకునే క్రమంలో ఆటగాళ్లు ఒకరినొకరు భయకరంగా గుద్దుకున్నప్పటికి తమ...
February 10, 2022, 16:25 IST
క్రికెట్లో ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టని విషయాలు కొన్ని ఉంటాయి. వాటిలో స్టన్నింగ్ క్యాచ్‌లు అనే పదం తరచుగా వింటాం. ఈసారి కూడా ఒక స్టన్నింగ్...
February 07, 2022, 15:55 IST
వెస్టిండీస్ మహిళలతో జరిగిన నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికా ఫీల్డర్ లారా వోల్వార్డ్ అద్భుతమైన క్యాచ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇన్నింగ్స్ 31...
January 27, 2022, 14:02 IST
క్రికెట్లో కొన్ని క్యాచ్‌లు స్టన్నింగ్‌గా ఉంటాయి. ఒక ప్లేయర్ పడితే సూపర్.. అద్బుతం.. అమేజింగ్ అంటూ మెచ్చుకుంటాం. మరీ అదే మ్యాచ్ చూడడానికి వచ్చిన...
January 23, 2022, 17:48 IST
బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా సిడ్నీ థండర్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ మ్యాచ్‌లో డేనియల్ సామ్స్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. అయితే అంతకముందు ఓవర్లో...
January 21, 2022, 20:10 IST
బిగ్‌బాష్ లీగ్‌లో(బీబీఎల్ 2021-22) అద్భుత సన్నివేశం కొద్దిలో మిస్ అయింది. హరికేన్ హోబర్ట్స్ ఆటగాడు విల్ పార్కర్ బౌండరీ లైన్‌పై స్టన్నింగ్...
January 13, 2022, 16:38 IST
Keegan Petersen Stunning Catch: దక్షిణాఫ్రికాతో ఆఖరి టెస్ట్ మూడో రోజు ఆటలో అద్భుతం చోటు చేసుకుంది. సఫారీ ఆటగాడు కీగన్ పీటర్సన్.. పక్షిలా గాల్లోకి...
January 11, 2022, 12:22 IST
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ అద్భుతమైన క్యాచ్‌తో అందరనీ ఆశ్చర్యపరిచాడు. ఇన్నింగ్స్ 37వ ఓవర్ వేసిన టిమ్ సౌథీ...
December 27, 2021, 13:08 IST
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో మెరిశాడు. 39 ఏళ్ల వయసులోనూ ఒకవైపుగా డైవ్చేస్తే దాదాపు క్యాచ్‌ను...
December 16, 2021, 12:27 IST
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ అద్బుతమైన క్యాచ్‌తో అభిమానులను...
December 08, 2021, 09:08 IST
Fielder Stunning Catch Shock Audience BBL 2021.. బిగ్‌బాష్ లీగ్ 2021లో భాగంగా మెల్బోర్న్ రెనెగేడ్స్ ఆటగాడు ఫ్రేజర్-మెక్‌గుర్క్ సూపర్ విన్యాసంతో...
December 07, 2021, 09:17 IST
క్రికెట్లో ఫన్నీ మూమెంట్స్‌కు కొదువలేదు. ఆటగాళ్లు చేసే స్టంట్స్ ఫ్యాన్స్‌ను అబ్బురపరుస్తాయి. వీటికి తోడూ ఆటగాళ్ల డ్యాన్స్‌లు సోషల్ మీడియాలో వైరల్...
November 22, 2021, 08:46 IST
Ish Sodhi takes one handed stunner to dismiss Rohit Sharma: భారత్‌తో జరిగిన మూడో టీ20లో కివీస్ స్పిన్నర్ ఇష్ సోధి స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు....
November 04, 2021, 14:03 IST
Ravindra Jadeja Stunning Fielding Effort.. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గొప్ప ఫీల్డర్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా టి20...
October 30, 2021, 20:07 IST
Chris Woakes Stunning Catch.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ్యాచ్‌లో క్రిస్ వోక్స్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. జోర్డాన్...
October 26, 2021, 22:52 IST
Devon Conway Stunning Catch.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాడు డెవన్ కాన్వే సూపర్ క్యాచ్‌తో మెరిశాడు. మిచెల్...
October 26, 2021, 19:42 IST
Shimron Hetmyer Stunning Catch.. టి20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓటమి పాలైనప్పటికి హెట్‌మైర్ మాత్రం స్టన్నింగ్...
October 24, 2021, 12:30 IST
Akeal Hosein Takes Sensational One Handed Catch: టి20 ప్రపంచ కప్ 2021లో ఇంగ్లండ్ చేతిలో వెస్టిండీస్ చిత్తుగా ఓటమి చెందినప్పటికీ .. ఆ జట్టు...
October 23, 2021, 20:09 IST
Aiden Markram Stunning Catch.. మక్రమ్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు ఎయిడెన్ మక్రమ్...
October 21, 2021, 18:43 IST
Charles Amini Stunning Catch In BAN Vs PNG.. టి20 ప్రపంచకప్ 2021లో అరంగేట్రం చేసిన పపువా న్యూ గినియా ఒక్క మ్యాచ్‌లోనూ గెలవకపోయినప్పటికి ఒమన్...
October 20, 2021, 16:58 IST
Oman Bowler Fayyaz Butt Stunning Catch.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన గ్రూఫ్-బి క్వాలిఫయర్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఒమన్ బౌలర్...
September 26, 2021, 16:56 IST
Faf Du Plessis Takes A Brillint Catch: అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుతున్న మ్యాచ్‌లో చెన్నై ఆటగాడు ఫాప్ డుప్లెసిస్ అధ్బుతమైన క్యాచ్...