breaking news
flames
-
హనీమూన్‌లో ఊహించని ప్రమాదం
సరదాగా గడుపుదామని వెళ్లిన నవ దంపతులకు చేదు అనుభవం అనుభవం ఎదురైంది. క్షణాల్లోనే మంటల్లో చిక్కుకున్న భార్యను కాపాడేందుకు భర్త ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీనికి సంబంధించి ఒళ్లు గగుర్పొడిచే సీసీటీవీ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.పెళ్లయి రెండు నెలలే.. కొత్త జీవితంలోని మధుర క్షణాలను ఆస్వాదించేందుకు భార్యాభర్తలు విహారయాత్రకు వెళ్లారు. ప్రకృతి అందాల మధ్య సరదాగా గడుపుతూ బార్బెక్యూ చేసుకుంటున్నారు. అంతలోనే ఓ వ్యక్తి చేసిన పని ఊహించని ప్రమాదానికి దారితీసింది. ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు నవ వధువు నిఖితా దాస్‌ను చుట్టుముట్టాయి. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే ఆమె అగ్నికీలల్లో చిక్కుకుంది. కళ్లముందే భార్య మంటల్లో కాలిపోతుండటంతో భర్త సమీర్ ఆమెను కాపాడేందుకు పరుగులు తీశాడు. పశ్చిమ బెంగాల్‌లోని కాలింపాంగ్ జిల్లా సిటాంగ్లో ఉన్న ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.బార్బెక్యూ దగ్గర ఏం జరిగింది?చోప్రాకు చెందిన సమీర్ దాస్, తన భార్య నిఖితతో కలిసి విహారయాత్ర కోసం సిటాంగ్‌కు వెళ్లారు. వీరికి రెండు నెలల క్రితమే వివాహమైంది. అక్కడి ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో బస చేస్తున్న ఈ జంట.. బార్బెక్యూ సెషన్లో పాల్గొంది. సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. దంపతులు బార్బెక్యూ దగ్గర కూర్చుని ఉండగా, ఎదురుగా ఉన్న ఓ వ్యక్తి లేచి వచ్చి క్యాన్‌లోని ద్రవాన్ని మంటలపై పోసినట్లు కనిపిస్తోంది. దీంతో ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడి నిఖిత వైపు దూసుకెళ్లాయి.భార్యను కాపాడేందుకు భర్త పరుగులుమంటలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో నిఖిత అగ్నికీలల్లో చిక్కుకుని కిందపడిపోయింది. వెంటనే స్పందించిన సమీర్.. భార్యను రక్షించేందుకు పరుగెత్తాడు. ద్రవాన్ని పోసిన వ్యక్తి కూడా తన టీ షర్టును విప్పి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినట్లు సీసీటీవీలో కనిపిస్తోంది. ఈ ఘటనతో రిసార్ట్‌లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. సిబ్బంది, అక్కడున్న ఇతరులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం నిఖితను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిఖిత ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.हनीमून पर गए कपल को बारबेक्यू का शौक पड़ा भारी, आग की चपेट में आने से दुल्हन 60% झुलसी#Westbengal pic.twitter.com/Ww5VpWljeJ— Mangal Yadav (@MangalyYadav) September 17, 2026రిసార్టుల్లో భద్రతపై ప్రశ్నలుబార్బెక్యూ నిర్వహణలో మండే స్వభావం ఉన్న ద్రవాలను బహిరంగ మంటల సమీపంలో ఉపయోగించడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. రిసార్టుల్లో అగ్నిమాపక పరికరాలు, సురక్షిత ఏర్పాట్లు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే శిక్షణ పొందిన సిబ్బంది అందుబాటులో ఉండాల్సిన అవసరంపై చర్చ మొదలైంది.ఇదీ చదవండి: నర్సుపై ఘాతుకం.. -
భూమిలోంచి మంటలు.. జార్ఖండ్ లో వింత ఘటన
-
విద్యార్థులతో వెళ్తుండగా.. స్కూల్ బస్సులో అకస్మాత్తుగా మంటలు.. అసలేం జరిగింది?
-
ఎండిపోయిన గడ్డికి నిప్పు.. ఎగిసిపడుతున్న మంటలు
-
దక్షిణ కొరియాలో ఘోర అగ్నిప్రమాదం
సియోల్: దక్షిణ కొరియాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. వాహనాల విడిభాగాల ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో కనీసం 53 మంది గాయపడ్డారు. వారిలో 24 మంది పరిస్థితి విషయంగా మారింది. డెడ్యోక్ జిల్లాలోని డెజియోన్ నగరంలో శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరో 14 మంది జాడ గల్లంతయ్యింది. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. మధ్యాహ్నం 1.17 గంటలకు ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ప్రమాదానికి కారణం ఏమిటన్నది ఇంకా గుర్తించలేదు. మంటల తీవ్రతకు ఫ్యాక్టరీ నేలమట్టమైంది. కొందరు ఫ్యాక్టరీ పై నుంచి దూకడంతో గాయాలపాలయ్యారు. లోపలున్న వారు పొగ పీల్చి అస్వస్థతకు గురయ్యారు. ఫ్యాక్టరీలో రసాయనాల నిల్వలుండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. -
డ్రోన్ల దాడి.. రియాద్‌లో తీవ్ర ఉద్రిక్తతలు
రియాద్: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్ సైనిక చర్యకు ప్రతిస్పందనగా ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. తాజాగా సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా మంగళవారం తెల్లవారుజామున రెండు డ్రోన్ దాడులు జరిగాయి. ఈ దాడి ధాటికి రాయబార కార్యాలయం పరిసరాల్లో భారీ శబ్దం వినిపించడమే కాకుండా, దట్టమైన నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేసింది. సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, ఈ దాడుల వల్ల భవనానికి స్వల్ప నష్టం వాటిల్లిందని, మంటలు చెలరేగగా వెంటనే అదుపులోకి తెచ్చామని వెల్లడించింది. రియాద్‌లోని దౌత్య కార్యాలయాలు ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం చెలరేగింది.ప్రాంతీయంగా నెలకొన్న ప్రమాదకర పరిస్థితుల దృష్ట్యా అమెరికా విదేశాంగ శాఖ అప్రమత్తమైంది. రియాద్, జెడ్డా, ధహ్రాన్ నగరాల్లో ఉన్న తమ పౌరులు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఈ ప్రాంతంలోని సైనిక స్థావరాలకు చేసే అనవసర ప్రయాణాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా రాయబార కార్యాలయాలపై దాడుల పరంపర కేవలం సౌదీకే పరిమితం కాలేదు. సోమవారం కువైట్, జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లోని రాయబార కార్యాలయాలపై కూడా దాడులు జరిగాయి. భద్రతా కారణాల దృష్ట్యా అమ్మాన్‌లోని ఎంబసీ సిబ్బందిని తాత్కాలికంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా కార్యాలయం వెలుపల కూడా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా వందలాది మంది నిరసనకారులు గ్రీన్ జోన్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా, భద్రతా దళాలు బాష్పవాయువును ప్రయోగించాయి. ఈ ఘర్షణల్లో ఇరుపక్షాలకు గాయాలైనట్లు సమాచారం. గత శనివారం ఇరాన్‌లోని పలు నగరాలపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 555 మంది మరణించినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతీకారంగానే ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని భూ, జల లక్ష్యాలపై వరుస దాడులకు దిగుతోంది. ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ మరణం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ఈ అస్థిరత దృష్ట్యా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక ప్రకటన చేశారు. తమ పౌరుల భద్రతే అత్యున్నత ప్రాధాన్యమని పేర్కొంటూ, పశ్చిమ దేశాల పౌరులు తక్షణమే మిడిల్ ఈస్ట్‌ను వీడి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. బహ్రెయిన్, ఈజిప్ట్, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, జోర్డాన్, కువైట్, సౌదీ అరేబియా, యూఏఈ సహా పలు దేశాలకు ఈ ప్రయాణ హెచ్చరికలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. -
అయిందా.. బాగా అయిందా.. ఎందుకు ఈ ఎగస్ట్రాలు
-
ల్యాండవుతున్న విమానంలో మంటలు
కాలిఫోర్నియా: ప్రయాణికులతో వెళుతున్న ఓ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది.కాలిఫోర్నియాలోని శాన్ డియాగో నుంచి లాస్ వెగాస్‌కు వచ్చిన ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో విమానంలో దట్టమైన పొగ వ్యాపించింది.విమానం లాస్‌వెగాస్‌లోని హ్యారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. A #FrontierAirlines jet caught fire while landing in #LasVegas. Onlookers captured the dramatic moment as #FrontierFlight1326, arriving from #SanDiego, made a hard emergency landing at #LasVegasInternationalAirport.#planefire #EmergencyLanding pic.twitter.com/7G2nJJ6GmD— know the Unknown (@imurpartha) October 6, 2024విమానంలో మంటలు రావడంతో వెంటనే స్పందించిన విమానాశ్రయ భద్రతా సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పివేశారు.మంటలు ఎగిసిపడ్డ సమయంలో విమానంలో మొత్తం 190 మంది ప్రయాణికులు,ఏడుగురు సిబ్బంది ఉన్నారు.వారందరినీ సురక్షితంగా విమానం నుంచి బయటికి తీసుకువచ్చారు.ఇదీ చదవండి: యుద్ధం వస్తే.. ఏ దేశం పవర్ ఎంత..? -
నా ఆటోను కాల్చేశారు: గడ్కరీ
శంభాజీనగర్:కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుత రాజకీయాలన్నీ పవర్ పాలిటిక్సేనని తేల్చేశారు.రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఛత్రపతి శంభాజీనగర్‌లో శుక్రవారం(సెప్టెంబర్27) జరిగిన రాజస్థాన్ గవర్నర్ హరిభౌ కిసన్‌రావ్ బగాడే సన్మాన కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడారు.ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేసిన సమయంలో ఎన్నో సమస్యలొచ్చాయన్నారు. పార్టీ కార్యకర్తగా 20 ఏళ్లు విదర్భలో పనిచేసినట్లు చెప్పారు. ఆ రోజుల్లో తాము నిర్వహించే ర్యాలీలపై ప్రజలు రాళ్లు వేసేవారని గడ్కరీ గుర్తుచేసుకున్నారు. ఎమర్జెన్సీ తర్వాతి రోజుల్లో తాను ప్రసంగాలు చేయడానికి వాడే ఆటోను కొందరు తగలబెట్టారని చెప్పారు. ఇప్పుడు తనకు వచ్చిన గుర్తింపు తనది కాదని, హరిభౌకిసన్రావ్ బగాడే లాంటి వాళ్ల కారణంగా వచ్చిందేనన్నారు. కాగా, తనకు ప్రధానమంత్రి పదవి ఆఫర్ వచ్చిందని ఇటీవలే గడ్కరీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. -
Gates of Hell: నరకద్వారం...!
మధ్య ఆసియా దేశం తుర్కెమెనిస్తాన్లోని కారకూమ్ ఎడారి మధ్యలో ఉన్న అగ్ని జ్వాలల గొయ్యి ఇది. ‘దర్వాజా’గా పిలిచే ఈ ప్రాంతం వద్ద 50 ఏళ్ల క్రితం సోవియట్ యూనియన్ జమానాలో సహజవాయు నిక్షేపాల కోసం డ్రిల్లింగ్ చేపట్టారు. ఫలితం లేక వదిలేశారు. తర్వాత అక్కడ ఇలా భారీ గొయ్యి ఏర్పడింది. మీథేన్ వాయువు విడుదలతో 230 అడుగుల వెడల్పు, 100 అడుగుల లోతులో వలయాకారంలో ఇలా నిరంతరాయంగా మంటలు వస్తూనే ఉన్నాయి. దాంతో ఇది ప్రపంచ పర్యాటకులకు ఆకర్షిస్తోంది. ‘గేట్స్ ఆఫ్ హెల్’గా పిలిచే ఈ మండుతున్న గొయ్యికి అతి సమీపంలోకి పర్యాటకులు వెళ్లకుండా రక్షణ కంచె ఏర్పాటు చేశారు. -
విమానంలో మంటలు.. అత్యవసర ల్యాండింగ్
అట్లాస్ ఎయిర్ బోయింగ్ కార్గో విమానం ఆకాశంలో ఉండగానే మంటలు చెలరేగాయి. దీంతో అమెరికాకు చెందిన ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అట్లాస్ ఎయిర్ బోయింగ్ 747-8 కార్గో విమానం టేకాఫ్ అయి ఫ్యూక్టోరికాకు బయలుదేరింది. అయితే కొద్దిసేపటికే ఆకాశంలో ఉండగా ఇంజన్లో లోపం కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని తిరిగి మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. 💥#BREAKING: Atlas Air Boeing 747-8 catches fire with sparks shooting out during mid flight.#Miami | #Florida #boeing7478 #atlasair pic.twitter.com/3IO5xFvMr6 — Noorie (@Im_Noorie) January 19, 2024 విమానంలో మంటలో చెలరేగటంతో ఆ విమానాన్ని వెంటనే సురక్షింగా మియామి ఎయిర్ట్లోనే ల్యాడింగ్ చేయించామని అట్లాస్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన కారణంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అయితే ఈ ఘటనలో సిబ్బందికి ఎటువంటి ప్రమాదం జరగలేదని మియామి ఎయిర్ పోర్టు ఫైర్ సిబ్బంది వెల్లడించింది. ఆకాశంలో ఉన్న విమానం మంటల్లో చిక్కుకున్నట్లు తెలిపే వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: Israel Hamas War: గాజాలో పేలిన యూనివర్సిటీ భవనం -
భారీ అగ్ని ప్రమాదం.. ఆయిల్ ట్యాంకర్లు పేలి..
న్యూయార్క్: అమెరికాలోని న్యూ హాంప్‌షైర్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మూడు ఆయిల్ ట్యాంకర్లు, ఓ ట్రాక్టర్ ఈ ప్రమాదంలో కాలిబూడిదయ్యాయి. నార్త్ అట్లాంటిక్ ఫ్యూయల్స్ వద్ద ఈ ప్రమాదం జరిగింది Our firefighters have responded with mutual aid to this scene at 76 Depot Road in Epping involving multiple oil tankers reported on fire. pic.twitter.com/qCVVvZd7So — Exeter Fire Dept. (@ExeterFire) January 13, 2024 . ఆయిల్ ట్యాంకర్లు మంటల్లో చిక్కుకోవడంతో ప్రమాదం మరింత పెరిగింది. భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ప్రమాద దృశ్యాలు వైరల్‌గా మారాయి. Exeter firefighters along with crews from several communities continue to work the scene of a massive fire involving three oil tankers and a tractor-trailer at North Atlantic Fuels in Epping. pic.twitter.com/mrvIBLGRDc — Exeter Fire Dept. (@ExeterFire) January 13, 2024 ఇదీ చదవండి: అమెరికా, బ్రిటన్ దాడులు.. హౌతీల కీలక వ్యాఖ్యలు -
జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ పేలి..
అమెరికా:అమెరికాలోని ఫిలడెల్ఫియాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నిత్యం రద్దీగా ఉండే జాతీయ రహదారిపై ఆయిల్ ట్యాంకర్ పేలింది. దీంతో రహదారిలోని ఎత్తైన భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. BREAKING: Fuel tanker explodes on Philadelphia highway, causing an entire overpass to collapse. pic.twitter.com/iwRVgxJZ41 — The Spectator Index (@spectatorindex) June 11, 2023 నాలుగు లైన్ల ప్రధాన రహదారి. నిత్యం రద్దీగా ఉంటుంది. అలాంటి రహదారిపై ఆయిల్ ట్యాంకర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో పొగలు తీవ్ర స్థాయిలో కమ్ముకున్నాయి. రహదారిపై ఉన్న ఎత్తైన భాగం కుప్పకూలిపోయింది. ఉదయం 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఉదయం అయినందున ట్రాఫిక్ పెద్దగా లేదని అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. VIDEO/BREAKING: SkyFOX over the section of northbound I-95 that has collapsed in Philadelphia near the Cottman Ave exit. A tanker truck in the underpass beneath 95 caused the North lanes above to collapse & South have buckled down too. pic.twitter.com/0aIqreRlzI — Steve Keeley (@KeeleyFox29) June 11, 2023 ఇదీ చదవండి:నడిసంద్రంలో పర్యాటకుల పడవకు మంటలు..డాల్ఫిన్స్ కోసం వెళితే.. -
నడిసంద్రంలో పర్యాటకుల పడవకు మంటలు..డాల్ఫిన్స్ కోసం వెళితే..
ఈజిప్టు: ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న పర్యాటకుల పడవకు అగ్ని ప్రమాదం జరిగింది. పడవలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. ఈజిప్టు, ఎల్ఫిన్‌స్టోన్ రీఫ్‌కు దగ్గరలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. మొత్తం పడవలో 29 మంది ప్రయాణిస్తున్నారు. అందులో 15 మంది బ్రిటీష్ పర్యాటకులు, 14 మంది సిబ్బంది ఉన్నారు. అయితే..సొర చేపలు, డాల్ఫిన్స్ ఉండే అందమైన ప్రదేశానికి పడవ బయలుదేరింది. ఎల్ఫిన్‌స్టోన్ రీఫ్‌కు చేరగానే ప్రమాదం జరిగింది. పడవలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బోట్ల సహాయంతో సిబ్బంది పర్యాటకులను రక్షించే ప్రయత్నం చేశారు. కానీ ముగ్గురు ప్రయాణికులు గల్లంతైనట్లు తెలిపారు. حريق مركب سفاري بطول ٤٠ متر اسمها hurricane في جنوب البحر الأحمر و بالتحديد منطقة Elphinstone و انقاذ معظم السياح فيما عدا ٣ لا يزالوا مفقودين و يعتقد ان جنسيتهم انجليز، نتمني السلامه للجميع و ربنا ينجي المفقودين. المصدر: شهود عيان pic.twitter.com/hRg1YlzNb7 — RedSea_Anglers ⚓ 🚢 🇪🇬🇱🇧🇬🇷 (@HanySadekk) June 11, 2023 షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గల్లంతైనవారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: బల్బులు మార్చితే చాలు.. కోట్ల జీతం మీదే..! -
రూ.2 కోట్ల స్పోర్ట్స్ కారు.. క్షణాల్లో కాలి బూడిదైంది..
న్యూఢిల్లీ: గురుగ్రామ్‌లో షాకింగ్ ఘటన జరిగింది. రూ.2 కోట్లకు పైగా విలువ చేసే పోర్షె లగ్జరీ స్పోర్ట్స్ కారు చెట్టును ఢీకొట్టి కాలి బూడిదైంది. క్షణాల్లోనే అగ్నికి ఆహుతైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మన్కీరత్ సింగ్(35) అనే వ్యక్తి గురువారం తెల్లవారుజామున ఈ కారులో వెళ్తున్నాడు. ఈ సమయంలో అదపుతప్పి రోడ్డుపక్కన చెట్టును ఢీకొట్టాడు. దీంతో ఇంజిన్‌లో నుంచి మంటలు చెలరేగాయి. మన్కీరత్ ఎలాగోలా కాలిన గాయాలతో బయటపడ్డాడు. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అయితే కారుమాత్రం కాలిబుడిదైంది. వేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టడంతో కారు భాగాలు 100 మీటర్ల దూరం వరకు వెళ్లిపడ్డాయి. చక్రాలు ఊడిపోయాయి. ఎదురుగా వచ్చిన కుక్కను తప్పించబోయే క్రమంలో మన్కీరత్ సింగ్ కారుపై నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. అతను గోల్ఫ్ కోర్స్ రోడ్డులోని సెక్టార్ 56 నుంచి సికందేర్పూర్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. చదవండి: వామ్మో.. అర్ధరాత్రి ఇదేం పని.. బైక్‌లో పెట్రోల్ తీసి నిప్పంటించిన మహిళ.. -
సంగారెడ్డి జిల్లాలో తప్పిన ప్రమాదం
-
Viral Video: చేతిపంపు నుంచి మంటలు, ఆ వెంటనే నీరు.. జనం పరుగో పరుగు!
ప్రకృతిలో వింతలు, విడ్డూరాలకు కొదవుండదు. అప్పటిదాకా మామూలుగానే ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా పూర్తి భిన్నంగా మారిపోతుంటాయి. అంతా తమకు తెలిసే జరుగుతుందనుకునే మనిషి ఆ ఊహించని ఘటనలతో ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని బుక్సువా బ్లాక్, కచ్చర్ గ్రామస్తులకు అలాంటి వింతైన అనుభవమొకటి కలిగింది. చేతిపంపులో నుంచి ఒక్కసారిగా భారీ మంటలు ఆ వెంటనే నీళ్లు రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఆ చుట్టుపక్కల ఉన్నవారు పరుగులు పెట్టారు. అలా చాలా సేపు కొనసాగడంతో ఆ దృశ్యాలను తమ సెల్‌ఫోన్ కెమెరాల్లో బంధించారు కొందరు. దీంతో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (చదవండి: స్టూడెంట్ రిపోర్టింగ్‌కు సోనూసూద్ ఫిదా.. నీ కోసం కొత్త స్కూల్ రెడీ అంటూ..) బుధవారం సాయంత్రం ఈ ఘటన వెలుగుచూసింది. నమ్మశక్యంగాని ఘటనతో స్థానికులు ఎవరికి వారు ఊహించుకున్నారు. తమ కళ్లను అస్సలు నమ్మలేక పోతున్నామని కొందరు అంటుండగా.. కెమికల్ లీక్ వల్లే ఇలా జరిగిందని మరికొందరు చెప్తున్నారు. ఈనేపథ్యంలో స్థానిక నేతలు కొందరు చత్తర్‌పూర్ జిల్లా అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు భూమి లోపలి పొరల్లోంచి మీథేన్ వాయువు వెలువడటంతో మంటలు చెలరేగాయని తెలిపారు. భోపాల్ ప్రభుత్వ సైన్స్ కాలేజీకి చెందిన డాక్టర్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. బుక్సువా ప్రాంతంలోని భూమి పొరల్లో వృక్ష, జంతు వ్యర్థాలు పెద్ద ఎత్తున పోగుపడి ఉన్నాయని పేర్కొన్నారు. ఈక్రమంలోనే రసాయన చర్య కారణంగా మీథేన్ వాయువు మండుతూ పైకి చొచ్చుకొచ్చిందని, దాంతోపాటు నీరు కూడా పైకి ఎగజిమ్మిందని చెప్పుకొచ్చారు. (చదవండి: అంబులెన్స్ రాలేదు.. జేసీబీతో గర్భిణి ఆస్పత్రికి తరలింపు: వీడియో వైరల్) Hand pump spewing fire and water in Kachhar village, Buxwaha,Villagers have informed the concerned officials.Local administration is sending a team to spot#madhyapradesh pic.twitter.com/8M4c7HfRQN — Siraj Noorani (@sirajnoorani) August 25, 2022 -
మొక్కజొన్న మంటల్లో 6గురు చిన్నారుల సజీవ దహనం
పాట్నా: సరదాగా మొక్కజొన్నలు కాల్చుకుంటుండగా ఆ నిప్పు కాస్త పూరి గుడిసెపై పడి ఏకంగా ఆరుగురు చిన్నారులు మంటల్లో చిక్కుకుపోయారు. చివరకు ఆ మంటల్లోనే సజీవ దహనమయ్యారు. ఈ ఘోర సంఘటన బిహార్‌లో జరిగింది. అరారియా జిల్లా కబయా గ్రామంలో మంగళవారం చిన్నారులు మొక్కజొన్న కంకులు నిప్పులపై కాల్చుకుంటున్నారు. ఈ సమయంలో అకస్మాత్తుగా ఆ మంటలు వెళ్లి పూరి గుడిసెపై పడ్డాయి. గడ్డితో చేసిన గుడిసెలు కావడంతో వెంటనే మంటలు దావనంలా వ్యాపించాయి. మంటల నుంచి తప్పించుకునే అవకాశం లేదు. దీంతో ఆ చిన్నారులు మంటల్లో చిక్కుకున్నారు. వారి హాహాకారాలు విన్న కుటుంబసభ్యులు, స్థానికులు మంటలు ఆర్పేందుకు విఫల ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బందికి కూడా సమాచారం అందించారు. అయితే అప్పటికే ఆ చిన్నారులు మంటల్లో సజీవ దహనమయ్యారు. సరదాగా మొక్కజొన్నలు తినాల్సిన చిన్నారులు బొగ్గుల్లా మారిపోయారు. ఆ చిన్నారుల వయసు 3 నుంచి 6 ఏళ్లలోపే. ఈ హృదయ విదారక ఘటన అందరినీ కలచివేస్తోంది. అయితే అంతకుముందు రోజే బిహార్‌లో కాముడి దహనం చేస్తుండగా ఆ మంటల్లో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. చిన్నారుల వివరాలు గుల్నాజ్ (3) బర్కాస్ (4) అశ్రఫ్ (5) అలీ హసన్ (5) ఖుశ్ నిహార్ (5) దిల్వార్ (6) చదవండి: ఇన్‌స్టాలో ప్రేమ.. గుళ్లో పెళ్లి.. హాస్టల్లో ఆత్మహత్య చదవండి: ముగ్గురి గ్యాంగ్ రూ.3 కోట్ల మోసం -
విమానం ఇంజిన్‌లో మంటలు..
ముంబై: అహ్మదాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు సిద్ధమవుతున్న గోఎయిర్‌కు చెందిన జీ8–802 విమానం ఇంజిన్‌ను పక్షి ఢీ కొట్టడంతో కుడి పక్క ఇంజిన్‌లో మంటలు రేగాయి. దీంతో విమానాన్ని నిలిపివేసి ప్రయాణికులను దించేశారు. అనంతరం విమానాన్ని రన్‌వే నుంచి దూరంగా తీసుకెళ్లారు. ఈ ఘటన అహ్మదాబాద్ విమానాశ్రయంలో మంగళవారం చోటుచేసుకుంది. ఇందులో సిబ్బంది కాకుండా మొత్తం 134 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా ఉన్నారని గోఎయిర్ సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. దాదాపు మూడున్నర గంటల తర్వాత మరొక విమానంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు పంపించారు. -
బైక్‌కు మంటలు.. తప్పిన పెను ప్రమాదం
ఆగ్రా : ఉత్తర్‌ప్రదేశ్ పోలీసుల సమయస్పూర్తి ఓ కుటుంబ ప్రాణాలు కాపాడింది. ఆగ్రా హైవేపై పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఓ కుటుంబం ప్రయాణిస్తున్న బైక్‌కు మంటలు అంటుకోవడం గమనించారు. అయితే బైక్ సైలెన్సర్ కింది భాగంలో మంటలు అంటుకోవడంతో దానిపై ప్రయాణిస్తున్నవారు గమనించకుండా అలానే ప్రయాణిస్తున్నారు. దూరం నుండే ప్రమాదం పసిగట్టిన పోలీసులు పెట్రోలింగ్ జీప్‌లో వారిని వెంబడించి, బైక్‌కు మంటలు అంటుకున్న విషయాన్ని చెప్పారు. వారిని బైక్ దూరంగా పంపించి పోలీసులు మంటలు ఆర్పారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. బైక్‌పై ప్రయాణిస్తున్న సమయంలో బ్యాగ్ కిందవైపు రోడ్డుకు రాపిడి జరగడంతో మంటలు వ్యాపించాయి. ఈ ఘటన మొత్తాన్ని షూట్ చేసిన పోలీసులు వీడియోను తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియోవైరల్‌గా మారింది. ఈ మొత్తం వ్యవహారంలో అప్రమత్తంగా వ్యవహరించిన పోలీసులను యూపీ డీజీపీ ప్రశంసించారు. -
ఏమిటీ వింత..! భూమి పొరల్లోంచి మంట
-
ఏమిటీ వింత..! భూమి పొరల్లోంచి మంట
సాక్షి, కర్నూలు : జిల్లాలోని అవుకు మండలం మర్రికుంట తండా సమీపంలో వింత ఘటన చోటు చేసుకుంది. తండాకు దగ్గర్లోని కొండ ప్రాంతంలో 50మీటర్ల పొడవు, ఒక అడుగు వెడల్పుతో భూమి చీలిపోయింది. అందులో నుంచి మంటలు చెలరేగడంతో అక్కడి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఎలాంటి ఉత్పాతం సంభవిస్తుందోనని తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు. కాగా, ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించడంతో ప్రజలు తండోపతండాలుగా అక్కడకు చేరుకుంటున్నారు. భూమి పొరల నుంచి వెలువడుతున్న మంటల ప్రభావంతో సమీపంలోని విద్యుత్ స్తంభం కూలిపోయింది. మంటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అంతుబట్టడం లేదు. స్థానికులు విషయాన్ని తహసీల్దారు సంజీవయ్య దృష్టికి తీసుకెళ్లారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న సంజీవయ్య జియాలాజికల్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
రాహుల్‌కు తప్పిన ప్రమాదం
-
రాహుల్ గాంధీకి తప్పిన ప్రమాదం
భోపాల్ : కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి తృటిలో ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్‌లో ర్యాలీ నిర్వహిస్తుండగా చిన్నపాటి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ ఆదివారం(నిన్న) జబల్పూర్లో 8 కిలోమీటర్ల భారీ రోడ్‌షో నిర్వహించారు. ఇందులో భాగంగా కొంతమంది కార్యకర్తలు మూడు రంగుల బెలూన్లతో రాహుల్‌కు స్వాగతం పలికేందుకు ముందుకొచ్చారు. అదే సమయంలో మరికొందరు కార్యకర్తలు యువనేతకు హారతి ఇవ్వడానికి ముందుకొచ్చారు. దాంతో హారతి మంట బెలూన్లకు తాకేసరికి వాటిలో ఉన్న నైట్రోజన్ వాయువు అంటుకుని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే, కొద్ది సెకండ్లలోనే గ్యాస్ అయిపోవడంతో మంటలు ఆరిపోయాయి. కానీ మంటలను చూసి అక్కడకు వచ్చినవారంతా భయంతో పరుగులు తీశారు. వాహనం మీద ఉన్న రాహుల్ గాంధీ కూడా ఒక్కసారిగా మంటను చూసి భయపడి ఓ పక్కకు జరిగారు. అయితే ఆ మంటలు ఆయన వరకు రాకుండానే ఆగిపోయాయి. ఈ సమయంలో రాహుల్ గాంధీతో పాటు జ్యోతిరాదిత్య సిందియా, కమల్‌నాథ్ కూడా ఉన్నారు. కాగా, భద్రతా లోపం వల్లే మంటలు చెలరేగాయంటూ వస్తోన్న ఆరోపణలను జబల్పూర్ ఎస్పీ అమిత్ సింగ్ ఖండించారు. ర్యాలీలో భాగంగా వాహనానికి, కార్యకర్తలకు మధ్య కనీసం15 మీటర్ల దూరం కొనసాగించామని తెలిపారు. అంతేకాక హారతి ఇవ్వడానికి వచ్చిన వారు కూడా కాంగ్రెస్ కార్యకర్తలేనని ఆయన గుర్తుచేశారు. దేశంలోనే అత్యంత భద్రత కలిగిన అతి కొద్దిమంది నాయకులలో రాహుల్‌గాంధీ ఒకరు. కానీ ఇప్పటికే ఆయనకు భద్రత కల్పించే విషయంలో పలు సందర్భాలలో అపశృతులు దొర్లాయి. గతంలో రాహుల్ కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా.. విమానం ఒక పక్కకు ఒరిగిపోయింది. వాతావరణం అంతా బాగానే ఉన్నా, కావాలనే ఇలా చేశారని కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఆరోపించింది. గుజరాత్లో కొందరు తనపై రాళ్లు విసిరారని రాహుల్ పార్లమెంటులో ప్రస్తావించారు. అయితే, కాంగ్రెస్ అధ్యక్షుడు పదే పదే భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. గడిచిన రెండేళ్లలో కనీసం వంద సార్లు ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనం వాడలేదని, విదేశాలకు వెళ్లినపుడల్లా చిట్టచివరి నిమిషంలో ఎస్పీజీకి చెబుతారని, దాంతో అధికారులకు అది సమస్యగా మారుతోందని అన్నారు. 2016, 17 సంవత్సరాలలో రాహుల్‌గాంధీ ఆరు సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లి 72 రోజులు గడిపారని, ఒక్కసారి కూడా ఎస్పీజీ అధికారులను వెంట తీసుకెళ్లలేదని రాజ్‌నాథ్‌సింగ్ లోక్‌సభలో సమాధానమిచ్చారు. -
విమానంలో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
-
విమానంలో మంటలు.. తప్పిన ప్రమాదం
బీజింగ్: టేకాఫ్ కు సిద్దంగా ఉన్న ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. సెల్‌ఫోన్ చార్జింగ్ కు వాడే పవర్ బ్యాంకు పేలడంతో చైనా సదరన్ ఎయిర్లైస్స్ కు చెందిన విమానంలో మంటలు చెలరేగాయి. సిబ్బంది, ప్రయాణికులు సకాలంలో మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. చైనాలోని గాంగ్జూ విమానాశ్రయంలో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. బోయింగ్ 777-300ఈఆర్ రకానికి చెందిన సీజెడ్3539 విమానం గాంగ్జూ నుంచి షాంఘై వెళ్లేందుకు సిద్ధమైంది. ప్రయాణికులు విమానంలో ఎక్కుతుండగానే ఓవర్‌హెడ్ కంపార్ట్మెంటులో మంటలు గమనించారు. అందులోని ఓ బ్యాగులో నుంచి మంటలు చెలరేగాయి. సిబ్బంది హుటాహుటిన స్పందించి మంటలు ఆర్పివేశారు. ప్రమాదం జరిగినప్పుడు పవర్ బ్యాంకు వినియోగంలో లేకపోయినా ఎందుకు పేలిందనే దానిపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఆ బ్యాగు తీసుకువచ్చిన వ్యక్తిని విచారిస్తున్నారు. ఈ ఘటనతో ఆ విమానాన్ని నిలిపివేసి మరో విమానంలో ప్రయాణికులను పంపించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీకాలేదు. బోయింగ్ 777-300ఈఆర్ విమానంలో కొంత భాగం మాత్రం పాడైంది. మంటలు చెలరేగినప్పుడు ప్రయాణికుడు తీసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. -
బీఎండబ్ల్యూ కారులో మంటలు..
మాస్కో: బీఎండబ్ల్యూ కారుకు ఉన్నట్లుండి మంటలంటుకున్న ఘటన రష్యాలో చోటు చేసుకుంది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన ఫోటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెర్మ్ నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఓ అజ్ఞాత వ్యక్తి తన మొబైల్లో షూట్ చేశాడు. బీఎండబ్ల్యూ ఎం5 మోడల్ కారులో మంటలను గమనించగానే డ్రైవర్ దానిని వేగంగా ముందుకు నడిపాడు. అనతంతరం అతడివైపు నుంచి మంటలు తగ్గడంతో డోర్ ఓపెన్ చేసి బయటపడ్డాడు. కారులో మంటలు ఎలా వ్యాపించాయి అనే విషయం తెలియరాలేదు. అయితే.. ఈ దృశ్యాలను చూసినవారు మాత్రం ’నిజమైన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఇది’ అని కామెంట్ చేస్తున్నారు. -
శ్రీనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం
జమ్మూకశ్మీర్ : శ్రీనగర్ లాల్‌చౌక్ సమీపంలోని కోర్టు రోడ్డులో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలు దుకాణాలు దగ్ధం కాగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, విజయ బ్యాంక్‌తో పాటు పోస్టాఫీస్‌కు కూడా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. మరోవైపు ముంబయిలోనూ అగ్నిప్రమాదం జరిగింది. మన్ఖర్ద్ ప్రాంతంలోని ఓ స్క్రాప్ యార్డ్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
పెద్దపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
-
పెద్దపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
సుల్తానాబాద్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని దామోదర్ టింబర్ డిపోలో శుక్రవారం అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా డిపోను మంటలు చుట్టు ముట్టడంతో చుట్టుపక్కల వారు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న మూడు ఫైరింజన్ల సహాయంతో సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. ఎవరో గిట్టని వారే డిపోనకు నిప్పు పెట్టి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. సుమారు రూ.10 లక్షల ఆస్తినష్టం వాటిల్లి ఉంటుందని చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్: నాచారం పీఎస్ పరిధిలోని మల్లాపూర్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మున్సిపల్ అధికారులు దాచి ఉంచిన కట్టెల గోదాములో మంటలు చెలరేగి, అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
శునకానికి ‘హోమ్టౌన్ హీరో’ అవార్డు
శాన్ ఫ్రాన్సిస్కో: అప్రమత్తతతో వ్యవహరించి, యజమాని ఇంటిని అగ్నిప్రమాదం నుంచి కాపాడిన ఓ శునకానికి అమెరికాలోని మెరీడియన్ నగరం అందించే ‘హోమ్టౌన్ హీరో’ అవార్డు దక్కింది. సాధారణంగా మనుషులకు మాత్రమే అందించే ఈ అవార్డును ఈసారి శునకానికి ఇవ్వడం విశేషం. మెరీడియన్ సిటీలో ఉండే టాడ్ లావోయ్, జాక్సన్ అనే ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. ఆగస్టు 29న అర్ధరాత్రి టాడ్ ఇంటిలో విద్యుత్ తీగలు కాలిపోవడంతో అంతటా మంటలు వ్యాపించడం ప్రారంభించాయి. దీన్ని గమనించిన జాక్సన్, వింతైన, అసాధారణ శబ్దంతో గట్టిగా అరిచింది. ఈ కుక్క కేకలు విన్న యజమాని టాడ్ లేచి చూసేసరికి మంటలు కనిపించాయి. వెంటనే ఇంట్లోని అగ్నిమాపక సిలిండర్ సాయంతో మంటలు ఆర్పేయడంతోపాటు, పవర్ స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో మంటలు ఆగిపోయాయి. జాక్సన్ మొరగకపోతే, పెద్ద ప్రమాదం జరిగేదని, దాని వల్లే తమ కుటుంబం ఆ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగిందని టాడ్ చెప్పారు. జాక్సన్ తన చాకచక్యంతో నగరంలోని ఓ కుటుంబాన్ని కాపాడడంతో, మెరీడియన్ సిటీ మేయర్ టామ్మీ డే ఈ శునకానికి ‘హోమ్టౌన్ హీరో’ అవార్డు అందజేశారు. -
తప్పించుకోవడానికి వేరే మార్గం లేక..
మాస్కో: తాము నివాసముంటున్న అపార్టుమెంటు ఫ్లాటులో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలతో ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. బయటకు వెళ్లడానికి ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి. అక్కడి నుంచి కిందకు దూకితే కానీ బతికి బట్టకట్టే అవకాశం లేదని ఇంటికి పెద్ద కుటుంబసభ్యులకు తేల్చి చెప్పాడు. వారిలో గుండె సమస్యతో బాధపడుతున్న 11 నెలల చిన్నారి కూడా ఉంది. బాల్కని చివరన నిలుచొని కొద్దిసేపు సహాయం కోసం ఎదురు చూసినా ఎలాంటి సహకారం అందలేదు. దారిన పోయే వారు ఆ ఇంట్లో నుంచి పొగలు రావడం గమనించి సమయస్పూర్తితో ఆలోచించి, సమిష్టిగా వారిని కాపాడాలని నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నదే తడవుగా దాదాపు 20 మంది వరకు ఒకే చోట చేరారు. బాధితులను పైనుంచి దూకాల్సిందిగా గట్టిగా అరిచారు. ఓ వైపు దట్టమైన పొగ, కమ్ముకొస్తున్నమంటలు చేసేదేమీ లేక దేవున్ని ప్రార్థిస్తు ఒక్కొక్కరుగా కిందకు దూకడం మొదలు పెట్టారు. ఎక్కడ కింద ఉన్న వారి చేతిలో వారు పడకుండా పడిపోతారేమో అని చూసేవారంతా నరాలు తెగే ఉత్కంఠతో చూస్తూనే ఉండిపోయారు. రష్యాలోని మాస్కో సమీపంలోని స్ట్రునినోలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మొదట ఆ కుటుంబంలోని చిన్నారి జెన్యూని(11 నెలలు) ఐదో అంతస్తు నుంచి కిందకు విసిరడంతో అక్కడే ఉన్న వారు బ్లాంకెట్‌లో పట్టుకున్నారు. ఆ తర్వాత కుటుంబంలోని మరో చిన్నారిని కూడా కిందకు విసిరారు. తమ ఇద్దరు పిల్లలు క్షేమంగా కిందకు చేరిన తర్వాత తల్లి ఎలినా కూడా బాల్కని నుంచి కిందకు దూకింది. ఇక చివరగా తండ్రి విటలీ వంతు వచ్చింది.బాల్కని చివరి అంచుల్లో నిలుచొని ఒక్కసారిగా ఆకాశంలోకి చూసి దేవుడా నువ్వే దిక్కు అనుకొని దూకాడు. చివరకు కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఆ దుర్ఘటన నుంచి బయటపడటంతో అక్కడున్న వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే పొగ, మంటలతో కుటుంబ పెద్ద విటలీకి స్వల్ప గాయాలవ్వడంతో ఆతడిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. -
బంజారాహిల్స్‌లో మంటల్లో కారు
-
బంజారాహిల్స్‌లో మంటల్లో కారు
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని కారు ప్రమాదం చోటుచేసుకుంది. బంజారాహిల్స్ రోడ్-12లో ఓ కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కొంచెంకొ్ంచెంగా మొదలై ఒక్కసారిగా చెలరేగిపోయాయి. స్థానికులు వేగంగా స్పందించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడి చేరుకున్నారు. మంటలను అదుపుచేసి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూశారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 వైపు వెళుతుండగానే ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో కారులో వారు కూడా వెంటనే గమనించి దిగిపోవడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. సాంకేతిక పరిజ్ఞానం లోపం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారుల చెబుతున్నారు. -
చీకటి పడితే ఆ సరస్సులో మంటలే..
బెంగళూరు: సాధారణంగా సరస్సు అనగానే మనసు కొంత హాయి అనిపిస్తుంది కదా! కానీ బెంగళూరులోని వార్దర్ సరస్సు పేరు వింటే మాత్రం అక్కడ ప్రజలకు కొంత చిరాకు, ఏవగింపు దానికి తోడు భయం, ఆందోళనలు కూడా కలిసి వస్తున్నాయట. ఎందుకంటే ఆ సరస్సులోకి చుట్టుపక్కల వ్యర్థాలు అన్ని భారీ ప్రవాహ రూపంలో బుసబుసమంటూ పొంగులు కక్కుతూ వచ్చి చేరుతాయి. అవి ఎంత స్థాయిలో అంటే గాల్లో తేలిపోయి ఇళ్లపై, జనాలపై చేరి వాతావరణం మొత్తం కాలుష్యం చేసేంత పెద్ద నురగలుగా. అంతకంటే పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇప్పుడు ఆ సరస్సులో మంటలు కూడా వస్తున్నాయట. ఈ విషయంపై స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజులుగా.. ప్రతి రోజు ఓ గంటపాటు మంటలు మండి ఆ తర్వాత ఆగిపోతున్నాయని స్థానికులు చెప్పారు. ఈ విషయంపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు చెందిన ప్రొఫెసర్ ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ హైడ్రోకార్బన్లతో కూడిన వ్యర్థాలవల్లే ఇలా జరుగుతుందని చెప్పారు. ఇది ప్రమాదకరమని, దాని ద్వారా టాక్సిన్ వాయువులు విడుదలై వాతావరణానికి హానీ చేస్తాయని చెప్పారు. వార్దర్ సరస్సు బెంగళూరు నగరంలోనే రెండో అతిపెద్ద సరస్సు. దీని రూపం కనిపించకుండా మొత్తం తెల్లటి నురగ కప్పుకొని ఉంటుంది. -
నిర్భీకతకు నిదర్శనమైన కలంయోధుడు
హైదరాబాదీ -షోయబుల్లా ఖాన్ నిజాం నిరంకుశ పాలనపై నిప్పులు చెరిగిన వాడతడు. నిర్భీకతకు నిదర్శనంగా నిలిచిన కలంయోధుడతడు. నమ్మిన ఆదర్శాల కోసం చివరకు ప్రాణాలనే పణం పెట్టిన పాత్రికేయుడు షోయబుల్లా ఖాన్. హైదరాబాద్‌లో 1920లో పుట్టి పెరిగిన షోయబ్, ఉస్మానియా వర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. షోయబ్ తండ్రి నిజాం సర్కారులో పోలీసు సబ్ ఇన్స్పెక్టర్. నిజాం కొలువులో తేలికగా ఉద్యోగం పొందే అర్హతలన్నీ ఉన్నా, నమ్మిన ఆదర్శాల కోసం ప్రభుత్వోద్యోగం చేసేదే లేదని నిశ్చయించుకున్నాడు. ప్రభుత్వోద్యోగంతో పోల్చితే, చాలీచాలని జీతం దొరికే పాత్రికేయ వృత్తిని ఏరికోరి ఎంచుకున్నాడు. మందుముల నరసింగరావు సంపాదకత్వంలో వెలువడే ‘రయ్యత్’ దినపత్రికలో ఉపసంపాదకుడిగా చేరాడు. ‘రయ్యత్’తో పాటే ‘ఉర్దూ తాజ్’ వారపత్రికకూ పనిచేసేవాడు. ‘రయ్యత్’లో ఉద్యోగంలో చేరినప్పుడు షోయబ్ జీతం నెలకు రూ.50 మాత్రమే. నిబద్ధతతో పనిచేసి, ప్రతిభా సామర్థ్యాలను నిరూపించుకోవడంతో సంతృప్తి చెందిన సంపాదకుడు అనతికాలంలోనే అతడి జీతాన్ని రూ.75కు పెంచారు. నిజాం పాలనను ఎండగట్టే సంపాదకీయలతో వెలువడే ‘రయ్యత్’ పత్రిక కొద్దికాలానికే నిషేధానికి గురైంది. ‘రయ్యత్’పై నిషేధాజ్ఞలు వెలువడటంతో విపరీతంగా వ్యాకులపడ్డ షోయబ్ కంటతడి పెట్టుకుంటే, సంపాదకుడు నరసింగరావు అతడిని ఓదార్చారు. ఎలాగైనా ప్రజల్లోకి జాతీయ భావాలు తీసుకుపోవాలనే ఉద్దేశంతో మరో పత్రిక ప్రారంభించాలని సంకల్పించాడు. నిజాం సర్కారును గడగడలాడించిన ‘ఇమ్రోజ్’ ‘ఇమ్రోజ్’ దినపత్రికను నరసింగరావు ఆశీస్సులతో ప్రారంభించాడు. నరసింగరావు సహా అప్పటి జాతీయవాదులంతా ‘ఇమ్రోజ్’కు అండగా నిలిచారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొద్ది నెలలకే, 1947 నవంబర్ 15న ‘ఇమ్రోజ్’ తొలి సంచిక వెలువడింది. బూర్గల రామకృష్ణారావు దీనికి ఆర్థిక సహాయం చేశారు. కొద్దికాలానికే ‘ఇమ్రోజ్’కు పాఠకుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. దీంతో ‘ఇమ్రోజ్’ కార్యాలయాన్ని బూర్గుల వారి నివాసానికి తరలించారు. ‘పగటి ప్రభుత్వం.. రాత్రి ప్రభుత్వం’ శీర్షికన రజాకార్ల ఆగడాలను ఎండగడుతూ 1948 జనవరి 29న షోయబ్ రాసిన సంపాదకీయం కలకలం రేపింది. షోయబ్ రాతలు రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ కన్నెర్రకు కారణమయ్యాయి. ఉక్రోషం ఆపుకోలేని రజ్వీ ఒక బహిరంగ సభలో ‘ముస్లిం ఐక్యతను విచ్ఛిన్నం చేసే శక్తులు సజీవంగా ఉండటానికి వీల్లేదు.. ముస్లింల సమైక్యతకు వ్యతిరేకంగా పైకి లేచిన చేతులను నరికివేయాలి’ అంటూ తన అనుచరులను రెచ్చగొట్టేలా ప్రసంగం చేశాడు. రజాకార్ల ఘాతుకం బూర్గుల వారి నివాసంలోని ‘ఇమ్రోజ్’ కార్యాలయంలో పని ముగించుకుని షోయబ్, అతడి బావమరిది, ఇమ్రోజ్’ మేనేజర్ మహ్మద్ ఇస్మాయిల్ ఖాన్ ఇంటికి బయలుదేరుతుండగా, రజాకార్లు ఘాతుకానికి తెగబడ్డారు. బూర్గుల వారి నివాసానికి కూతవేటు దూరంలోని చెప్పల్ బజార్ చౌరస్తా వద్ద షోయబ్‌ను కొందరు అడ్డగించి, మాటల్లో పెట్టారు. ఈలోగా వెనుక నుంచి ఒకడు కాల్పులు జరిపాడు. షోయబ్ నేలకొరిగిన తర్వాత దుండగులు అతడి కుడిచేతిని నరికేశారు. అతడి బావమరిది ఇస్మాయిల్ ఎడమచేతిని నరికేశారు. వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించినా, షోయబ్ ప్రాణాలు దక్కలేదు. - పన్యాల జగన్నాథదాసు -
దేవుడిచ్చిన అన్న!
ఉత్తర భారతదేశంలోని మారుమూల గ్రామాల్లో తరచుగా ఒక వ్యక్తి తారసపడుతుంటాడు. చూడ్డానికి మనిషి సన్నగా, పీలగా ఉంటాడు కానీ, మాట్లాడితే నిప్పులు కురుస్తాయి. ఆవేశంతో అతడు చెప్పే విషయాలు సూటిగా మనసుల్లోకి దూసుకుపోతాయి. బలంగా నాటుకుపోతాయి. ఎందుకంటే అతడి భావాలు అంత దృఢమైనవి. అతడి ఆలోచనలు అంత ఉన్నతమైనవి. అతడే షఫీక్ ఉర్ రెహమాన్ ఖాన్. అతడి గురించి పూర్తిగా తెలుసు సుకోవాలంటే ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, జార్ఖండ్, పంజాబ్ హిమాచల్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని ఆడపిల్లలను అడగండి... అతడిని అందరూ దేవుడిచ్చిన అన్న అంటారు ఆప్యాయంగా! కానీ, తెగిన గాలిపటం అన్న పదం తనకు అచ్చంగా సరిపోతుంది అంటారు షఫీక్ తన గురించి చెప్పమంటే... అతడి కథలో మలుపులెన్నో... గయ (బీహార్)లోని ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టాడు షఫీక్. రెక్కలు ముక్కలు చేసుకుని అయినా అతడిని గొప్పస్థాయికి చేర్చాలని ఆశించేవారు అమ్మానాన్నలు. కానీ షఫీక్కి మొదట్నుంచీ చదువు మీద పెద్ద ఆసక్తి లేదు. ఇతర అంశాల మీద మాత్రం బాగా శ్రద్ధ పెట్టేవాడు. తను ఏడో తరగతి చదువుతున్నప్పుడు వాళ్ల బడికి ఎదురుగా ఓ స్వచ్ఛంద సంస్థవారు లైబ్రరీని ఏర్పాటు చేశారు. అప్పట్నుంచి షఫీక్ అక్కడే కాలం గడిపేవాడు. కనిపించిన పుస్తకాలన్నీ చదివేసేవాడు. అప్పుడే అతడిలో సమాజం పట్ల చింతన మొదలైంది. తన వంతుగా సమాజానికి ఏదైనా చేయాలని అనుకునేవాడు. ఆ సమయంలోనే మార్క్సిస్టు భావజాలానికి ఆకర్షితుడై ఆ పార్టీలో చేరాడు. అంతే... ఆ దెబ్బతో చదువు అటకెక్కింది. దానికి తోడు మావోయిస్టులతో సంబంధాలు ఏర్పరచుకుని వారితో చేరిపోయాడు. కానీ వారి భావజాలాలను ఒంటబట్టించుకోలేక పోయాడు. దాంతో బయటకు వచ్చేశాడు. తన స్నేహితులతో కలిసి ‘ఎంపవర్ పీపుల్’ అనే సంస్థను స్థాపించాడు. ఇదే గాలిపటం లాంటి తన జీవితాన్ని ఓ గాటన కట్టేసిందంటాడు షఫీక్. అంతవరకూ ఏం చేయాలా ఆలోచించిన అతడికి, ఏం చేయాలో స్పష్టత ఏర్పడింది. అంతే... ఆ తర్వాత అతడు ‘నా’ అన్నమాటను మర్చిపోయాడు. అందరి కోసం బతకాలన్న నిర్ణయానికి వచ్చాడు. ఉద్యమ కెరటం ఎగసిందలా... ‘ఎంపవర్ పీపుల్’ ద్వారా పేద పిల్లలకు చదువు చెప్పడంతో మొదలు పెట్టి... ఆహారం, దుస్తుల పంపిణీ, ఆరోగ్యం పట్ల అవగాహన వంటి పలు విషయాల్లో కృషి చేయసాగాడు షఫీక్. అయితే అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది భ్రూణహత్యలను వ్యతిరేకించడం గురించి! పేదరికంతో అల్లాడే గ్రామాల్లో ఆడపిల్లను భారమనుకుని కడుపులోనే చంపేయడం చూసి తట్టుకోలేకపోయాడు షఫీక్. ఆడపిల్ల మగపిల్లాడితో సమానమే, తననీ బతకనివ్వండి అంటూ ప్రచారం మొదలుపెట్టాడు. అందులో భాగంతో ఒక చోటికి వెళ్లినప్పుడు ఓ మహిళ తారసపడింది. తమ ఊరిలో కూడా అలాంటివి జరుగుతున్నాయని, అక్కడివారిని కూడా మార్చమని అడిగింది. అలాగే వస్తానని ఆమెకు మాటిచ్చాడు షఫీక్. తీరా అతడు ఆ గ్రామానికి వెళ్లేసరికి ఆమె అక్కడ లేదు. గ్రామస్థులను అడిగితే పెళ్లయిపోయిందని చెప్పారు. ఎక్కడుందో చెప్పమంటే ఎవరికీ తెలియదన్నారు. ఆరా తీస్తే తెలిసింది... ఆ ఊరిలోని పలువురు అమ్మాయిలను పెళ్లి పేరుతో షేకులకు, సంపన్నులకు అమ్మేస్తున్నారని! షేకులకు భార్యలుగా వెళ్లిన ఆడపిల్లలు కడకు వేశ్యా వాటికలోనో, వల్లకాటిలోనే తేలుతున్నారని! చాలా బాధపడ్డాడు షఫీక్. ఆడపిల్లలుగా పుట్టినంత మాత్రాన అంత దారుణంగా వారి జీవితాలను కాలరాయడాన్ని తట్టుకోలేకపోయాడు. అప్పట్నుంచీ ‘మ్యారేజ్ ట్రాఫికింగ్’కి వ్యతిరేకంగా ఉద్యమాన్ని లేవదీశాడు. దాదాపు పది రాష్ట్రాల్లో తన ఉద్యమజ్వాలల్ని రగిలించాడు. ఎంతోమంది అమ్మాయిల్ని అక్రమ రవాణా నుంచి కాపాడాడు. పోలీసుల్ని అప్రమత్తం చేశాడు. అధికారుల్ని మేల్కొలిపాడు. ఆడపిల్లల హక్కుల్ని కాపాడటమే ధ్యేయంగా, వారి సంరక్షణే కర్తవ్యంగా పోరాడు తున్నాడు. ఆడపిల్లల జీవితాలు ఇలా కావడానికి పేదరికం, లింగ వివక్ష, చట్టాల్లో లోపం, బాల్యవివాహం, వరకట్నం... ఇలా చాలా కారణాలు చెబుతాడు. వీటన్నిటినీ కూకటివేళ్లతో సహా పెకలించినప్పుడే మన దేశ ఆడపడుచుల బతుకుల్లోకి ఆనందం వస్తుందంటాడు ఆవేశంగా. ఆ ఆవేశమే అతడి బలం. ఆ ఆవేశమే ఆడపిల్లలకు వరం. కానీ షఫీక్ ఒక్కడే ఇలా ఆలోచిస్తే సరిపోతుందా? లేదు. అందరూ అతనిలా ఆలోచించాలి. ఇంకెందరో షఫీక్‌లు రావాలి. అప్పుడు ఆడపిల్లలందరి జీవితాలూ నిజంగానే మారిపోతాయి. వారి కళ్లు కన్నీళ్లనేవి ఉంటాయన్న విషయాన్నే మర్చిపోతాయి! చిన్నగానే మొదలు పెట్టిన షఫీక్ ఉద్యమం చాలా తీవ్రతరం అయ్యింది. మొదట్లో ఏదో చెబుతున్నాడులే అనుకున్నవాళ్లంతా అతడు రక్షించిన ఆడపిల్లలను చూసిన తర్వాత మనసు మార్చుకున్నారు. అతడి గొప్పదనాన్ని ఒప్పుకుంటున్నారు.


