నాచారం పీఎస్ పరిధి మల్లాపూర్లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
	హైదరాబాద్: నాచారం పీఎస్ పరిధిలోని మల్లాపూర్లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మున్సిపల్ అధికారులు దాచి ఉంచిన కట్టెల గోదాములో మంటలు చెలరేగి, అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి.
	
	అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
