-
సమన్వయంతో పనిచేస్తే విజయం మనదే
● ఎన్నికల హామీల అమల్లో విఫలమైన కూటమి ప్రభుత్వం
● వేధింపులకు భయపడేదిలేదు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
-
" />
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం
పొదలకూరు: పట్టణంలోని బాలాజీనగర్‌లో గల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఆదివారం సంభవించింది. ఒక్కసారిగా పొగలు కమ్ముకోవడంతో స్థానికులు గుర్తించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వీరొచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Mon, Sep 21 2026 12:02 AM -
జిల్లా వ్యాప్తంగా వర్షాలు
● అత్యధికంగా టీపీగూడూరు
మండలంలో 130.2 మిల్లీమీటర్లు
Mon, Sep 21 2026 12:02 AM -
పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్‌ను వెంటనే పూర్తి చేయాలి
ఉదయగిరి: వెనుకబడిన ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంతాల అభివృద్ధిలో కీలకమైన వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ప్రభుత్వం వేగవంతం చేసి.. పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్, సీతారామ్సాగర్కు నిధులను తక్షణమే కేటాయించాలని ఏపీ రైతు సంఘ జిల్లా సహాయ కార్యదర్శి కాకు వెంకటయ్య పేర్కొన్నారు.
Mon, Sep 21 2026 12:02 AM -
వైభవంగా పోలేరమ్మ జాతర
మర్రిపాడు: మండలంలోని చాబోలులో నూతనంగా నిర్మించిన పోలేరమ్మ ఆలయంలో జాతరను ఆదివా రం వైభవంగా నిర్వహించారు.
Mon, Sep 21 2026 12:02 AM -
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం
● కూటమి ప్రభుత్వంపై యుద్ధం
ఎప్పుడో మొదలైంది
● వైఎస్సార్సీపీ కావలి ఇన్చార్జి
రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి
Mon, Sep 21 2026 12:02 AM -
ప్రభుత్వ సొమ్మంతా బాబు, లోకేశ్‌ల పర్సంటేజీలకే..
● పెన్షన్లు స్థానిక ఎన్నికల స్టంట్ మాత్రమే
● మాజీ మంత్రి నల్లపరెడ్డి
ప్రసన్నకుమార్‌రెడ్డి
Mon, Sep 21 2026 12:02 AM -
రుధిర దారులు
● వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
● ఇద్దరికి తీవ్ర గాయాలు
Mon, Sep 21 2026 12:02 AM -
అధికార పార్టీ బెదిరింపులకు భయపడం
● వైఎస్సార్సీపీ గూడూరు
సమన్వయకర్త గురవయ్య
Mon, Sep 21 2026 12:02 AM -
ఎండీఎంఏ అక్రమ రవాణా కేసులో ఇద్దరి అరెస్ట్
● రూ.30 వేల విలువైన డ్రగ్స్ స్వాధీనం
Mon, Sep 21 2026 12:02 AM -
జోయాలుక్కాస్‌లో ప్రిమోరా డైమండ్ కలెక్షన్ ఆవిష్కరణ
నెల్లూరు(బృందావనం): నెల్లూరు మినీబైపాస్ రోడ్డు అన్నమయ్య సర్కిల్ గోమతినగర్‌లో ఉన్న జోయాలుక్కాస్ నెల్లూరు–2లో ప్రిమోరా డైమండ్ కలెక్షన్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.
Mon, Sep 21 2026 12:02 AM -
సెట్స్‌లో కుప్పకూలిన సల్మాన్ ఖాన్.. ఆరోగ్యంపై క్లారిటీ
హిందీ బిగ్ బాస్ తాజా సీజన్ ‘వీకెండ్ కా వార్’ ప్రోమో సల్మాన్ ఖాన్ అభిమానులను ఒక్కసారిగా ఆందోళనకు గురిచేసింది. ఆ ప్రోమోలో సల్మాన్ ఛాతి నొప్పితో బాధపడుతున్నట్లు, నీళ్లు అడుగుతూ డాక్టర్‌ను పిలవాలని చెప్పినట్లు కనిపించడంతో ఆయన ఆరోగ్యంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
Sun, Sep 20 2026 11:32 PM -
జపాన్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
జపాన్‌లోని తెలుగు సమాజానికి అండగా నిలుస్తున్న TAJ (Telugu Association of Japan) ఆధ్వర్యంలో టోక్యోలోని ఓజిమా ప్రాంతంలో గణేష్ వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, భారతీయ సంస్కృతి సంప్రదాయాల వైభవాన్ని ప్రతిబింబించేలా ఘనంగా నిర్వహించారు.
Sun, Sep 20 2026 10:45 PM -
కృష్ణా జిల్లా: వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీపై పోలీసుల ఆంక్షలు
సాక్షి, కృష్ణా జిల్లా: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ రేపు(సోమవారం) నిర్వహించనున్న ర్యాలీపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు.
Sun, Sep 20 2026 10:03 PM -
వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ గూండాల దాడి
సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో జేసీ వర్గీయులు గూండాగిరి ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ నేత హరినాథ్‌రెడ్డిపై టీడీపీ గూండాలు దాడికి దిగారు. ముసుగులు ధరించి టీడీపీ నేతలు దాడి చేశారు.
Sun, Sep 20 2026 09:29 PM -
ఆస్ట్రేలియాను వణికించిన జింబాబ్వే.. ఒక్క వికెట్ తేడాతో
హరారే వేదికగా జింబాబ్వే-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో వన్డే అభిమానులను ఆఖరి వరకు మునివేళ్లపై నిలబెట్టింది. చివరి వరకు నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ ఉత్కంఠ పోరులో ఒక్క వికెట్ తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది.
Sun, Sep 20 2026 09:27 PM -
హీరోయిన్‌తో ఫొటోలు, సెల్ఫీలకు ఎగబడ్డ జనం.. కారుపై దాడి
భోజ్‌పురి నటి కాజల్ రాఘవాణి పాల్గొన్న కార్యక్రమంలో భారీగా జనం గుమిగూడడంతో బిహార్‌లోని బిహార్ షరీఫ్‌లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. నగల దుకాణం ప్రారంభోత్సవానికి వచ్చిన కాజల్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
Sun, Sep 20 2026 09:24 PM -
రజినీకాంత్ జైలర్-2.. మరో పవర్ఫుల్ రోల్ రివీల్..!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న సీక్వెల్ మూవీ జైలర్-2. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన జైలర్‌కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
Sun, Sep 20 2026 09:21 PM -
శిల్పకళకు కొత్త వెలుగులు.. హైటెక్స్‌లో కార్యక్రమం
సాక్షి హైదరాబాద్: శిల్పకళకు ప్రాచుర్యం పెంచడంతో పాటు ఇంటీరియర్‌లో దానిని భాగం చేసుకునే అలవాటును పెంపొందించే విధంగా అవగాహాన కల్పించేలా ఢిల్లీకి చెందిన బ్లాక్ క్యూబ్ గ్యాలరీ డైరెక్టర్ సాన్యా మాలిక్ ‘స్కల్పె్
Sun, Sep 20 2026 09:16 PM -
‘‘మున్సిపల్ ఎన్నికల్లో అంతకన్నా ఎక్కువ సీట్లు గెల్చుకోవాలి’’
గుంటూరులో వైఎస్సార్సీపీ బలంగా ఉందని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గుంటూరులో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు.
Sun, Sep 20 2026 09:16 PM -
ఉపాధి కల్పనలో ‘కోదాడ మెగా జాబ్ మేళా’ మైలురాయి
సాక్షి, హైదరాబాద్: విద్యావంతులైన గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను చేరువ చేయాలన్న లక్ష్యంతో నిర్వహించిన కోదాడ మెగా జాబ్ మేళా విజయవంతమైంది. రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.
Sun, Sep 20 2026 09:10 PM -
స్టైలిష్ లుక్‌లో నమ్రతా.. ఫ్రెండ్స్‌తో ఆషిక రంగనాథ్ చిల్..!
లేహ్‌లో హీరోయిన్ శ్వేతాబసుప్రసాద్ చిల్..స్టైలిష్ లుక్‌లో మహేశ్ బాబు సతీమణి నమ్రతా..ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తోన్న ఆషిక రంగనాథ్..Sun, Sep 20 2026 09:09 PM -
ట్రైలర్ లేకుండానే ది ప్యారడైజ్.. స్టోరీ లైన్ చెప్పేసిన నాని..!
నాని హీరోగా వస్తోన్న లేటేస్ట్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. మరో నాలుగు రోజుల్లో బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ లేకుండానే ఈ మూవీ రిలీజ్ చేయడం మరో విశేషం.
Sun, Sep 20 2026 08:56 PM -
పెరిగిన సఫారీ ధరలు: కొత్త రేట్లు ఇలా..
దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన మూడు వరుసల సఫారీ ధర పెరిగింది. ఫలితంగా.. ఈ సంవత్సరంలో ఈ SUV ధర పెరగడం ఇది మూడవసారి.
Sun, Sep 20 2026 08:55 PM -
టీమిండియా క్రికెటర్ సంచలన నిర్ణయం.. 18 ఏళ్ల తర్వాత వేరే జట్టుకు?
రంజీ ట్రోఫీ 2026-27 సీజన్ ప్రారంభానికి ముందు భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన సొంత జట్టు అయిన విదర్భతో 18 ఏళ్ల అనుబంధానికి వీడ్కోలు పలికాడు.
Sun, Sep 20 2026 08:47 PM