-
Hyd: కారు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి
హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అదుపుతప్పిన కారు కల్వర్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది పాలమాకుల వద్ద అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది కారు.
-
‘ఇరుముడి’.. ఇంకాస్త ఆగితే బాగుండేది!
ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా రెండు వారాలకు మించి ఆడడం లేదు. అది కూడా హిట్ టాక్ వస్తేనే. ఇక యావరేజ్ టాక్ వస్తే.. మూడు రోజులకే థియేటర్స్ నుంచి ఖాలీ చేస్తున్నారు. అలాంటిది ‘ఇరుముడి’ చిత్రం నెల రోజులుగా థియేటర్స్‌లో రన్ అవుతూ..
Sat, Sep 19 2026 03:10 PM -
ఏకపాద సేతుబంధాసనం, లాభాలు, జాగ్రత్తలు
Eka Pada Setu Bandhasana / One-Legged Bridge Pose ఒక కాలును పైకి లేపి సాధన చేసే భంగిమనే ఏకపాద సేతుబంధాసనం అంటారు. ఇది వెన్నెముక, నడుము, తొడలు, పొట్ట కండరాల బలాన్ని పెంచడంలో సహాయపడే యోగాసనం.
Sat, Sep 19 2026 03:05 PM -
బంపరాఫర్.. ఐఫోన్ కొనుగోలుపై రూ.43 వేలు తగ్గింపు!
యాపిల్ తన ఐఫోన్ 18ను మార్కెట్లో లాంచ్ చేసిన తరువాత.. ఐఫోన్ 17 కొనుగోలుపై ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపును అందిస్తోంది.
Sat, Sep 19 2026 03:03 PM -
పాత చేనేతలకు కొత్త కళ..ఇలా ట్రై చేశారా?
మన చేనేతల వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చీర అయినా, డ్రెస్ అయినా నేతకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న డిజైన్స్ ప్రత్యేకంగా కనువిందు చేస్తూనే ఉంటాయి.
Sat, Sep 19 2026 02:51 PM -
హీరో సూర్య సేవలకు నటుడు మాధవన్ సెల్యూట్..
తమిళ నటుడు సూర్య సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందు ఉంటారని విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా విద్యకు సంబంధించి ఆయన నిర్వహిస్తున్న ‘అగరం ఫౌండేషన్’ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు.
Sat, Sep 19 2026 02:48 PM -
అతడొక అద్భుతం.. మా నెక్ట్స్ టార్గెట్ అదే: గౌతమ్ గంభీర్
స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను భారత జట్టు క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్ అసాంతం శ్రేయస్ అయ్యర్ సారధ్యంలోని టీమిండియా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా ఆఖరి టీ20లో అయితే భారత బ్యాటర్లు చెలరేగిపోయారు.
Sat, Sep 19 2026 02:43 PM -
జన్వాడలో తీవ్ర ఉద్రిక్తత..
సాక్షి, హైదరాబాద్: జన్వాడ ఫాంహౌస్ భూముల పరిశీలనకు వెళ్లిన కాంగ్రెస్ నేతలు స్పాట్లోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫోన్ చేశారు.
Sat, Sep 19 2026 02:40 PM -
సముద్రం లోతుల్లో ‘పాట’.. తిమింగలాల రహస్యం వింటే షాకే!
సముద్రం లోతుల్లో నుంచి గంటల తరబడి ఓ వింత శబ్దం వినిపిస్తోంది.. విషాదంగానూ, అదే సమయంలో ఏదో తెలియని ఆకర్షణీయంగా ఉన్న ఆ శబ్దం ఏంటో తొలుత ఎవరికీ అర్థం కాలేదు. ఏదైనా యంత్రం నుంచి వస్తుందా? సముద్రంలో భూకంప కదలికలకు సంబంధించినదా?
Sat, Sep 19 2026 02:23 PM -
వైఎస్ జగన్ వార్నింగ్‌తో దిగొచ్చిన చంద్రబాబు
సాక్షి, విజయవాడ/గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జారీ చేసిన అల్టిమేటం నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో కదలిక కనిపించింది.
Sat, Sep 19 2026 02:02 PM -
సర్పంచ్ వర్సెస్ కార్యదర్శి
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం తాహెర్‌కొండాపూర్ గ్రామ సర్పంచు ఆకుల గిరితో పంచాయతీ కార్యదర్శి బత్తుల ప్రవళికకు ఏర్పడిన విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి.
Sat, Sep 19 2026 01:57 PM -
హఫీజ్‌పేట్ హోంగార్డ్ ఎపిసోడ్లో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద మహిళపై హోంగార్డ్ దాడి చేసిన ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు.
Sat, Sep 19 2026 01:57 PM -
బ్రహ్మోత్సవాల వేళ మరోసారి నిజం రుజువైంది: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు ఉన్నట్లు నిర్ధారణ కాలేదన్న తాజా పరిణామాలపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్.కే. రోజా సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
Sat, Sep 19 2026 01:50 PM -
బంగారం అమ్మేసి కొత్త ఐఫోన్!
కొత్త ఐఫోన్ ఫీవర్ ప్రపంచాన్ని ఊపేస్తోంది. ఇటీవలె విడుదలైన యాపిల్ ఐఫోన్ 18 ప్రో సిరీస్ మోడళ్లు.. భారత్‌లోనూ అందుబాటులోకి వచ్చేశాయి.
Sat, Sep 19 2026 01:47 PM -
నితీశ్ రెడ్డిపై గంభీర్ ప్రశంసలు.. వరల్డ్‌కప్ జట్టులో చోటు ఖాయమే!
ఆంధ్ర పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిపై టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ప్రశంసలు కురిపించాడు. ‘పరిమిత ఓవర్ల క్రికెట్లో పేస్ ఆల్‌రౌండర్ల ప్రాధాన్యం చాలా ఎక్కువ.
Sat, Sep 19 2026 01:38 PM -
గల్ఫ్‌లో కొత్త యువరాజు ఎంట్రీ.. మోదీ, పుతిన్‌తో భేటీపై కొత్త చర్చ
గల్ఫ్ రాజకీయాల్లో మరో యువరాజు పేరు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఆయనే అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్. 44 ఏళ్ల ఖలీద్..
Sat, Sep 19 2026 01:38 PM -
స్పాల్లోకి వెళ్లిన పోలీసులు.. లోపల సీన్ చూసి షాక్!
స్పా సెంటర్ల మాటున చీకటి దందాలు జరగడం కొత్తేమీ కాదు. అయితే పోలీసుల తనిఖీల్లో సైతం బయటపడకుండా కొందరు నిర్వాహకులు పక్కా జాగ్రత్తలు తీసుకుంటుంటారు.
Sat, Sep 19 2026 01:33 PM -
‘మరో రోహిత్ వేముల..’ దళిత పీహెచ్డీ విద్యార్థి ఆవేదన
కౌలాలంపూర్: మలేషియాలో పీహెచ్డీ చేస్తున్న తమిళనాడుకు చెందిన దళిత విద్యార్థి స్కాలర్షిప్ నిధుల విడుదలలో జాప్యం కారణంగా తన పరిశోధన ఆరు నెలలుగా నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Sat, Sep 19 2026 01:29 PM
-
మరోసారి స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న బొత్స

Sat, Sep 19 2026 03:14 PM -
మీడియాతో పెట్టుకున్న ట్రంప్.. వైట్ హౌస్ లోకి రాకుండా నిషేధం
మీడియాతో పెట్టుకున్న ట్రంప్.. వైట్ హౌస్ లోకి రాకుండా నిషేధం
Sat, Sep 19 2026 03:03 PM -
చెల్లి సమాధి సాక్షిగా.. యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య

Sat, Sep 19 2026 02:52 PM -
సాయి కృష్ణ చనిపోయింది ఇక్కడే..!
సాయి కృష్ణ చనిపోయింది ఇక్కడే..!
Sat, Sep 19 2026 02:48 PM -
YSR మేనత్త కమలమ్మ కన్నుమూత.. నివాళులర్పించిన YS భారతి రెడ్డి

Sat, Sep 19 2026 02:21 PM
-
Hyd: కారు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి
హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అదుపుతప్పిన కారు కల్వర్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది పాలమాకుల వద్ద అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది కారు.
Sat, Sep 19 2026 03:15 PM -

Sat, Sep 19 2026 01:29 PM -
మరోసారి స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న బొత్స
మరోసారి స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న బొత్స
Sat, Sep 19 2026 03:14 PM -
మీడియాతో పెట్టుకున్న ట్రంప్.. వైట్ హౌస్ లోకి రాకుండా నిషేధం
మీడియాతో పెట్టుకున్న ట్రంప్.. వైట్ హౌస్ లోకి రాకుండా నిషేధం
Sat, Sep 19 2026 03:03 PM -
చెల్లి సమాధి సాక్షిగా.. యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య
చెల్లి సమాధి సాక్షిగా.. యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య
Sat, Sep 19 2026 02:52 PM -
సాయి కృష్ణ చనిపోయింది ఇక్కడే..!
సాయి కృష్ణ చనిపోయింది ఇక్కడే..!
Sat, Sep 19 2026 02:48 PM -
YSR మేనత్త కమలమ్మ కన్నుమూత.. నివాళులర్పించిన YS భారతి రెడ్డి
YSR మేనత్త కమలమ్మ కన్నుమూత.. నివాళులర్పించిన YS భారతి రెడ్డి
Sat, Sep 19 2026 02:21 PM -
బ్లాక్ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్ ఠాకూర్ (ఫోటోలు)
Sat, Sep 19 2026 02:31 PM -
నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు)
Sat, Sep 19 2026 02:01 PM