-
చెలరేగిన పాక్ బౌలర్లు
స్వదేశంలో ఇవాళ (నవంబర్ 18) ప్రారంభమైన ముక్కోణపు టీ20 సిరీస్‌లో పాకిస్తాన్ బౌలర్లు చెలరేగిపోయారు. రావల్పిండి వేదికగా పసికూన జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో సత్తా చాటారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న పాక్ తొలుత ఇబ్బంది పడింది.
-
ఇక్రిశాట్ వాటర్ హైసింత్ హార్వెస్టర్: దీని గురించి తెలుసా?
ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఎరిడ్ ట్రాపిక్స్ (ICRISAT).. రూపొందించిన సౌరశక్తితో పనిచేసే ''వాటర్ హైసింత్ హార్వెస్టర్'' జాతీయ గుర్తింపు పొందుతుంది.
Tue, Nov 18 2025 07:58 PM -
బాలయ్య అఖండ-2.. జాజికాయ వచ్చేసింది!
బాలయ్య-బోయపాటి కాంబోలో వస్తోన్న మారో చిత్రం అఖండ-2(Akhanda 2). ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ.. అఘోరా పాత్రలో కనిపించనున్నారు. సంయుక్త మేనన్ హీరోయిన్ కాగా.. హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనుంది.
Tue, Nov 18 2025 07:55 PM -
కూరగాయలు అమ్మిన చేతులతోనే.. ఫాస్ట్ బౌలింగ్!
నాలుగేళ్ల క్రితం కాలం విసిరిన బౌన్సర్‌కు ఆ యంగ్ బౌలర్ జీవితం బౌల్డ్ అయింది. క్రికెటర్ కావాలన్న అతడి కలను కరోనా రూపంలో బ్రేక్ పడింది. అయితే అతడు ఆగిపోలేదు. సంకల్ప శుద్ధితో అడ్డంకులను అధిగమించి తన లక్ష్యానికి చేరువయ్యాడు.
Tue, Nov 18 2025 07:49 PM -
ఆన్లైన్ వేధింపులపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదకు మహిళా జర్నలిస్టుల ఫిర్యాదు
మహిళా జర్నలిస్టులపై ఆన్లైన్లో వస్తున్న బెదిరింపులు, దుర్భాషలపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్ వి.సి. సజ్జనార్ హామీ ఇచ్చారు. స్వతంత్ర జర్నలిస్టు తులసి చందు సహా పలువురు మహిళా జర్నలిస్టులు మంగళవారం కమిషనర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు సమర్పించారు.
Tue, Nov 18 2025 07:47 PM -
సంజూ ఎంట్రీ.. అదిరిపోయే వీడియో షేర్ చేసిన సీఎస్కే
టీమిండియా టీ20 స్టార్ సంజూ శాంసన్‌కు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఘన స్వాగతం పలికింది. అదిరిపోయే వీడియోతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌ను తమ జట్టులోకి ఆహ్వానించింది. ఇందులో మలయాళీ డైరెక్టర్, నటుడు బాసిల్ జోసెఫ్ (Basil Joseph) కూడా కనిపించడం విశేషం.
Tue, Nov 18 2025 07:34 PM -
టీమిండియాకు ఒకటైతే.. సౌతాఫ్రికాకు డబుల్ షాక్‌లు..!
కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. మెడ గాయం కారణంగా కెప్టెన్ గిల్ (Shubman Gill) సేవలను ఉన్నపళంగా కోల్పోయిన భారత జట్టు.. మ్యాచ్‌ను కూడా అత్యంత అవమానకర రీతిలో చేజార్చుకుంది.
Tue, Nov 18 2025 07:33 PM -
ఎస్సై రాజేష్ ఏసీబీకి చిక్కారంట.. సంబరాలు చేసుకున్న స్థానికులు
సాక్షి,మెదక్: అవినీతికి అడ్డుకట్ట వేసే దిశగా ఏసీబీ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు.
Tue, Nov 18 2025 07:31 PM -
భారతీయులకు షాకిచ్చిన ఇరాన్
ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 22 నుంచి భారతీయులకు వీసా లేకుండా ప్రయాణించే సౌకర్యాన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. మోసం , అక్రమ రవాణా కేసులు పెరిగిన నేపథ్యంలో టెహ్రాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
Tue, Nov 18 2025 07:22 PM -
15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్!: సరికొత్త ఫాస్ట్ ఛార్జర్
భారతదేశంలో ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు (e3W), ఎలక్ట్రిక్ టూ వీలర్లు (e2W) తయారీలో అగ్రగామిగా ఉన్న కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్, వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీకి మార్గదర్శి అయిన ఎక్స్‌పోనెంట్ ఎనర్జీతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది.
Tue, Nov 18 2025 07:18 PM -
‘హిడ్మాను విజయవాడలో పట్టుకొని మారేడుమిల్లిలో చంపారు’
విజయవాడ: మావోయిస్టు మాస్టర్ మైండ్ మడావి హిడ్మా ఎన్‌కౌంటర్‌పై పౌరహక్కుల నేత చిలక చంద్రశేఖర్ అనుమానం వ్యక్తం చేశారు. హిడ్మాను విజయవాడలో పట్టుకొని మారేడుపల్లి చంపారని, ఇది బూటకపు ఎన్కౌంటర్ అని విమర్శించారు.
Tue, Nov 18 2025 07:17 PM -
IPL 2026: రసెల్, మాక్సీ ఒకే జట్టులో.. ప్రత్యర్థులకు చుక్కలే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 మినీ వేలానికి ముందు ఫ్రాంఛైజీలు స్టార్ ఆటగాళ్లకు షాకిచ్చాయి. తమ జట్టుతో సుదీర్ఘ అనుబంధం ఉన్న క్రికెటర్లను కూడా వేలంలోకి విడిచిపెట్టాయి.
Tue, Nov 18 2025 06:59 PM -
X సేవల్లో అంతరాయం.. కారణం ఇదే!
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (X)లో అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు పోస్ట్‌లను చూడలేకపోవడమే కాకుండా, కొత్త ట్వీట్లను కూడా అప్లోడ్ చేయలేకపోయారు. క్లౌడ్‌ఫ్లేర్ అంతరాయం కారణంగా ఈ సమస్య ఏర్పడిందని సమాచారం.
Tue, Nov 18 2025 06:51 PM -
'ఆ ఆటగాడి' కోసం తిరిగి ప్రయత్నించనున్న సీఎస్కే
ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. సంజూ శాంసన్ కోసం రవీంద్ర జడేజా, సామ్ కర్రన్‌ను వదులుకున్న ఆ జట్టు (ట్రేడింగ్)..
Tue, Nov 18 2025 06:47 PM -
పైరసీ చేసేవాళ్లను ఎన్కౌంటర్ చేయాలి: నిర్మాత సి.కళ్యాణ్
పైరసీ చేసే వాళ్ళను ఎన్కౌంటర్ చేయాలి అని డిమాండ్ చేశారు ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్. పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి, సీపీ సజ్జనార్‌కి సినీ పెద్దలు కృతజ్ఞతలు తెలియజేశారు.
Tue, Nov 18 2025 06:43 PM -
ప్రాణాలతో బతికి బయట పడ్డాడు.. కానీ ఇంకా షాక్‌లోనే..!
సౌదీ అరేబియా మదీనా సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో 45 మంది భారతీయ ఉమ్రా యాత్రికులు సజీవ దహనమైన తెలిసిందే. మృతుల్లో అత్యధికంగా తెలంగాణ హైదరాబాద్‌కు చెందినవాళ్లే ఉన్నారు. అయితే హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ షోయబ్ అనే యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు.
Tue, Nov 18 2025 06:42 PM -
కన్హా శాంతి వనంలో మహా కిసాన్ మేళా
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నందిగామ సమీపంలోని ప్రసిద్ధ హార్ట్ఫుల్నెస్ సెంటర్ కన్హా శాంతి వనంలో డిసెంబర్ 3–4 తేదీల్లో మహా కిసాన్ మేళా జరగనుంది.
Tue, Nov 18 2025 06:34 PM -
'గుండెలో బాధను దిగమింగుకుని'.. తండ్రి మరణం వేళ జోష్ రవి ఎమోషనల్ పోస్ట్!
Tue, Nov 18 2025 06:34 PM -
ఐదేళ్లలో ఇన్వెస్టర్లు రెట్టింపు!
ముంబై: రానున్న మూడు నుంచి ఐదేళ్లలో ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడిదారుల సంఖ్య రెట్టింపునకు పెంచే లక్ష్యంతో ఉన్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలియజేశారు.
Tue, Nov 18 2025 06:31 PM -
హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగిన ఆస్ట్రేలియా ఫుట్‌బాలర్
మహిళల బిగ్‌బాష్ లీగ్-2025లో సంచలనం నమోదైంది. 16 ఏళ్ల సిడ్నీ సిక్సర్స్ ఆల్‌రౌండర్ కావిమ్ బ్రే (Caoimhe Bray) హ్యాట్రిక్ నమోదు చేసింది. తద్వారా WBBLలో హ్యాట్రిక్ సాధించిన అతి పిన్నవయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది.
Tue, Nov 18 2025 06:14 PM -
ఐదు రోజుల్లో రూ. 5వేలు!.. బంగారం ధరల్లో భారీ మార్పు
అమెరికా డాలర్ బలపడటం, వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును తగ్గిస్తుందనే ఆశలు సన్నగిల్లడం వంటి కారణాల వల్ల ప్రపంచ మార్కెట్లలో.. మంగళవారం బంగారం ధరలు పడిపోయాయి.
Tue, Nov 18 2025 05:39 PM -
శబరిమలలో జనమేజనం..! భక్తులపై ఆంక్షలు
పథనంతిట్ట: ముందెన్నడూ లేనివిధంగా మండల పూజ ప్రారంభం
Tue, Nov 18 2025 05:39 PM -
టాప్ డైరెక్టర్ తిట్టాడు..ఆడియన్స్ క్లాప్స్ కొట్టారు: జయ శంకర్
‘ఇండస్ట్రీలో అవమానాలు కామన్.ఎదిగే క్రమంలో కొందరు కిందకు లాగాలని చూస్తుంటారు.అవన్నీ పట్టించుకోకుండా.. పనిపై శ్రద్ధ పెడితేనే సక్సెస్ ఉంటుంది’ అంటున్నాడు ప్రముఖ సినీ దర్శకుడు జయశంకర్(Jaya Shanker).
Tue, Nov 18 2025 05:39 PM

Tue, Nov 18 2025 08:14 PM -

కెన్యాలోనే అనసూయ ఫ్యామిలీ.. మరిన్ని జ్ఞాపకాలు (ఫొటోలు)
Tue, Nov 18 2025 06:30 PM -
'వారణాసి' బ్యూటీ ప్రియాంక చోప్రా గోవా ట్రిప్ (ఫొటోలు)
Tue, Nov 18 2025 06:04 PM