-
మరో ఐదేళ్లు మహా జోరు
మందుల తయారీ ఫార్మా కంపెనీలది!. వాడేది రోగులు!. కానీ... ఆ రెండింటికీ మధ్య ఉండి మందుల్ని రోగులకిచ్చేది మాత్రం ఆసుపత్రులు. హెల్త్‌కేర్ గొలుసులో టాప్‌గేర్ వీటిదే.
-
మనం గెలిచినప్పటి నుంచి ఇలాగే అంటున్నారు ‘సర్’

Mon, Oct 05 2026 04:03 AM -
బీసీ సీఎం ఖాయం...
శంషాబాద్: ‘ఘంటా పథంగా ఎప్పుడూ చెబుతుంటాను.. మళ్లీ ఇప్పుడు కూడా చెబుతున్నా. ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అయి తీరతాడు. ఇందుకు రాహుల్‌గాంధీ మద్దతు ఇస్తారు. రేవంత్‌రెడ్డి కూడా మద్దతు ఇస్తారు.
Mon, Oct 05 2026 04:02 AM -
‘విద్యుత్’ ఆంక్షలు ఎత్తివేయాలి
● మాజీ మంత్రి జోగు రామన్నMon, Oct 05 2026 04:02 AM -
బడుల్లో యోగా
బోథ్: ఉదయం నుంచి పుస్తకాలు.. తరగతి గదుల్లో పాఠాలు.. పరీక్షల ఒత్తిడి.. సాయంత్రానికి అలసట.. విద్యార్థుల రోజువారీ జీవితంలో ఇవన్నీ సహజమే. అయితే చదువుతోపాటు శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
Mon, Oct 05 2026 04:02 AM -
పత్తి కొనుగోళ్లకు సన్నద్ధం
ఆదిలాబాద్‌టౌన్: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈనెల రెండో వారంలో ఆదిలా బాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ ని కలెక్టర్ రాజర్షిషా అన్నారు.
Mon, Oct 05 2026 04:02 AM -
హోరాహోరీగా ‘రెడ్‌క్రాస్’ ఎన్నికలు
కై లాస్‌నగర్: జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా కార్యనిర్వాహక కమిటీ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. సాధారణ ఎన్నికలను తలపించాయి.
Mon, Oct 05 2026 04:02 AM -
ముగిసిన పోలీస్ వార్షిక క్రీడలు
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని పోలీస్ పరేడ్ మైదానంలో మూడు రోజులుగా నిర్వహించిన పోలీస్ వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026 ఆదివారం సాయంత్రం ఘనంగా ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ఎస్పీ అఖిల్ మహాజన్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు.
Mon, Oct 05 2026 04:02 AM -
రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలకు అర్హత
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఓక్లే ఇంటర్నేషనల్ పాఠశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో లోహిత్ సాయి, అనుదీప్ రాజ్ ప్రతిభ కనబర్చారు. రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ నెల 11న గచ్చిబౌలిలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారు.
Mon, Oct 05 2026 04:02 AM -
యోగా జోనల్ పోటీలు ప్రారంభం
లక్ష్మణచాంద: సోన్ మండల కేంద్రంలోని అభ్యాస గురుకులంలో జోనల్ లెవెల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జోనల్ స్థాయి యోగా పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురంభీం జిల్లాల యోగ క్రీడాకారులు పాల్గొన్నారు.
Mon, Oct 05 2026 04:02 AM -
త్వరలోనే ఆర్టీసీ విలీన ప్రక్రియ
నిర్మల్‌చైన్‌గేట్: తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో ఆర్టీసీ విలీన ప్రక్రియ మొదలవుతుందని కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని విశ్రాంతి భవనంలో కేంద్ర మాజీ మంత్రివర్యులు సముద్రాల వేణుగోపాల చారి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
Mon, Oct 05 2026 04:02 AM -
జోనల్‌స్థాయి క్రికెట్ జట్టు ఎంపిక
లక్ష్మణచాంద: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎస్జీఎఫ్ అండర్ 17 జోనల్ స్థాయి బాలికల క్రికెట్ సెలక్షన్స్ ఆదివారం నిర్మల్‌రూరల్ మండలం కొండాపూర్ గ్రామంలోని లక్కీ క్రికెట్ అకాడమీలో జరిగాయి.
Mon, Oct 05 2026 04:02 AM -
ఆటో, బస్సు ఢీ.. ఒకరికి గాయాలు
భైంసాటౌన్: పట్టణంలోని బాసర రోడ్లో సేవాలాల్ చౌక్ వద్ద ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం..
Mon, Oct 05 2026 04:02 AM -
అడవుల్లో సిబ్బంది గస్తీ కీలకం
మామడ: అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణ, అటవీ నేరాల నియంత్రణలో ని రంతర సిబ్బంది గస్తీ ఎంతో కీలకమని జిల్లా అటవీశాఖ అధికారి సుశాంత్ సుఖ్‌దేవ్ బోబాడే అన్నారు. ఆదివారం వన్యప్రాణి వా రోత్సవాల సందర్భంగా మామడ అటవీ క్షేత్ర పరిధిలో ట్రెక్కింగ్ కార్యక్రమం నిర్వహించా రు.
Mon, Oct 05 2026 04:02 AM -
సుంకాల దెబ్బ
ఆయిల్‌పామ్‌పైMon, Oct 05 2026 04:02 AM -
డ్రైవర్, ఫారెస్ట్ అధికారుల మధ్య వాగ్వాదం
ఉట్నూర్‌రూరల్: గూడ్స్ వాహనాన్ని ఉట్నూర్ కొత్తగూడ చెక్‌పోస్టు వద్ద ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడంతో డ్రైవర్, ఫారెస్ట్ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
Mon, Oct 05 2026 04:02 AM -
అంధకారంలో ఆలయ పరిసరాలు
బాసర: ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానంలో గత 15 రోజులుగా ప్రధాన జనరేటర్ మరమ్మతులకు గురికావడంతో ఆలయ పరిసరాలు, అతిథి గృహాలు (కాటేజీలు) అంధకారంలో మగ్గుతున్నాయి.
Mon, Oct 05 2026 04:02 AM -
దైవదర్శనానికి వచ్చి తిరిగిరాని లోకాలకు
సారంగపూర్: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం అడెల్లి మహాపోచమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుడు పిట్ల గణేశ్(32) ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు.
Mon, Oct 05 2026 04:02 AM -
కుమురంభీం విగ్రహావిష్కరణకు తరలిరావాలి
ఇంద్రవెల్లి: మండలకేంద్రంలో ఈ నెల 23న నిర్వహించనున్న కుమురం భీం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి 9 తెగల ఆదివాసీలు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదివాసీ సంఘాల నాయకులు అన్నారు.
Mon, Oct 05 2026 04:02 AM -
రెడ్డి సంఘాల ఐక్యతకు కృషి చేయాలి
ఆదిలాబాద్‌టౌన్: రాష్ట్రంలోని రెడ్డి సంఘాలన్నీ ఐక్యంగా ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు బద్దూరి వెంకటేశ్వర రెడ్డి, ప్రధాన కార్యదర్శి అన్నపల్లి లింగారెడ్డి పిలుపునిచ్చారు.
Mon, Oct 05 2026 04:02 AM -
" />
పిల్లల ఎదుగుదల మెరుగు..
ఐదేళ్లలోపు పిల్లల్లో వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం నాలుగు జిల్లాల్లోనూ రాష్ట్ర సగటు 27 శాతం కంటే తక్కువగా ఉంది. పెద్దపల్లిలో ఇది కేవలం 19.8 శాతం కాగా.. జగిత్యాలలో 24.3, రాజన్న సిరిసిల్లలో 24.4, కరీంనగర్లో 25.2 శాతంగా నమోదైంది.
Mon, Oct 05 2026 04:02 AM -
33.0/21.0
గరిష్టం/కనిష్టం7
పిల్లలు బలంగా..
Mon, Oct 05 2026 04:02 AM -
తిరోగమన దిశలో ‘నైరుతి’
Mon, Oct 05 2026 04:02 AM -
నృసింహుడి సన్నిధిలో రామానుజ జీయర్ స్వామి
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామిని ఆదివారం శ్రీవిల్లి పుత్తూరు తమిళనాడు శ్రీశఠగోప సిద్ధాంత పీఠం శఠగోపముని రామానుజ జీయర్‌స్వామి దర్శించుకున్నారు. ముందుగా ఆలయం పక్షాన సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభం, మేళతాళాలతో స్వాగతం పలికారు.
Mon, Oct 05 2026 04:02 AM -
అవగాహన సరే.. బుట్టలు ఏవి?
కథలాపూర్: నిత్యం గ్రామాల్లో టన్నుల్లో చెత్త ఉత్పత్తి అవుతుంది. దీనిని ఇష్టానుసారంగా పడేయడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలు కావాల్సి వస్తోంది. దీనిపై దృష్టిసారించిన ప్రభుత్వం గ్రామాల్లో చెత్త సేకరణకు పకడ్బందీగా చేపట్టాలని నిర్ణయించింది.
Mon, Oct 05 2026 04:02 AM

Mon, Oct 05 2026 04:10 AM -