-
వరాలు కురిపిస్తారా..!?
అన్ని ఏర్పాట్లు పూర్తి -
ఉప యోగం!
● సర్పంచ్ రిజర్వేషన్లలో నిరాశ.. ‘సెకండ్ పవర్’ కోసం ఆశ
● ఉప సర్పంచ్ పదవితో రాజకీయ భవిష్యత్‌ను నిర్మించుకునే ప్రయత్నం
● ఎన్నికల కంటే ముందే లక్షల రూపాయలతో ఒప్పందాలు..?
Fri, Dec 05 2025 06:12 AM -
ఏకగ్రీవ అభ్యర్థులకు నియామక పత్రాలు
స్టేషన్‌ఘన్‌పూర్: మండల పరిధిలోని 15 గ్రామ పంచాయతీలకుగాను జిట్టెగూడెంతండా గ్రామ పంచాయతీకి సర్పంచ్‌తో పాటు వార్డు స్థానాలకు ఒక్కొక్కరే నామినేషన్లు దాఖలు చేయడంతో గ్రామ పంచాయతీ పాలకమండలి ఏకగ్రీవమైంది.
Fri, Dec 05 2025 06:12 AM -
తొలి విడత ర్యాండమైజేషన్ పూర్తి
● మండలాలకు బ్యాలెట్ పత్రాలు
Fri, Dec 05 2025 06:12 AM -
కొత్తకొత్తగా ఉన్నది!
పాలకుర్తి టౌన్: జిల్లాలో కొత్తగా ఏర్పాటైన రెండు గ్రామ పంచాయతీలు.. పాలకుర్తి మండలంలోని మేకల తండా, దుబ్బతండా(టీ)లో తొలిసారి ఎన్ని కలు జరగనున్నాయి. రెండేళ్ల క్రితం ఏర్పడ్డ జీపీలు ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నాయి.
Fri, Dec 05 2025 06:12 AM -
నిబంధనల మేరకే ఖర్చు చేయాలి
● జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకురాలు జయశ్రీ
Fri, Dec 05 2025 06:12 AM -
సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక చర్యలు
● డీసీపీ రాజామహేంద్ర నాయక్
Fri, Dec 05 2025 06:12 AM -
కంట్రోల్‌రూం వినియోగించుకోవాలి
జగిత్యాల: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ సహాయ కేంద్రం కంట్రోల్ రూంను వినియోగించుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు.
Fri, Dec 05 2025 06:12 AM -
మద్యం షాపునకు అనుమతి ఇవ్వొద్దని ధర్నా
కోరుట్లరూరల్: మండలంలోని అయిలాపూర్‌లో గతంలో ఎస్సీ కాలనీలో ఉన్న మద్యం షాపును కోరుట్ల–అయిలాపూర్ రోడ్డుకు మార్చడాన్ని నిరసిస్తూ వార్డు మహిళలు గురువారం ధర్నాకు దిగారు.
Fri, Dec 05 2025 06:12 AM -
" />
ఆ ఎన్నిక రద్దు చేయండి..
జగిత్యాలటౌన్: ఏకగ్రీవం చేసిన సర్పంచ్ స్థానాన్ని రద్దు చేయాలని కోరుతూ యామాపూర్ గ్రామస్తులు గురువారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. యామాపూర్ సర్పంచ్ స్థానానికి రెండు నామినేషన్లు దాఖలుకాగా..
Fri, Dec 05 2025 06:12 AM -
ఏకగ్రీవం.. వివాదం
● ఆర్డీవో కార్యాలయం ఎదుట యామాపూర్ గ్రామస్తుల ఆందోళన
● వీడీసీ బలవంతంగా అభ్యర్థిని తప్పించిందని ఆగ్రహం
● ఎన్నిక జరపాలంటూ అధికారులకు విజ్ఞప్తి
Fri, Dec 05 2025 06:12 AM -
పరిశీలించి.. ఆరా తీసి
● అంతర్గాం ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై ఏఏఐ బృందం పరిశీలన
● వివిధశాఖల ఉన్నతాధికారులతో సూక్ష్మ సమాచార సేకరణ
● సాంకేతికపరమైన అంశాలపై అధికారుల క్షేత్రస్థాయి పర్యటన ● రోడ్డు, రైల్వే కనెక్టివిటీపై ఆరా
Fri, Dec 05 2025 06:12 AM -
వైభవంగా దత్తజయంతి
జగిత్యాలటౌన్: జిల్లాకేంద్రంలోని శ్రీమార్కండేయ ఆలయంలో దత్త జయంతి వేడుకలు నిర్వహించారు. స్వామివారిని పుష్పాలతో అలంకరించారు. ఆలయ అర్చకులు మేడిపల్లి శ్రీనివాస్‌శర్మ, ఆలయ కమిటీ అధ్యక్షుడు బోగ గంగాధర్, ప్రధాన కార్యదర్శి రాజేందర్, భోగ రాజు, భక్తులు పాల్గొన్నారు.
Fri, Dec 05 2025 06:12 AM -
జగిత్యాల
31.0/15.0శుక్రవారం శ్రీ 5 శ్రీ డిసెంబర్ శ్రీ 20257
గరిష్టం/కనిష్టం
నృసింహుడి సన్నిధిలో భక్తుల రద్దీ
Fri, Dec 05 2025 06:12 AM -
ప్రజాభద్రతలో హోంగార్డుల సేవలు అమూల్యం
జగిత్యాలక్రైం: ప్రజాభద్రత, విపత్తు ప్రతిస్పందన, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల నిర్వహణ విభాగాల్లో హోంగార్డుల సేవలు అభినందనీయమని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. డీజీపీ ఆదేశాల మేరకు హోంగార్డ్ రైజింగ్ డే వేడుక నిర్వహించారు.
Fri, Dec 05 2025 06:12 AM -
వరాలు కురిపిస్తారా..!?
సాక్షిప్రతినిధి, వరంగల్ :
Fri, Dec 05 2025 06:12 AM -
శుక్రవారం శ్రీ 5 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
Fri, Dec 05 2025 06:12 AM -
" />
డీటీడీఓగా నాగసాగర్
ఏటూరునాగారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా డీటీడీఓగా గొట్టిముక్కుల నాగసాగర్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలో హనుమకొండ పరిపాలన అధికారిగా పనిచేస్తున్న నాగసాగర్‌కు డీటీడీఓగా బాధ్యతలు అప్పగించారు.
Fri, Dec 05 2025 06:12 AM -
సైన్స్ పండుగ..
భూపాలపలి అర్బన్: విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు ఎంతగానో దోహదపడుతాయి. విద్యార్థుల ప్రతిభకు నాంది పలుకుతాయి. ఇందులో భాగంగా నేడు(శుక్రవారం), రేపు (శనివారం) జిల్లాలో స్థాయి సైన్స్(వైజ్ఞానిక ప్రదర్శన) ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నారు.
Fri, Dec 05 2025 06:12 AM -
పోస్టల్ బ్యాలెట్లపై అవగాహన ఉండాలి
భూపాలపల్లి అర్బన్: పోస్టల్ బ్యాలెట్ల జారీపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. కలెక్టరేట్లోని మీటింగ్‌హాల్‌లో గురువారం అన్ని విభాగాల నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Fri, Dec 05 2025 06:12 AM -
పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
కాటారం: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశించారు. కాటారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ గురువారం సందర్శించారు.
Fri, Dec 05 2025 06:12 AM -
నియోజకవర్గాల్లో నిర్వహించారిలా..
ఎవ్వరూ రాలేదు
రైతన్నా మీకోసం కార్యక్రమం అని ఒక రోజు హడావుడి చేసి వెళ్లిపోయారు. చాలా మంది రైతులను కలవలేదు. ఆ కార్యక్రమం ఏమిటో, ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదు. ఏ అధికారీ నన్ను కలవలేదు. ఏమీ చెప్పలేదు. దానివల్ల ఉపయోగమేమిటో తెలియడం లేదు.
Fri, Dec 05 2025 06:09 AM -
ఘనంగా ప్రత్యంగిర హోమం
అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకుని గురువారం ప్రత్యంగిర హోమం ఘనంగా నిర్వహించారు.
Fri, Dec 05 2025 06:09 AM -
సముద్రంలోకి కెమికల్ వ్యర్థాలు
కాకినాడ రూరల్: ఫార్మా, ఇతర పరిశ్రమల్లోని కెమికల్ వ్యర్థాలను గుట్టు చప్పుడు కాకుండా కాకినాడ సముద్రంలో కలపడాన్ని గుర్తించిన మత్స్యకారులు ఆందోళనకు దిగడంతో గురువారం ఉద్రిక్తత నెలకొంది.
Fri, Dec 05 2025 06:09 AM -
అరకొర నిధులతో ఎలా?
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం మెగా పేరెంట్ – టీచర్స్ మీటింగ్ (పీటీఎం) 3.0 పండగలా నిర్వహించాలంటూ ఏపీ విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది.
Fri, Dec 05 2025 06:09 AM
-
వరాలు కురిపిస్తారా..!?
అన్ని ఏర్పాట్లు పూర్తిFri, Dec 05 2025 06:12 AM -