-
రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలి
పళ్ళిపట్టు: రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలని ఆర్కేపేట మండల స్థాయి సమావేశంలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఆర్కేపేటలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మండల మహానాడు శనివారం నిర్వహించారు.
-
స్వయం ఉపాధితో అభివృద్ధి చెందాలి
వేలూరు: నిరుపేదలు స్వయం ఉపాధిని ఎంచుకుని, తద్వారా అభివృద్ధి చెందాలని రెప్కో బ్యాంక్ చైర్మన్, రెప్కో హోమ్ పైనాన్స్ డైరెక్టర్ సంతానం తెలిపారు.
Sun, Jul 06 2025 07:03 AM -
గాయని ఎస్పీ శైలజకు శ్రీకాంత పురస్కారం ప్రదానం
కొరుక్కుపేట: తెలుగు తరుణి 10వ వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. చైన్నె టి.నగర్‌లోని జీఎన్ చెట్టి రోడ్డులోని సర్ పిట్టి త్యాగరాయర్ హాలు లో ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నేపథ్యగాయని ఎస్పీ శైలజ విచ్చేశారు.
Sun, Jul 06 2025 07:03 AM -
నాకు న్యాయం చేయండి!
● వివాహితతో ఆంధ్ర యువకుడు సహజీవనం ● రాసలీల వీడియో స్నేహితులకు షేర్‌పై ఎస్పీకి ఫిర్యాదుSun, Jul 06 2025 07:03 AM -
మొక్కలు నాటేందుకు ముందుకు రావాలి
వేలూరు: ప్రతి గ్రామ పంచాయతీలోనూ మొక్కలు నాటేందుకు ప్రజలు ముందుకు రావాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని అగరంజేరి గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.
Sun, Jul 06 2025 07:03 AM -
స్కాంలకు సహకారం
భక్తుల రద్దీ సాధారణం ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారికి ప్రీతికరమైన రోజు అయినప్పటికీ ఆషాఢ మాసం కావడంతో రద్దీ తగ్గింది.ఆదివారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2025
Sun, Jul 06 2025 07:03 AM -
నష్టాల ఊబిలో మామిడి రైతు
నూజివీడు: లాభాలు పంచుతుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్న మామిడి రైతుకు ఏటా నష్టాలు తప్పడం లేదు. ఈ ఏడాది మామిడి కాపు తగ్గిపోయినప్పటికీ మార్కెట్లో ధర ఏమాత్రం పెరగకుండా పడిపోవడంతో రైతులకు ఆదాయం లేక నష్టాల ఊబిలోకి కూరుకుపోయారు.
Sun, Jul 06 2025 07:03 AM -
" />
రాజీ మార్గమే ఉత్తమం
ఏలూరు (టూటౌన్)/ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): రాజీ మార్గమే ఉత్తమమని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి అన్నారు.
Sun, Jul 06 2025 07:03 AM -
కూటమి మోసాలను నిలదీద్దాం
కామవరపుకోట: సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వ మోసాన్ని నిలదీద్దామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
Sun, Jul 06 2025 07:03 AM -
జగన్ 2.0 లో కార్యకర్తలదే పాలన
కొయ్యలగూడెం: జగన్మోహన్రెడ్డి 2.0 పాలనలో కార్యకర్తలే పాలకులు అని, ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు కార్యకర్తల ద్వారానే కొనసాగిస్తామని వైఎస్సార్సీపీ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి కారుమూరి సునీల్ పేర్కొన్నారు.
Sun, Jul 06 2025 07:03 AM -
మరిన్ని కొత్త బడులు
● 20 మంది విద్యార్థులుంటే చాలు.. ● మంచిర్యాలలో 15, నిర్మల్‌లో ఐదు స్కూళ్ల ప్రారంభానికి సన్నాహాలు ● అద్దెభవనాల్లో ఏర్పాటుకు చర్యలుSun, Jul 06 2025 07:01 AM -
" />
విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): విద్యార్థులు చట్టాలపై కూడా అవగాహన పెంచుకోవాలని లీగల్ సర్వీసెస్ అథారిటీ జిల్లా చీఫ్ లీగల్ ఎ యిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎండీ సంధాని తెలి పా రు.
Sun, Jul 06 2025 07:01 AM -
" />
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
నస్పూర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ గ్రా మీణ బ్యాంక్ మంచిర్యాల ఆర్ఎం ప్రభుదాస్ సూచించారు.
Sun, Jul 06 2025 07:01 AM -
అర్జీలు పెండింగ్..!
● వేలాదిగా వచ్చిన దరఖాస్తులు ● వందల్లోనే సమస్యలు పరిష్కారం ● కొనసాగుతున్న పరిశీలన ప్రక్రియ ● సాదాబైనామాలకు కలగని మోక్షం ● ఇదీ ‘భూ భారతి’ దరఖాస్తుల తీరుSun, Jul 06 2025 07:01 AM -
త్యాగానికి ప్రతీక మొహర్రం
● వెల్లివిరుస్తున్న మత సామరస్యం ● జిల్లాలో నేడు మొహర్రం పండుగSun, Jul 06 2025 07:01 AM -
విధులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు
● కలెక్టర్ కుమార్ దీపక్ ● కార్యాలయాల తనిఖీSun, Jul 06 2025 07:01 AM -
విద్యుత్ ప్రమాదాలపై అవగాహన
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలంలోని దొనబండలో శనివారం విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో పొలంబాట కార్యక్రమాన్ని నిర్వహించి రై తులకు అవగాహన కల్పించారు. ఎస్ఈ ఉత్తమ్ జా డే మాట్లాడుతూ.. రైతులు వానాకాలంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Sun, Jul 06 2025 07:01 AM -
శ్మశానంలోనే ఆమె బతుకు బండి
మిర్యాలగూడ టౌన్: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రకుంట గ్రామానికి చెందిన పత్తిపాటి ప్రకాశం, మణెమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. వారికి కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు.
Sun, Jul 06 2025 07:01 AM -
ఎనిమిది నెలల కుమార్తెతో సహా మహిళ ఆత్మహత్య
శాలిగౌరారం: మానసికస్థితి సరిగా లేని మహిళ తన ఎనిమిది నెలల కుమార్తెతో కలిసి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..
Sun, Jul 06 2025 07:01 AM -
కుర్రి శ్రీనుకు నివాళులర్పించిన మంత్రి ఉత్తమ్
నకిరేకల్: హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన కాంగ్రెస్ సభకు కారులో వెళ్లొస్తుండగా.. కట్టంగూర్ మండలం పామునగుండ్ల శివారులో లారీ ఢీకొట్టడంతో మఠంపల్లి మండలం కిందితండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కుర్రి శ్రీను మృతిచెందగా.
Sun, Jul 06 2025 07:01 AM -
కూలి పనికి వెళ్తూ మృత్యుఒడికి..
భువనగిరిటౌన్: కూలి పని చేసే మహిళను ఆమె భర్త ద్విచక్ర వాహనంపై పని ప్రదేశంలో దించేందుకు వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ మృతిచెందగా.. ఆమె భర్తకు గాయాలయ్యాయి. ఈ ఘటన భువనగిరి పట్టణంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Sun, Jul 06 2025 07:01 AM -
" />
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
ఫ 11 కిలోల గంజాయి స్వాధీనం
Sun, Jul 06 2025 07:01 AM -
అందరు ఉన్నా అనాథ శవంగా..
భువనగిరిటౌన్: భువనగిరి పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి అందరు ఉన్నా అనాథయ్యాడు. వివరాలు..
Sun, Jul 06 2025 07:01 AM -
బంధువుల దశదిన కర్మకు వెళ్లొస్తుండగా..
కట్టంగూర్: బంధువుల దశదిన కర్మకు ద్విచక్ర వాహనంపై వెళ్లొస్తున్న తల్లీకుమారుడు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టి మృతి చెందారు. ఈ ఘటన కట్టంగూర్ మండలం కేంద్రం శివారులో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Sun, Jul 06 2025 07:01 AM -
" />
బైక్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురికి గాయాలు
హాలియా: అతివేగంగా దూసుకొచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన అనుముల మండలం కొత్తపల్లి గ్రామంలోని 565వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగింది. వివరాలు..
Sun, Jul 06 2025 07:01 AM