-
కోహ్లి ఆల్‌టైమ్ రికార్డు జస్ట్ మిస్!
టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఒకే టీ20 క్యాలెండర్ ఇయర్లో పదహారు వందల మార్కు చేరుకున్న రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. అంతకు ముందు టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి ఈ ఘనత సాధించాడు.
-
ఎయిర్ పొల్యుషన్ ఎఫెక్ట్: BS6 vs BS4 వాహనాల మధ్య తేడా..
ఢిల్లీలో గాలి కాలుష్య విపరీతంగా పెరుగుతున్న సమయంలో.. బీఎస్4 వాహనాలపై నిషేధం విధించి, బీఎస్6 వాహనాలకు మాత్రమే అనుమతిస్తూ.. అక్కడి ప్రభుత్వం కఠినమైన నిబంధనలు జారీ చేసింది. అయితే ఇప్పుడు చాలామంది బీఎస్4 వాహనాలు ఏవి?, బీఎస్6 వాహనాలు ఏవి?..
Fri, Dec 19 2025 08:14 PM -
కర్షకులకు కరెంట్ కష్టాలు
● నిధులు మంజూరైనా ముందుకు సాగని పనులు
● ఆందోళనలో అన్నదాతలు
Fri, Dec 19 2025 07:48 PM -
నేనిచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వండి
నర్సాపూర్ రూరల్: మండలంలోని కాగజ్మద్దూర్లో బుధవారం సాయంత్రం ఎన్నికల ఫలితాలు వెలువడిన కొన్ని నిమిషాల్లోనే పై సల లొల్లి మొదలైంది. పంచాయతీ ఈసారి మహిళకు రిజర్వు కావడంతో మూడు పార్టీలకు చెందిన ముగ్గురు నాయకులు వారి భార్యలను బరిలో నిలిపారు.
Fri, Dec 19 2025 07:48 PM -
పల్లె ప్రగతిపై కోటి ఆశలు
● పాలకవర్గాలు లేక నిలిచిన నిధులు
● 22న కొత్త సర్పంచ్ల ప్రమాణస్వీకారం
Fri, Dec 19 2025 07:48 PM -
సాగు నీటిపై స్పష్టత ఇవ్వాలి
మాజీ మంత్రి హరీశ్‌రావుFri, Dec 19 2025 07:48 PM -
యూరియా కోసం బారులు
నిజాంపేట(మెదక్): మండల కేంద్రంలో యూ రియా కోసం రైతులు ఉదయం నుంచి బారులు తీరారు. గురువారం నిజాంపేట సొసైటీతో పాటు మరో రెండు ఫర్టిలైజర్ దుకాణాలకు 3 లారీల యూరియా వచ్చింది. రైతులు భారీగా తరలివచ్చా రు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..
Fri, Dec 19 2025 07:48 PM -
వికసించని కమలం
● జిల్లాలో 30 మంది సర్పంచ్‌లే గెలుపు ● ఇండిపెండెంట్లకు దక్కిన స్థానాల కంటే తక్కువే.. ● తీవ్ర నిరాశలో కార్యకర్తలుFri, Dec 19 2025 07:48 PM -
పల్లె దశ మారేనా?
జిల్లాలోని 26 మండలాల్లో 508 పంచాయతీలు ఉన్నాయి. మొదటి విడతలో 163, రెండో విడతలో 182, మూడో విడతలో 163 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. ఈనెల 22న కొత్త సర్పంచ్‌లు కొలువు దీరనున్నారు. ఈనేపథ్యంలో గ్రామాల్లో నెలకొన్న సమస్యలపైనే అందరి దృష్టి నెలకొంది.
Fri, Dec 19 2025 07:48 PM -
సర్పంచ్.. జాతీయ అథ్లెటిక్స్ క్రీడాకారుడు
హుస్నాబాద్‌రూరల్: గురుకుల పాఠశాలలో చదివిన వేల్పుల సంపత్ క్రీడల్లోనూ రాణించారు. అదే పట్టుదలతో గ్రామ సర్పంచ్‌గా పోటీచేసి గెలుపొందారు. హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ సర్పంచ్ వేల్పుల సంపత్ డిగ్రీ పూర్తి చేసి ఎస్బీఐ ఇన్సూరెన్స్‌లో పని చేస్తున్నారు.
Fri, Dec 19 2025 07:48 PM -
‘ప్రజా పాలన’ను ఆశీర్వదించారు
సంక్షేమ పథకాలే కాంగ్రెస్‌ను గెలిపించాయి: మంత్రి పొన్నం ప్రభాకర్Fri, Dec 19 2025 07:48 PM -
ఆయిల్‌పామ్ సాగు లక్ష్యం చేరాలి
● రైతులకు అవగాహన కల్పించాలి ● అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి ● కలెక్టర్ హైమావతిFri, Dec 19 2025 07:48 PM -
గ్రామాల అభివృద్ధే లక్ష్యం కావాలి
● పూర్తి సహాయ సహకారాలు అందిస్తా ● నూతన సర్పంచ్‌లతో మంత్రి వివేక్Fri, Dec 19 2025 07:48 PM -
పెళ్లిలో వధువు ల్యాప్‌టాప్ పట్టుకుని..
వృత్తి నిబద్ధత అనే మాట వినబడుతుందేగానీ కనిపించడం అరుదు. అలాంటి అరుదైన దృశ్యం ఈ వీడియోలో కనిపిస్తుంది. ‘కోయల్ ఏఐ’ అనే కంపెనికీ కో–ఫౌండర్ గౌరీ అగర్వాల్.
Fri, Dec 19 2025 07:37 PM -
కొత్త రూల్స్.. లక్షల వాహనాలపై ప్రభావం!
ఢిల్లీలో వాయు కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ తరుణంలో ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజిందర్ సిర్సా, దేశ రాజధానిలో వాహన కార్యకలాపాలపై కొత్త ఆంక్షలను ప్రకటించారు. డిసెంబర్ 18 నుంచి బీఎస్4 వాహనాలు నగరంలో ప్రవేశించకూడదని వెల్లడించారు.
Fri, Dec 19 2025 07:27 PM -
‘చంద్రబాబు మార్క్ దోపిడీకి ఇదే నిదర్శనం’
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు మార్క్ దోపిడీకి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణే నిదర్శనమని, కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు ప్రజారోగ్యాన్ని, వైద్య విద్య అభ్యసించాలన్న పేద విద్యార్థుల కలను పణంగా పెడుతున్
Fri, Dec 19 2025 07:23 PM -
సస్పెన్స్ థ్రిల్లర్ ‘మిస్టీరియస్’ మూవీ రివ్యూ
రోహిత్ సాహ్ని, రియా కపూర్, మేఘన రాజ్‌పుత్, అబిద్ భూషణ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మిస్టీరియస్’. మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జయ్ వల్లందాస్ నిర్మాతగా వ్యవహరించాడు. నేడు(డిసెంబర్ 19) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Fri, Dec 19 2025 07:09 PM -
పెద్ది మూవీపై చీప్ కామెంట్స్.. విశ్వక్ సేన్ ఫైర్..!
సినిమా ఇండస్ట్రీలో కామెంట్స్ చేయడం ప్రతి ఒక్కడికీ అదో ఫ్యాషన్ అయిపోయింది. ఎవడు పడితే మూవీలపై రివ్యూలు ఇస్తున్నారు. యూట్యూబ్ ఛానెల్ ఉన్న ప్రతి ఒక్కరూ తామేదో మేధావుల్లా ఫీలయి సినిమాలపై రివ్యూలు ఇచ్చేస్తున్నారు.
Fri, Dec 19 2025 06:53 PM -
మెరిసిపోతున్న నిధి అగర్వాల్.. బార్బీ డాల్‌లా రుక్మిణి
అందాల అపరంజిలా హీరోయిన్ నిధి అగర్వాల్
బ్లాక్-వైట్ బార్బీ బొమ్మలా రుక్మిణి వసంత్
Fri, Dec 19 2025 06:53 PM -
Asia Cup 2025: ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్
ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్-2025 టోర్నమెంట్లో భారత్ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. సెమీ ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.
Fri, Dec 19 2025 06:41 PM -
'ప్యారడైజ్'లో తెలుగు కమెడియన్.. అస్సలు ఊహించలే
నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'ద ప్యారడైజ్'. వచ్చే ఏడాది మార్చి 26న థియేటర్లలో రిలీజ్ చేయడమే టార్గెట్‌గా షూటింగ్ చేస్తున్నారు. కొన్నిరోజుల క్రితం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పుట్టినరోజు సందర్భంగా చిన్నపాటి మేకింగ్ వీడియో విడుదల చేశారు.
Fri, Dec 19 2025 06:38 PM -
IND vs SA: టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. భారత్ బ్యాటింగ్
టీమిండియాతో ఐదో టీ20లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. అహ్మదాబాద్ వేదికగా ఆతిథ్య భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
Fri, Dec 19 2025 06:31 PM -
‘ఓహ్!’ మూవీ రివ్యూ
రఘు రామ్ హీరోగా, శృతి శెట్టి, నైనా పాఠక్ హీరోయిన్స్ నటించిన తాజా చిత్రం ‘ఓహ్!’. జీవిత బడుగు సమర్పణలో ఏకారి ఫిలిమ్స్ పతాకంపై సత్యనారాయణ ఏకారి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం నేడు(డిసెంబర్ 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Fri, Dec 19 2025 06:17 PM -
ఓటీటీలోకి తమిళ కామెడీ హిట్ సినిమా
ఈ వారం థియేటర్లలోకి 'అవతార్ 3' వచ్చింది. తొలి రెండు భాగాలతో పోలిస్తే ఇదేమంత కొత్తగా లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ బోలెడన్ని తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి.
Fri, Dec 19 2025 06:14 PM -
కలెక్టర్ల వైఫల్యం కాదు.. అది మీ వైఫల్యమే: పేర్ని నాని
మచిలీపట్నం: కలెక్టర్లు సరిగా పని చేయడం లేదంటే అది సీఎం చంద్రబాబు వైఫల్యమేనని మాజీ మంత్రి, వైయస్సార్సీపీ నేత, పేర్ని నాని ధ్వజమెత్తారు.
Fri, Dec 19 2025 06:13 PM

Fri, Dec 19 2025 08:24 PM -