డాక్టర్‌ కాదు! | Naveen Chandra Next movie Title Not Doctor | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ కాదు!

Feb 16 2026 2:34 AM | Updated on Feb 16 2026 2:34 AM

Naveen Chandra Next movie Title Not Doctor

నవీన్‌ చంద్ర హీరోగా శ్రీకాంత్‌ నాగోతి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ‘మళ్ళీ రావా, ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద’ వంటి బలమైన కథా చిత్రాలను నిర్మించిన రాహుల్‌ యాదవ్‌ నక్కా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి ‘నాట్‌ ఎ డాక్టర్‌’ టైటిల్‌ని ప్రకటించి,పోస్టర్‌ని విడుదల చేశారు. ‘రాయని ఓ నవల ఆధారంగా’ అనేది ట్యాగ్‌లైన్‌. ‘‘ఓ వినూత్న కథతో ఈ చిత్రన్ని రూపొందిస్తున్నాం’’ అని నిర్మాత చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement