-
విడాకులు తీసుకున్న 'అగ్నిసాక్షి' సీరియల్ హీరోయిన్
తెలుగు సీరియల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటి ఐశ్వర్య పిస్సే షాకింగ్ పోస్ట్ పెట్టింది. తాను విడాకులు తీసుకున్న విషయాన్ని ధ్రువీకరించింది. 'నా పేరు మీనాక్షి' సీరియల్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. 'అగ్నిసాక్షి'తో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
-
‘రైతు డిస్కమ్ పేరుతో ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర’
హైదరాబాద్: రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు స్పష్టం చేశారు.
Tue, Oct 13 2026 09:23 PM -
ఇది మామూలు ప్రేమ కాదు.. అగ్నికంటే స్వచ్ఛమైనది
ప్రేమకు ఏదీ అడ్డుకాదని నిరూపించే ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. ఉపాధి కోసం రష్యా వెళ్లిన బిహార్‌కు చెందిన రాహుల్ యాదవ్ అక్కడ జూలీ అనే యువతితో ప్రేమలో పడ్డాడు. కొంతకాలం తర్వాత రాహుల్ భారత్‌కు తిరిగొచ్చాడు. అయితే, అతడికి దూరంగా ఉండలేకపోయిన జూలీ..
Tue, Oct 13 2026 09:21 PM -
మోదీతో కార్నీ కీలక చర్చలు.. త్వరలో భారత్-కెనడా వాణిజ్య ఒప్పందం?
సాక్షి,న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధాని మార్క్ కార్నీ మంగళవారం కీలక అంశాలపై చర్చించారు. ఇరు దేశాల మధ్య చర్చలు ఆత్మీయంగా, ఫలప్రదంగా సాగాయని మోదీ వెల్లడించారు.
Tue, Oct 13 2026 09:20 PM -
భారత్-వెస్టిండీస్ మ్యాచ్.. బ్లాక్ టికెట్ల ముఠా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : రేపు అక్టోబర్ 14న భారత- వెస్టిండీస్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో బ్లాక్ మార్కెటింగ్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
Tue, Oct 13 2026 09:13 PM -
'రణబాలి' సెన్సార్ రివ్యూ.. రన్ టైమ్ ఎంతంటే?
ఈ మధ్య చిన్న నుంచి పెద్ద సినిమాల వరకు సెన్సార్ అనేది చాలాపెద్ద సమస్యగా మారిపోయింది. టైటిల్ దగ్గర నుంచి మూవీలోని సన్నివేశాల వరకు సెన్సార్ ఇబ్బందులతో చాలానే సతమతమయ్యాయి. అయితే ఈ గండం నుంచి విజయ్ దేవరకొండ 'రణబాలి' దాటేసింది. ఇంతకీ సెన్సార్ టాక్ ఏంటి?
Tue, Oct 13 2026 09:02 PM -
డివిలియర్స్, డుమిని మెరుపులు.. ఉత్కంఠ పోరులో చివరికి..
వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2026 టీ20 టోర్నీలో సౌతాఫ్రికా చాంపియన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు అందుకున్న డివిలియర్స్ బృందం..
Tue, Oct 13 2026 08:48 PM -
ప్రశ్నపత్రాల లీకేజీలకు చెక్.. నందన్ నీలేకని మాస్టర్ ప్లాన్!
దేశంలో పరీక్షల నిర్వహణలో కీలక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, మాజీ యూఐడీఏఐ ఛైర్మన్ నందన్ నీలేకని అభిప్రాయపడ్డారు. పరీక్షలకు ముందే ప్రశ్నపత్రాలు లీక్ కాకుండా అడ్డుకునేందుకు..
Tue, Oct 13 2026 08:45 PM -
సాయిపల్లవి సీక్రెట్ బయటపెట్టిన నాగచైతన్య
సాయిపల్లవి.. ఇంటర్వ్యూల్లో కనిపించి చాన్నాళ్లయిపోయింది. తెలుగులో అయితే చివరగా నాగచైతన్యతో 'తండేల్' చేసింది. ఆ మూవీలో బుజ్జితల్లిగా ఆకట్టుకునే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. వచ్చే నెల 5న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతున్న 'రామాయణ'లో సీతగా అలరించనుంది.
Tue, Oct 13 2026 08:33 PM -
ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో కీలక పరిణామం.. ఇద్దరు పైలట్ల అరెస్ట్!
దుబాయ్: ఫ్లైదుబాయ్ విమానంలో పైలట్‌పై జరిగిన దాడి ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Tue, Oct 13 2026 08:24 PM -
స్థానిక ఎన్నికల అభ్యర్థులపై వైఎస్ జగన్ సుదీర్ఘ కసరత్తు
తాడేపల్లి: రీజనల్ కో-ఆర్డినేటర్లతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశం ముగిసింది. మంగళవారం ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 7.30 వరకు ఈ సమావేశం కొనసాగింది.
Tue, Oct 13 2026 08:11 PM -
రామన్ మెచ్చిన ‘భౌతిక’ ప్రతిభ
అది 1928వ సంవత్సరం. కోల్‌కతాలోని ‘ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్’ పరిశోధనశాలలో ఒక యువకుడు ప్రవేశించాడు. వయసులో చిన్నవాడైనా, అతడు అడిగే ప్రశ్నలు లోతైన పరిజ్ఞానాన్ని, అతని ఆలోచనలు స్పష్టతను ప్రతిబింబించేవి.
Tue, Oct 13 2026 08:10 PM -
రేపు ఇంద్రకీలాద్రికి భారత రాష్ట్రపతి రాక.. భక్తులకు కీలక సూచనలు
విజయవాడ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు (అక్టోబరు 14) ఇంద్రకీలాద్రికి రానున్నారు.
Tue, Oct 13 2026 08:05 PM -
స్టాక్ మార్కెట్ పన్నులు.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు!
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక సంకేతాలు ఇచ్చారు. షేర్ల కొనుగోలు, అమ్మకాలపై విధించే పన్నుల విషయంలో వస్తున్న సూచనలను పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె వెల్లడించారు.
Tue, Oct 13 2026 07:58 PM -
నాలుగోసారి కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయం.. అమిత్‌షా
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్ఐఆర్ కంటే ముందు కాంగ్రెస్ ఎన్ని ఎన్నికల్లో గెలిచిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రశ్నించారు. ప్రజల మద్దతు కోసం రాహుల్ ఇష్ఠారీతిన అబద్ధాలు చెబుతున్నారన్నారు.
Tue, Oct 13 2026 07:49 PM -
శోభిత షాకింగ్ లుక్.. బీచ్ వెకేషన్లో మాళవిక
షాకిచ్చే గ్లామర్‌తో చైతూ భార్య శోభిత లుక్స్
బీచ్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న మాళవిక
Tue, Oct 13 2026 07:42 PM -
బాధ్యతల నుండి విముక్తి కల్పించండి.. మోదీకి మురుగన్ రాజీనామా లేఖ
చెన్నై: కేంద్ర సహాయ మంత్రి, రాజ్యసభ సభ్యత్వానికి ఎల్.మురుగన్ రాజీనామా చేశారు.
Tue, Oct 13 2026 07:31 PM -
బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్ సింగ్.. ప్రకటన విడుదల
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2027 సీజన్ ఆరంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ప్రకటన చేసింది.
Tue, Oct 13 2026 07:31 PM -
‘ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ చేసిన మేలు కనిపించదా?’
తాడేపల్లి.
Tue, Oct 13 2026 07:24 PM -
నానికి జోడిగా రుక్మిణి!
విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నేచురల్ స్టార్ నాని. కమర్షియల్ సినిమాలతో పాటు కొత్త తరహా కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు.
Tue, Oct 13 2026 07:24 PM -
ఎవరికి పడితే వాళ్లకే ఇస్తారా?.. SRH వల్లే నువ్వొక బ్రాండ్‌గా ఎదిగావు!
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సత్తా చాటి టీమిండియాలోకి వచ్చిన ఆటగాళ్లలో అభిషేక్ శర్మ ముందు వరుసలో ఉంటాడు. ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 2019 నుంచి జట్టుతో కొనసాగుతున్నాడు.
Tue, Oct 13 2026 07:17 PM -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ సీజ్
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఈ రోజు (మంగళవారం) భారీగా డ్రగ్స్ పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి వద్ద ఎయిర్పోర్ట్ అధికారులు సాధారణ తనిఖీలు చేయగా పెద్దమెుత్తంగా గంజాయి దొరికింది.
Tue, Oct 13 2026 06:57 PM -
పాత బంగారం ఇచ్చి కొత్త నగలు కొంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!
బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు కనిపిస్తున్నాయి. ఈ రోజు ఉన్న రేటు, రేపటికి మారిపోతోంది. ఇలాంటి సమయంలో చాలామంది తమ దగ్గర ఉన్న పాత బంగారు ఆభరణాలను జ్యువెలరీ షాపుల్లో ఇచ్చి కొత్త ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు.
Tue, Oct 13 2026 06:50 PM

Tue, Oct 13 2026 09:26 PM -

Tue, Oct 13 2026 06:50 PM -
తిరుమల : హంస వాహనంపై సరస్వతీ అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)
Tue, Oct 13 2026 08:28 PM -
హైదరాబాద్ : భారత్ - వెస్టిండీస్ నాలుగో టీ20 ప్రెస్మీట్లో తిలక్ వర్మ (ఫొటోలు)
Tue, Oct 13 2026 08:07 PM