-
‘యాదవులు ఐక్యంగా ఉద్యమించాలి’
ములుగు: ఐక్యత, సంక్షేమం, హక్కుల పరిరక్షణతో పాటు జనాభాకు అనుగుణంగా రాజకీయ ప్రాతినిధ్యం సాధించేందుకు యాదవులు ఐక్యంగా ఉద్యమించాలని జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు వంగ రవియాదవ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సంఘం సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.
Fri, Sep 11 2026 11:21 AM -
ఉద్యానశాఖ.. ఉద్యోగుల్లేక!
30 ఏళ్లుగా పదోన్నతులు కరువు..
Fri, Sep 11 2026 11:21 AM -
" />
రామప్పలో అమెరికా దేశస్తుడు
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని అమెరికాకు చెందిన జాన్ చెర్మక్ ఆదివారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వర స్వామిని ఆయన దర్శించుకోగా అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌లు తీర్థప్రసాదాలు అందజేశారు.
Fri, Sep 11 2026 11:21 AM -
హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీ
మంగపేట: మండల పరిధిలోని హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. స్వయంభూ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు వందల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆదివారం ఆలయ క్షేత్రం కోలాహలంగా మారింది.
Fri, Sep 11 2026 11:21 AM -
యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం
● కాటారం డీఎస్పీ సూర్యనారాయణ
Fri, Sep 11 2026 11:21 AM -
హక్కుల సాధనకు ఉద్యమించాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికుల హక్కుల సాధనకు కామ్రేడ్ కొమురయ్య స్ఫూర్తితో ఉద్యమించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ అన్నారు.
Fri, Sep 11 2026 11:21 AM -
" />
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
చిన్నచింతకుంట: రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద రైతులకు ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Fri, Sep 11 2026 11:21 AM -
" />
మహిళా సంఘాలకు మౌలిక వసతులు కల్పిస్తాం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నగరంలోని ఎంప్లాయీస్‌కాలనీలో కొత్తగా నిర్మించిన మహిళా సంఘ భవనాన్ని ఆదివారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడుతూ త్వరలోనే ఈ భవనాన్ని ప్రారంభిస్తామన్నారు.
Fri, Sep 11 2026 11:21 AM -
పల్లె ప్రగతికి ‘పక్కా’ ప్లాన్!
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): పల్లెల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న మౌలిక వసతులు, ప్రజల అవసరాలు, భవిష్యత్ అభివృద్ధి అవసరాలను సమగ్రంగా గుర్తించి వచ్చే మూడేళ్లకు కార్యాచరణ రూపొందిస్తోంది.
Fri, Sep 11 2026 11:21 AM -
రింగ్‌లో పంచ్.. మెడలో మెడల్స్!
● పంచ్ పవర్‌తో పతకాలు సాధిస్తున్న
నలుగురు బాక్సర్లు
● బాక్సింగ్‌లో సత్తా చాటుతున్న
ఉమ్మడి జిల్లా క్రీడాకారులు
Fri, Sep 11 2026 11:21 AM -
ఆటో కార్మికులకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వాలి
● బీఆర్ఎస్ ఆధ్వర్యంలో
ఆటో ర్యాలీ
Fri, Sep 11 2026 11:21 AM -
అర్హులైన వారు ఓటుహక్కుకు నమోదు చేసుకోవాలి
రాజాపూర్: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ హరిప్రియ సూచించారు. ఓటరు నమోదు ప్రత్యేక క్యాంపెయిన్‌లో భాగంగా ఆదివారం రాజాపూర్ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించారు.
Fri, Sep 11 2026 11:21 AM -
కబడ్డీ ‘అకాడమీ’కి కూత
మహబూబ్‌నగర్ క్రీడలు: పాలమూరు జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియం క్రీడలకు అడ్డాగా మా రుతోంది. ఇప్పటికే బాల, బాలికల వాలీబాల్ అకాడమీలు కొనసాగుతుండగా.. తాజాగా రాష్ట్రంలోనే తొలి బాలుర కబడ్డీ అకాడమీ ఇక్కడ అందు బాటులోకి వచ్చింది.
Fri, Sep 11 2026 11:21 AM -
" />
21 క్వింటాళ్ల నల్లబెల్లం, పటిక పట్టివేత
ఉప్పునుంతల: నాటుసారా తయారీకి ఉపయోగించే నిషేధిత నల్లబెల్లం, పటికను అక్రమంగా తరలిస్తున్న మినీలారీని పోలీసులు పట్టుకున్నారు.
Fri, Sep 11 2026 11:21 AM -
" />
మూగజీవిపై.. అమానుషం!
తిమ్మాజిపేట: చేను మేసిందనే కారణంతో ఓ వ్యక్తి నాలుగు నెలల లేగదూడను ట్రాక్టర్‌కు కట్టి ఈడ్చుకెళ్లిన ఘటన మండలంలోని లక్ష్మణ్నాయక్తండాలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..
Fri, Sep 11 2026 11:21 AM -
" />
కేఎల్ఐ కాల్వలో వృద్ధురాలి గల్లంతు
కల్వకుర్తి టౌన్: మున్సిపాలిటీ పరిధిలోని సిలార్పల్లి వార్డులో ఉన్న కేఎల్ఐ కాల్వలో వృద్ధురాలు గల్లంతైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ కురుమూర్తి, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
Fri, Sep 11 2026 11:21 AM -
రోడ్డు ప్రమాదంలో ఉద్యమకారుడు మృతి
● గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో పల్లె రవి మృత్యువాత
Fri, Sep 11 2026 11:21 AM -
ముకుందా.. ముకుందా..
● మన్యంకొండలో ఘనంగా
శ్రీకృష్ణాష్టమి వేడుకలు
● వైభవంగా శేషవాహన సేవ..
తరలివచ్చిన వేలాది భక్తులు
Fri, Sep 11 2026 11:21 AM -
దైవ దర్శనానికి వస్తూ అనంత లోకాలకు..
● లారీని ఢీకొన్న కారు.. ఇద్దరి
దుర్మరణం, మరో ఇద్దరికి గాయాలు
● నలుగురు మిత్రులు జోగుళాంబ
ఆలయాలకు వెళ్తుండగా ప్రమాదం
Fri, Sep 11 2026 11:21 AM -
కొడుక్కు అంత్యక్రియలు చేసిన తల్లి
● నీటికుంటలో పడి పెద్ద కుమారుడు మృతి
● గతంలో రోడ్డు ప్రమాదంలో
చిన్న కుమారుడు దుర్మరణం
● రెండు నెలల వ్యవధిలో
Fri, Sep 11 2026 11:21 AM -
జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులో మాస్టర్ కేశవ్
జడ్చర్ల టౌన్: గంగాపురం వాసి, జడ్చర్ల కేంద్రంగా అమెచ్యూర్ స్పోర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ లో శిక్షణ పొందుతున్న మాస్టర్ కేశవ్గౌడ్కు ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది.
Fri, Sep 11 2026 11:21 AM -
దళితులను తక్కువ అంచనా వేయొద్దు
● రోడ్లపైకి వస్తే ప్రభుత్వాన్ని
స్తంభింపజేస్తాం
● ధర్మసమాజ్ పార్టీ వ్యవస్థాపక
అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్
Fri, Sep 11 2026 11:21 AM -
" />
ఉత్సాహంగా యోగా జట్టు ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం ఉమ్మడి జిల్లా యోగా క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. ఎంపికల్లో ఉమ్మడి జిల్లా నుంచి 86 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు.
Fri, Sep 11 2026 11:21 AM
-
కామాఖ్య దేవాలయాన్ని దర్శించుకున్న ఉపాసన.. (ఫొటోలు)
Fri, Sep 11 2026 11:32 AM -
వామ్మో 3 లక్షలా! ఐఫోన్ DUOకు సామ్ సంగ్ బిగ్ షాక్