-
బోరబండ కార్పొరేటర్ బాబా సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బోరబండ కార్పొరేటర్, మాజీ డిప్యూటీ మేయర్
-
" />
డీసీసీ అధ్యక్షుడికి ఘన స్వాగతం
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైన వెడ్మ బొజ్జు పటేల్ మొట్టమొదటిసారిగా సోమవారం జిల్లా కేంద్రానికి వచ్చా రు. ఈ సందర్భంగా స్థానిక ఐబీలో కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. శాలువా లు పూలమాలతో సత్కరించారు.
Tue, Nov 25 2025 11:01 AM -
" />
బాసరలో సినీ నటుడి పూజలు
బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారిని సినీ నటుడు టార్జాన్ లక్ష్మీనారాయణగుప్తా కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. ప్రత్యేక అక్షరాభ్యాస మండపంలో వారి మనుమడికి అక్షరాభ్యాసం చేయించారు.
Tue, Nov 25 2025 11:01 AM -
స్థానాలు తారుమారు
నిర్మల్అక్రమాలకు చెక్
కవ్వాల్ టైగర్‌జోన్ గుండా వెళ్లే వాహనాలకు పర్యావరణ శిస్తు వసూలు విషయంలో అటవీశాఖ నూతన అధ్యయనానికి తెరతీసింది. చెక్‌పోస్టుల వద్ద ఫాస్టాగ్ ఏర్పాటు చేసింది.
Tue, Nov 25 2025 11:01 AM -
అర్జీల పరిష్కారంలో వేగం పెంచాలి
నిర్మల్‌చైన్‌గేట్: ప్రజావాణికి వచ్చిన అర్జీల పరిష్కారంలో వేగం పెంచాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వయంగా స్వీకరించారు.
Tue, Nov 25 2025 11:01 AM -
విద్యార్థులకు రవాణా భత్యం
లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలలకు సుదూర ప్రాంతాల నుంచి వెళ్లి చదువుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. విద్యార్థులకు రవాణా భత్యం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Tue, Nov 25 2025 11:01 AM -
" />
అలుపెరుగని బాటసారులు
ఈ ఫొటోలో ఒంటెలతో ప్రయాణం సాగిస్తున్నవారంతా రాజస్థానీలు. సంచార తెగకు చెందిన వారు. వర్షాకాలం సీజన్ ముగింపు సమయంలో తమ గొర్రెల మందలను తోలుకుసి కాలి నడకన ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు వస్తారు. గొర్రెలను మేపుతూ.. వాటిని విక్రయిస్తూ సాగిపోతుంటారు. పొద్దంతా నడక సాగిస్తూ..
Tue, Nov 25 2025 11:01 AM -
● రుణాలు సద్వినియోగం చేసుకోవాలి.. ● మహిళలు ఆర్థికంగా ఎదగాలి ● జిల్లా ఇన్చార్జి మంత్రి ‘జూపల్లి’
భైంసాటౌన్: మహిళా సమాఖ్య సమావేశాల్లో ఆర్థికాభివృద్ధి, కుటుంబాల అభివృద్ధి, మెరుగైన విద్య, వైద్యం తదితర అభివృద్ధి అంశాలపై చర్చ జరగాలని రాష్ట్ర ప్రొహిబిషన్, ఎకై ్సజ్ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
Tue, Nov 25 2025 11:01 AM -
" />
సాంకేతిక రంగాల్లో రాణించాలి
సోన్: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాణించాలని పర్యాటక, సాంస్కృతిక, ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.
Tue, Nov 25 2025 11:01 AM -
కార్మిక వ్యతిరేక విధానాలపై రేపు నిరసన
ఖానాపూర్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై ఈనెల 26న దేశవ్యాప్త ఆందోళన చేపట్టనున్నట్లు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్ తెలిపారు.
Tue, Nov 25 2025 11:01 AM -
ముహూర్తం ఖరారు
ఆత్మకూర్: ఏళ్లనాటి కల సాకారం కాబోతోంది. రెండు ప్రాంతాల మధ్య దూరం తగ్గనుంది.. కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి ముహూర్తం ఖరారు కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది..
Tue, Nov 25 2025 11:00 AM -
ఇక సమరమే..
పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం
● తుది ఓటర్ల జాబితా ప్రకటించిన అధికార యంత్రాంగం
● రిజర్వేషన్ల ఖరారుతో గ్రామాల్లో వేడెక్కిన రాజకీయం
● ప్రతిష్టాత్మకంగా
Tue, Nov 25 2025 11:00 AM -
" />
దరఖాస్తు చేసుకోండి
కందనూలు: భవన నిర్మాణ సంక్షేమ బోర్డు గుర్తింపు కార్డు కోసం జిల్లాలోని కార్మికులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కార్మికశాఖ అధికారి రాజ్‌కుమార్ సోమవారం ఒక ప్రకట నలో తెలిపారు. గురింపు కార్డు పొందిన కార్మికులకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిస్తాయని..
Tue, Nov 25 2025 11:00 AM -
విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకం
నాగర్‌కర్నూల్: ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి అత్యంత కీలకమని.. భవిష్యత్‌లో ఉన్నత విద్య, వృత్తిపరమైన జీవితానికి పునాది వంటిదని ఎంపీ డా.మల్లు రవి అన్నారు.
Tue, Nov 25 2025 11:00 AM -
ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు
నాగర్‌కర్నూల్: ప్రజావాణి కార్యక్రమం ద్వారా అధికారులు ప్రజలతో నేరుగా మమేకమయ్యే అవకాశం లభిస్తుందని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ అమరేందర్‌తో కలిసి ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
Tue, Nov 25 2025 11:00 AM -
చెంచుల అభ్యున్నతికి బీజేపీ కృషి
మన్ననూర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదివాసీ చెంచుల అభ్యున్నతికి నిరంతరం కృషిచేసే విధంగా సరి కొత్త పథకాలను అమలు చేస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు అన్నారు.
Tue, Nov 25 2025 11:00 AM -
" />
మామిడి పూత దశలో సస్యరక్షణ కీలకం
కొల్లాపూర్ రూరల్: మామిడి పూత దశలో సస్యరక్షణ చర్యలు చేపట్టడం కీలకమని జిల్లా ఉద్యానశాఖ అధికారి వెంకటేశం, పాలెం కేవీకే శాస్త్రవేత్త డా.ఆదిశంకర్ అన్నారు.
Tue, Nov 25 2025 11:00 AM -
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం : ఎస్పీ
నాగర్‌కర్నూల్ క్రైం: శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా జిల్లా పోలీసుశాఖ పనిచేస్తోందని ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్జీ పాటిల్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
Tue, Nov 25 2025 11:00 AM -
" />
రుణపడి ఉంటాం..
గద్వాల మండలంలోని కొత్తపల్లి గ్రామం మీదుగా కృష్ణానదిపై వంతెన నిర్మిస్తారని మా చిన్నప్పటి నుంచి వింటున్నాం. కొంతమంది కుట్రల కారణంగా వంతెన విషయం మరుగున పడింది. ఎన్నో ఏళ్ల కలను ఇప్పుడు సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మా ప్రాంత ప్రజలు రుణపడి ఉంటాం.
Tue, Nov 25 2025 11:00 AM -
పత్తిపై పరిమితి ఎత్తివేత
ఎకరాకు 12 క్వింటాళ్ల కొనుగోలుకు సీసీఐ అంగీకారంTue, Nov 25 2025 11:00 AM -
పోలీస్ గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ
నల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌డేలో ఎస్పీ శరత్చంద్ర పవార్ 33 మంది బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు.
Tue, Nov 25 2025 11:00 AM -
గ్రీవెన్స్‌లో భూ సమస్యల గోడు
నల్లగొండ : గ్రీవెన్స్‌లో భూ సమస్యలపైనే దరఖాస్తులు అధికంగా వస్తున్నాయి. తమ పిల్లలు భూములు పట్టా చేసుకుని తమను పట్టించుకోవడం లేదంటూ కొందరు.. పిల్లలు భూమి రిజిస్ట్రేషన్ చేయాలని వేధిస్తున్నారని మరి కొందరు తల్లిదండ్రులు కలెక్టకు విన్నవించారు.
Tue, Nov 25 2025 11:00 AM -
మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు
● జిల్లాకు అత్యధికంగా
రూ.26.34 కోట్లు కేటాయింపు
● నేడు నియోజకవర్గ కేంద్రాల్లో పంపిణీ
● పాల్గొననున్న ప్రజాప్రతినిధులు
Tue, Nov 25 2025 11:00 AM -
సమైక్యతా శిబిరానికి వలంటీర్ల ఎంపిక
నల్లగొండ టూటౌన్ : ఎన్ఎస్ఎస్ జాతీయ సమైక్యత శిబిరంలో పాల్గొనే వలంటీర్లను సోమవారం మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఎంపిక చేశారు.
Tue, Nov 25 2025 11:00 AM -
టీఆర్టీఎఫ్ జిల్లా కార్యవర్గం ఎన్నిక
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ పట్టణంలోని టీఆర్టీఎఫ్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో టీఆర్టీఎఫ్ (తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్) జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Tue, Nov 25 2025 11:00 AM