-
మామిడి తాండ్ర పుల్లన
మామిడి తాండ్ర తయారు చేస్తున్న దృశ్యం
-
సారా బట్టీలపై దాడులు
ఎటపాక: నవోదయం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర సరిహద్దు ప్రాంతం ఎటపాక మండలంలో సారా తయారీ కేంద్రాలపై ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల ఎకై ్సజ్, పోలీసు శాఖల అధికారులు మూకుమ్మడి దాడులు నిర్వహించారు.
Wed, May 21 2025 01:58 AM -
బండారు అప్పన్న మృతిపై డీఎస్పీ విచారణ
నర్సీపట్నం: నర్సీపట్నం మండలం, వేములపూడిలో నవంబరు 5న చోటు చేసుకున్న బండారు అప్పన్న మృతిపై డీఎస్పీ పి.శ్రీనివాసరావు విచారణ జరిపారు.
Wed, May 21 2025 01:58 AM -
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి దుర్మరణం
కశింకోట: మండలంలోని బయ్యవరం పాల డెయిరీ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు.
Wed, May 21 2025 01:58 AM -
ఆర్ఆర్ ప్యాకేజీ రూ.25 లక్షలు ఇవ్వాల్సిందే
నక్కపల్లి : ఏపీఐఐసీకి భూములిచ్చిన రైతులు, నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.25 లక్షలు చెల్లించాల్సిందేనని పలువురు రైతులు కోరారు.
Wed, May 21 2025 01:58 AM -
130 కిలోల గంజాయి పట్టివేత
● ఒకరు అరెస్టు, ముగ్గురు పరార్
Wed, May 21 2025 01:58 AM -
ఖైదీల సమస్యలు తెలుసుకున్న డీఎల్ఎస్ఏ కార్యదర్శి
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారాన్ని మంగళవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు సందర్శించారు. జైలు అధికారులు ఆయనకు స్వాగతం పలికారు.
Wed, May 21 2025 01:57 AM -
రాజకీయ అండదండలతో..
నగరంలో పలువురు రౌడీషీటర్లకు కూటమి నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. సాధారణంగా యాక్టివ్‌గా ఉండే రౌడీషీటర్లు ప్రతిరోజు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది.
Wed, May 21 2025 01:57 AM -
ట్రాన్స్ఫర్మేటివ్ క్లైమేట్ యాక్షన్ ప్లాన్‌పై సమీక్ష
డాబాగార్డెన్స్: నగరంలో విపత్తులు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తి నష్ట నివారణకు చేపట్టే చర్యలపై యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ(యూఎన్‌యూ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్(ఎన్ఐయూఏ), ది ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్(టీఈఆర్ఐ) ప్రతినిధులు నగర మేయర్ పీలా
Wed, May 21 2025 01:57 AM -
ఉప మేయర్‌గా దల్లి ఏకగ్రీవం
● మేయర్ చాంబర్లో దాచిపెట్టి మరీ.. సభ్యుల్ని తీసుకొచ్చారు! ● సోమవారంనాటి పరాభవంతో ముందుజాగ్రత్త ● పనిచేసిన బుజ్జగింపులు, తాయిళాలు?Wed, May 21 2025 01:57 AM -
ఐసెట్‌లో మెరిసిన మనోళ్లు
● విశాఖ జిల్లాకే నంబర్‌వన్ ర్యాంక్ ● టాప్‌టెన్‌లో ఉమ్మడి జిల్లాలో ముగ్గురికి చోటు ● రాష్ట్రంలో విశాఖ నుంచే అత్యధిక మంది హాజరుWed, May 21 2025 01:57 AM -
● తల్లీబిడ్డ అవస్థలు
అమ్మైన ఆ సంతోషం కళ్లల్లో నిండాలి. పసిబిడ్డను అక్కున చేర్చుకొని, ప్రభుత్వ వాహనంలో సురక్షితంగా ఇంటికి చేరుకోవాలి. కానీ తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ ఉద్యోగుల సమ్మె ఆ ఆశలపై నీళ్లు చల్లింది. వాహనాలు నిలిచిపోవడంతో బాలింతలు అవస్థలు పడ్డారు.
Wed, May 21 2025 01:57 AM -
ల్యాండ్ సెటిల్మెంట్ల దందా
● మొన్న మంగమారిపేటలో వాచ్‌మన్‌ను కిడ్నాప్ చేసి భూకబ్జాకు ప్రయత్నం ● నిన్న లాసెన్స్ బే కాలనీలో ఆశ్రమాన్ని ఖాళీ చేయాలని నిర్వాహకులకు బెదిరింపులు ● కొంతమందికి రాజకీయ నేతల అండదండలు ● సంఘటన జరిగినప్పుడే పోలీసుల హడావుడి ● వరుస ఘటనలతో హడలిపోతున్న ప్రజలుWed, May 21 2025 01:57 AM -
చరిత్ర సృష్టించేలా యోగా దినోత్సవం
మహారాణిపేట: విశాఖలో జూన్ 21న జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ రికార్డు స్థాయిలో నిర్వహించాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
Wed, May 21 2025 01:57 AM -
భంగపడ్డ గంగపుత్రులు
వేష నిషేధ భృతి మంజూరులో అవకతవకలుWed, May 21 2025 01:57 AM -
డొంకాడ దాడిపై డీఎస్పీ విచారణ
నక్కపల్లి: డొంకాడలో దళితులపై తెలుగుదేశంపార్టీకి చెందిన అగ్రవర్ణాలు దాడి చేసిన ఘటనపై మంగళవారం నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు గ్రామంలో విచారణ నిర్వహించారు.
Wed, May 21 2025 01:57 AM -
తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్
అనకాపల్లి: రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న దేవరాపల్లి మండలం ముత్యాలమ్మపాలెం గ్రామానికి చెందిన చౌడువాడ దేముడునాయుడిని మార్టూరు గ్రామం వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుకున్నామని ఎస్పీ తుహిన్ సిన్హా చెప్పారు.
Wed, May 21 2025 01:57 AM -
● తల్లీబిడ్డ అవస్థలు
అమ్మ అయిన ఆ సంతోషం కళ్లల్లో నిండాలి. పసిబిడ్డను అక్కున చేర్చుకొని, ప్రభుత్వ వాహనంలో సురక్షితంగా ఇంటికి చేరుకోవాలి. కానీ తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ ఉద్యోగుల సమ్మె ఆ ఆశలపై నీళ్లు చల్లింది. వాహనాలు నిలిచిపోవడంతో బాలింతల అవస్థలు పడ్డారు.
Wed, May 21 2025 01:57 AM -
ఉప మేయర్‌గా దల్లి ఏకగ్రీవం
డాబాగార్డెన్స్ (విశాఖ): జీవీఎంసీ ఉప మేయర్‌గా కూటమి తరఫున జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రక్రియకు ప్రిసైడింగ్ అధికారిగా జేసీ మయూర్ అశోక్ వ్యవహరించారు.
Wed, May 21 2025 01:57 AM -
నాలుగు నెలలుగా పస్తులు
అనకాపల్లి: ఆస్పత్రుల్లో ప్రసవం అయిన తర్వాత బాలింతలను వారి పసికందులతో సహా క్షేమంగా ఇంటికి చేరుస్తున్నామని, ఎంతో బాధ్యత గల విధులు నిర్వహిస్తున్న తమను పస్తులతో ఉంచడం తగదని 102 తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శంకరరావు అన
Wed, May 21 2025 01:57 AM -
" />
కలప అక్రమ రవాణా కేసులో అపరాధ రుసుం వసూలు
రాజవొమ్మంగి: అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడిన మారుజాతి కలప కేసులో రూ.1,37,349 అపరాధ రుసం విధించినట్టు అటవీక్షేత్రాధికారి ఉషారాణి తెలిపారు.
Wed, May 21 2025 01:56 AM -
" />
ఉపాధ్యాయ, ప్రజా సంఘాల మధ్య వైరుధ్యం తగదు
● దండకారణ్య ఉద్యోగ సమితి
రాష్ట్ర సలహాదారు మాణిక్యం సమిరెడ్డి
Wed, May 21 2025 01:56 AM -
పోలీసు స్టేషన్ల తనిఖీ
అరకులోయ టౌన్: స్థానిక పోలీస్ సర్కిల్ పరిధిలోని అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్లలో ఎస్పీ అమిత్ బర్దర్ మంగళవారం రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలని ఎస్ఐలకు సూచించారు.
Wed, May 21 2025 01:56 AM -
అంబరాన్నంటిన సంబరం
పెదబయలు: మండల కేంద్రం పెదబయలులో మోదకొండమ్మ ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఆదివారం నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి భక్తులు పోటెత్తారు. జిల్లాలోని పలు ప్రాంతాలనుంచే కాకుండా ఒడిశా నుంచి తరలివచ్చారు.
Wed, May 21 2025 01:56 AM -
అభివృద్ధి వివరాలు సక్రమంగా నమోదు చేయండి
కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశంWed, May 21 2025 01:56 AM