-
చికిత్స పొందుతూ జూనియర్ డాక్టర్ మృతి
సిద్దిపేటఅర్బన్: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన జూనియర్ డాక్టర్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందింది.
-
" />
నిబంధనలు
అతిక్రమిస్తే చర్యలు తప్పవు ఎస్ఐ శంకర్Mon, Jan 05 2026 11:38 AM -
" />
సంతోషకరం
ఉపాధి పథకంలో కూలీల పని దినాల సంఖ్యను 100 నుంచి 125 రోజులకు పెంచడం సంతోషకరం. దీంతో తమకు మరింత పని దొరికే అవకాశం ఏర్పడుతుంది. ఈ పథకాన్ని తాము పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నాం.
– ఎల్లయ్య, కూలీ, నస్కల్
Mon, Jan 05 2026 11:38 AM -
జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు రిత్విక్ ఎంపిక
మద్దూరు(హుస్నాబాద్): జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు దూల్మిట్ట మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల విద్యార్థి రిత్విక్ ఎంపికయ్యాడు. పాఠశాల హెచ్ఎం కరుణాకర్‌రెడ్డి ఆదివారం విలేకరులతో మాట్లాడారు.
Mon, Jan 05 2026 11:38 AM -
125
కాదు..● ఉపాధి పని దినాలు పెంపు ● హర్షం వ్యక్తం చేస్తున్న కూలీలు
Mon, Jan 05 2026 11:38 AM -
పెళ్లి కావడం లేదని..
కౌడిపల్లి(నర్సాపూర్): పెళ్లి కావడంలేదని మనస్తాపంతో సెంట్రింగ్ కార్మికుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల కేంద్రం కౌడిపల్లిలో చోటు చేసుకుంది. ఆదివారం స్థానిక ఎస్ఐ మురళి కథనం ప్రకారం..
Mon, Jan 05 2026 11:38 AM -
ఆప్యాయంగా పకలరిస్తూ.. టీ తాగుతూ
కోహెడరూరల్(హుస్నాబాద్): రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా సామాన్యులతో మమేకం కావడంలోనే తృప్తి ఉంటుంది.
Mon, Jan 05 2026 11:38 AM -
కుక్కల దాడిలో రెండు జింకల మృతి
దుబ్బాకటౌన్ : సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం తిమ్మక్‌పల్లి గ్రామ పరిసరాల్లో కుక్కల దాడిలో రెండు జింకలు మృతి చెందాయి. ఆదివారం కలకలం రేపిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
Mon, Jan 05 2026 11:38 AM -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మనోహరాబాద్(తూప్రాన్): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆదివారం పోలీసుల కథనం ప్రకారం.. మనోహరాబాద్ మండలంలోని కాళ్లకల్ గ్రామానికి చెందిన పాలేటి వెంకటేశ్(49), మేసీ్త్ర పనులు చేసుకుంటు జీవిస్తున్నాడు.
Mon, Jan 05 2026 11:38 AM -
పది వేల మందికి ఉద్యోగాల కల్పన
నర్సాపూర్: నియోజకవర్గంలో రాబోయే మూడేళ్లలో పది వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రాజన్న ఎంప్లాయిమెంట్ సెల్ ఏర్పాటు చేసినట్లు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి పేర్కొన్నారు.
Mon, Jan 05 2026 11:38 AM -
స్థిత ప్రజ్ఞత.. వివేకవంతుడి లక్షణం
హరేరామ హరేకృష్ణ ఆలయ నిర్వాహకుడు గోకులేష్ ప్రభూజీMon, Jan 05 2026 11:38 AM -
సైదన్నా.. సౌకర్యాలు ఏవన్నా
నేనూ, మా ప్రాంతం వాళ్లు చాలా ఏళ్లుగా దర్గాకు వస్తున్నాం. కానీ ఇక్కడ ఉండేందుకు సౌకర్యాలు లేవు. సత్రాలు, వంట గదులు లేక కందూరు చేయాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ప్రైవేటు గదుల వాళ్లు ఇష్టం వచ్చినట్లు అడుగుతున్నారు.
Mon, Jan 05 2026 11:38 AM -
ప్రజా సమస్యలపై ఐక్య పోరాటాలు
చిలుకూరు : ప్రజా సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు నిర్వహించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఆదివారం చిలుకూరు మండలం జెర్రిపోతులగూడెం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Mon, Jan 05 2026 11:38 AM -
పట్నంలో ఓటుకు పాట్లు
సూర్యాపేట : మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికల సంఘం త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దాంతో మున్సిపాలిటీల్లో అవసరమైన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇటీవల ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేశారు.
Mon, Jan 05 2026 11:38 AM -
అసెంబ్లీలో కృష్ణా నీళ్లపై చర్చించాలి
చివ్వెంల(సూర్యాపేట), హుజూర్నగర్ : కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కృష్ణానది నీళ్ల అంశంపై అసెంబ్లీలో చర్చించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
Mon, Jan 05 2026 11:38 AM -
పొగమంచులో వాహనదారులు జాగ్రత్త
సూర్యాపేటటౌన్ : ప్రస్తుతం చలితీవ్రత పెరగడంతో పాటు రాత్రి, తెల్లవారుజామున పొగమంచు అధికంగా కురుస్తున్నదని, దాంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వాహనదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు.
Mon, Jan 05 2026 11:38 AM -
అంతటా అంతేగా..!
● మహబూబ్‌నగర్
కార్పొరేషన్లో
ఇతర జిల్లాల ఓటర్లు
● ఉమ్మడి పాలమూరులోని
అన్ని పురపాలికల్లోనూ గందరగోళం
Mon, Jan 05 2026 11:38 AM -
మత్స్యబీజ సంబురం
● లక్ష్యం 1.60 కోట్లు..
ఇప్పటి వరకు వదిలినవి 60 లక్షలు
● 10వ తేదీలోపు పూర్తి చేస్తామంటున్న అధికారులు
Mon, Jan 05 2026 11:38 AM -
‘రైతుభరోసా’ అందేనా..?
● పెరిగిన పెట్టుబడులు..
తగ్గిన దిగుబడులు
● ఆర్థిక ఇబ్బందుల్లో అన్నదాతలు
Mon, Jan 05 2026 11:38 AM -
క్రమశిక్షణ, పట్టుదల ముఖ్యం
వనపర్తిటౌన్: విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే క్రమశిక్షణ, పట్టుదల ఎంతో ముఖ్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు.
Mon, Jan 05 2026 11:38 AM -
ప్రతి గ్రామంలో ధ్యాన కేంద్రం ఉండాలి
ఖిల్లాఘనపురం: ప్రతి గ్రామంలో ధ్యాన కేంద్రం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ ధ్యానం చేసేలా చూడాలని హార్ట్ఫుల్నెస్ ధ్యాన సంస్థ మహబూబ్‌నగర్ జోనల్ అధికారి కృష్ణారావు, వనపర్తి, గద్వాల జోనల్ అధికారి లలిత కోరారు.
Mon, Jan 05 2026 11:38 AM -
ముగిసిన సాహితీ–సాంస్కృతిక సదస్సులు
హన్మకొండ అర్బన్: సాహితీ సాంస్కృతిక సదస్సులు, కథానాటిక పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఉదయం శ్రీహర్ష కన్వెన్షన్‌లో గుంజి వెంకటరత్నం కృషి సమాలోచన సదస్సు నిర్వహించారు. పూర్వ తెలుగు అకాడమీ సంచాలకులు యాదగిరి అధ్యక్షతన జరిగిన ఈసదస్సులో పలు అంశాలపై విస్తృత చర్చ జరిగింది.
Mon, Jan 05 2026 11:38 AM -
క్రీడలతో మానసిక ప్రశాంతత
మేయర్ గుండు సుధారాణి
Mon, Jan 05 2026 11:38 AM -
సోమవారం శ్రీ 5 శ్రీ జనవరి శ్రీ 2026
కిక్కిరిసిన
మేడారం
Mon, Jan 05 2026 11:38 AM -
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పోడియం తొలగింపు
కాజీపేట అర్బన్: వరంగల్ ఆర్ఓ రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని సబ్ రిజిస్ట్రార్లకు గతంలో ఏర్పాటు చేసిన పోడియంను ఆదివారం తొలగించారు.
Mon, Jan 05 2026 11:38 AM