-
గ్లోబల్ ఉద్యోగ సూచిక భారత్
న్యూఢిల్లీ: భవిష్యత్ ఉద్యోగ ప్రపంచానికి భారత్ ఒక సూచిక(సైన్‌పోస్ట్)లా నిలవనున్నట్లు గ్లోబల్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సొంత ప్లాట్‌ఫామ్ లింకిడిన్ దేశీ మేనేజర్ కుమరేష్ పట్టాభిరామన్ పేర్కొన్నారు.
-
బ్రిటన్ మినిస్టర్ కావడమే లక్ష్యం
సాక్షి, భీమవరం: బ్రిటన్ మినిస్టర్ కావడమే తన లక్ష్యమని లండన్‌లోని రాయల్ బరో ఆఫ్ కెన్జింగ్టన్ అండ్ చెల్సియా డిప్యూటీ మేయర్ ఆర్యన్ ఉదయ్ ఆరేటి చెప్పారు.
Mon, Sep 08 2025 06:32 AM -
దేశ, విదేశీ గణాంకాలు కీలకం
ప్రధానంగా దేశ, విదేశీ ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు కీలకంగా నిలవనున్నాయి.
Mon, Sep 08 2025 06:29 AM -
‘లాయరైతే ఏంట్రా.. నా కొడకా!’
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘లాయరైతే ఏంట్రా.. నా కొడకా!. నువ్వో లాయర్వి. నీదొక ప్రాక్టీస్. ట్రైబల్ నా కొడకా. వీడితోపాటు మీరు కూడా వచ్చారా.
Mon, Sep 08 2025 06:23 AM -
టీడీపీ రౌడీ మూకల దాడి
వెదురుకుప్పం: అధికారాన్ని అడ్డుపెట్టుకుని పచ్చమాఫియా రెచ్చిపోతోంది. ప్రజలకు జరిగే నష్టాన్ని పక్కన పెట్టి ధనార్జనే ధ్యేయంగా కొండలను కొల్లగొట్టేందుకు సిద్ధమవుతోంది.
Mon, Sep 08 2025 06:18 AM -
వినియోగం వృద్ధితో అధిక ఆదాయం
న్యూఢిల్లీ: జీఎస్టీ ఇటీవలి సంస్కరణలతో వినియోగం పుంజుకుని, మెరుగైన ఆదాయానికి బాటలు వేస్తుందన్న ఆశాభావాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యక్తం చేశారు.
Mon, Sep 08 2025 06:11 AM -
కరువుసీమలో కల్పతరువుపై కన్నెర్ర
అనంతపురం జిల్లా రూపులేఖలు మార్చి.. కరువుసీమలో కల్పతరువుగా భాసిల్లుతున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు (ఆర్డీటీ) సేవలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడటంతో పేదలు ఆందోళన చెందుతున్నారు.
Mon, Sep 08 2025 06:11 AM -
వాహన బీమా.. కావాలి ధీమా!
మేఘాలకు చిల్లులు పడ్డాయా!
Mon, Sep 08 2025 06:06 AM -
15 ఏళ్లు సీఎం..ఒక్క వైద్య కళాశాల తేలేదు
సాక్షి, అమరావతి: పేదలకు మెరుగైన వైద్యం, వైద్య విద్య అందకుండా సీఎం చంద్రబాబు చేస్తున్న కుట్రలు పరాకాష్టకు చేరాయి.
Mon, Sep 08 2025 06:05 AM -
దుర్మార్గానికి పరాకాష్ట!
సాక్షి టాస్క్‌ఫోర్స్, కర్నూలు: తాము పండించిన ఉల్లి పంటకు గిట్టుబాటు ధరలు లభించడం లేదన్న మనస్తాపంతో సెల్ఫీ వీడియో ద్వారా తమ బాధ చెప్పుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన రైతులపై పోలీసులు వివిధ సెక్షన్ల క
Mon, Sep 08 2025 05:58 AM -
ఓట్ల దొంగలకు... ఈసీయే కవచం!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఓట్ల దొంగలను స్వయానా కేంద్ర ఎన్నికల సంఘమే కాపాడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తంచేశారు.
Mon, Sep 08 2025 05:52 AM -
" />
మద్యం మత్తులోయువకుడి హల్చల్
● సెల్ టవర్ ఎక్కి హంగామా
Mon, Sep 08 2025 05:52 AM -
" />
మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ట్రోఫీ ప్రదర్శన
విశాఖ స్పోర్ట్స్ : మహిళల క్రికెట్ ప్రపంచకప్‌కు తొలిసారిగా ఆతిథ్యం ఇవ్వనున్న విశాఖలో ఆదివారం విజేతలకు అందించే ట్రోఫీని ప్రదర్శించారు. ప్రస్తుతం వైఎస్సార్ స్టేడియంలో జరుగుతున్న మహిళల క్రికెట్ లీగ్ సందర్భంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు.
Mon, Sep 08 2025 05:52 AM -
మారని తలరాత
హామీల మోత..చట్రాపల్లిలో ప్రకృతి విధ్వంసానికి నేటికి ఏడాది● దయనీయ స్థితిలో
బాధిత కుటుంబాలు
● నోచుకోని మోడల్ కాలనీ నిర్మాణం,
ప్రత్యామ్నాయ భూముల కేటాయింపు
Mon, Sep 08 2025 05:52 AM -
యూరియా కొరతపై పోరాటం
● రైతుల పక్షాన వైఎస్సార్సీపీ
● ఈనెల 9న నిరసన ర్యాలీ
● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
● విజయవంతం చేయాలని పిలుపు
Mon, Sep 08 2025 05:52 AM -
బిగ్‌బాస్ హౌస్‌లోకి శ్రీజ
గోపాలపట్నం (విశాఖ): దమ్మ శ్రీజ... ఈ పేరు ఇప్పుడు రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మారింది. బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టి, తన దూకుడుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తన ప్రతిభతో బిగ్‌బాస్‌లో కచ్చితంగా రాణిస్తుందని ఈ ప్రాంతీయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Mon, Sep 08 2025 05:52 AM -
ఫిషరీస్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
నర్సీపట్నం: బి.ఆర్.ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రమేష్ తెలిపారు.
Mon, Sep 08 2025 05:52 AM -
విశాఖ జూలో కూనల కనువిందు
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో వన్యప్రాణుల సంతానోత్పత్తి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. మూడు నెలల కిందట పలు జంతువులు, పక్షులు పిల్లలకు జన్మనివ్వగా, తాజాగా మరికొన్ని వన్యప్రాణులకు పిల్లలు పుట్టాయి.
Mon, Sep 08 2025 05:52 AM -
బెర్రీ బోరర్ ఆశించిన కాఫీ తోటల పరిశీలన
అరకులోయ టౌన్ : మండలంలోని చినలబుడు పంచాయతీ పరిధిలో రైతులు సాగు చేస్తున్న కాఫీ తోటలను ఆదివారం ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పరిశీలించారు. గిరిరైతులతో కలిసి బెర్రీబోరర్ పురుగు ఆశించిన కాఫీ పిందెలను పరిశీలించారు.
Mon, Sep 08 2025 05:52 AM -
న్యూస్‌రీల్
మోదమ్మ ఆలయం మూసివేత
● చంద్ర గ్రహణం ఎఫెక్ట్
Mon, Sep 08 2025 05:52 AM -
కేజీహెచ్‌కు జబ్బు
మహారాణిపేట: ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్ సమస్యలకు నిలయంగా మారింది. వ్యాధి నయం చేసుకుందామని వచ్చే రోగులు.. ఇక్కడి అస్తవ్యస్త పరిస్థితులతో మరింత అనారోగ్యానికి గురవుతున్నారు. ఓపీ టికెట్ కోసం నిరీక్షణతో మొదలయ్యే ఈ నరకం..
Mon, Sep 08 2025 05:52 AM -
అస్పష్టత.. అయోమయం
● డీఎస్సీ–25 సర్టిఫికెట్ల పరిశీలన
ప్రక్రియలో పొరబాట్లు
● తల పట్టుకుంటున్న అధికారులు
● అన్ని సబ్జెక్టులను కలపడంతోనే దుస్థితి
Mon, Sep 08 2025 05:52 AM -
అది హిట్ కాదు.. సూపర్ చీట్ సభ
● చంద్రబాబు 14 నెలల్లో
జిల్లాకు వెలగబెట్టింది శూన్యం
● రాప్తాడు మాజీ ఎమ్మెల్యే
తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఫైర్
Mon, Sep 08 2025 05:52 AM -
నేడు కలెక్టరేట్లో పరిష్కార వేదిక
అనంతపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి. వినోద్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూ భవన్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు.
Mon, Sep 08 2025 05:52 AM -
●ఇసుకాసురుల పాపం.. ఇదే సాక్ష్యం
కూటమి ప్రభుత్వం వచ్చాక ఇసుకాసురులకు హద్దే లేకుండా పోయింది. కాసుల కక్కుర్తితో యథేచ్ఛగా ఇసుకను కొల్లగొడుతున్నారు. వారు చేస్తున్న పాపాలు సామాన్యులకు శాపాలుగా మారాయి.అందుకు ప్రత్యక్ష సాక్ష్యమే ఈచిత్రం.
Mon, Sep 08 2025 05:52 AM

Mon, Sep 08 2025 06:33 AM -