-
రెండు రోజులముందుగానే...'క్రికెట్... రైట్ రైట్'...
లాస్ ఏంజెలిస్: మరో మూడేళ్ల తర్వాత జరగనున్న లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ షెడ్యూల్ విడుదలైంది. 2028 జూలై 14 నుంచి 30 వరకు ఈ విశ్వక్రీడల సంరంభం కొనసాగనుంది.
-
అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు కృషి
సూర్యాపేట : అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుకు లీగల్ సెల్ కృషి చేస్తుందని పీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ తెలిపారు.
Wed, Jul 16 2025 04:19 AM -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
ఫ ఎల్సీ తీసుకోకుండా ట్రాన్స్ఫార్మర్కు
మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం
Wed, Jul 16 2025 04:19 AM -
ప్రమాదం కాదు.. పక్కా ప్లాన్
నిందితుల అరెస్ట్
Wed, Jul 16 2025 04:17 AM -
ఆర్థిక బిల్లుతో పెన్షనర్లకు అన్యాయం
బుధవారం శ్రీ 16 శ్రీ జూలై శ్రీ 2025‘ఎల్కతుర్తి’ జంక్షన్ పనుల్లో ఇష్టారాజ్యం– 10లోu
భద్రకాళి సన్నిధిలో
ఇంటెలిజెన్స్ డీఐజీ
Wed, Jul 16 2025 04:17 AM -
వరంగల్లోనూ ఏసీబీ ఆరా..!
సాక్షిప్రతినిధి, వరంగల్: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన మాజీ ఈఎన్సీ (జనరల్) చెట్టి మురళీధర్‌రావు మూలాలపై ఏసీబీ అధికారులు వరంగల్, హనుమకొండలోనూ ఆరా తీశారు.
Wed, Jul 16 2025 04:17 AM -
తడి, పొడిచెత్తను వేరు చేయాలి
వరంగల్ అర్బన్: తడి, పొడిచెత్తను వేరు చేసి స్వచ్ఛ ఆటోలకు అందజేయాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. ఖిలా వరంగల్పరిధిలోని 37, 38 డివిజన్లలో మంగళవారం తెల్లవారుజామున కమిషనర్ ఆకస్మికంగా పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు.
Wed, Jul 16 2025 04:17 AM -
కలెక్టరేట్ భవన పనుల్లో వేగం పెంచాలి
న్యూశాయంపేట: వరంగల్ నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణ పనుల్లో వేగం పెంచి గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. నగరంలోని ఆజంజాహి మిల్స్ గ్రౌండ్లో చేపట్టిన కలెక్టరేట్ పనుల పురోగతిని మంగళవారం కలెక్టర్ పరిశీలించారు.
Wed, Jul 16 2025 04:17 AM -
బోనాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి
వరంగల్ అర్బన్: శ్రావణ మాసంలో నిర్వహించే పోచమ్మ బోనాలకు ఆలయాల వద్ద విస్తృత ఏర్పాట్లు చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన అధికారుల సమీక్షలో మేయర్ మాట్లాడారు.
Wed, Jul 16 2025 04:17 AM -
కూటమి నీ(చ)టి రాజకీయం
విశాఖ విద్య: కూటమి నేతల కుళ్లు రాజకీయాలకు ప్రజలు బలైపోతున్నారు. ప్రజలు దాహంతో అల్లాడుతున్నా.. పెత్తనం కోసం ఆరాటపడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. వార్డులో ప్రజల మద్దతుతో గెలిచిన కార్పొరేటర్‌ను కాదని..
Wed, Jul 16 2025 04:17 AM -
సీనియర్ల సారథ్యం.. యువోత్సాహం
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్)లో ఆటగాళ్ల వేలం ముగిసింది. నాలుగో సీజన్ కాస్త ఆలస్యమైనా.. ఆగస్టు 8 నుంచి 23 వరకు అట్టహాసంగా ప్రారంభం కానుంది. అన్ని మ్యాచ్‌లకు నగరంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం వేదిక కానుంది.
Wed, Jul 16 2025 04:17 AM -
రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో పతకాలు
విజయనగరం అర్బన్: విశాఖ జిల్లా సబ్బవరంలో జరిగిన అంతర్ రాష్ట్ర కరాటే చాంపియన్ షిప్–2025 పోటీల్లో పట్టణానికి చెందిన సత్య డిగ్రీ, పీజీ కళాశాలలో శిక్షణ పొందుతున్న పలువురు విద్యార్థులకు పతకాలు లభించాయి.
Wed, Jul 16 2025 04:17 AM -
రెజ్లింగ్ పోటీల్లో విజేతలుగా గుంపాం విద్యార్థులు
పూసపాటిరేగ: మండలంలోని గుంపాం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి గ్రాప్లింగ్ రెజ్లింగ్ కుస్తీ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 13న తిరుపతిలో జరిగిన గ్రాప్లింగ్ రెజ్లింగ్ కుస్తీ క్రీడా పోటీల్లో గుంపాం గ్రామానికి చెందిన కె.హర్షవర్ధన్, ఎ.
Wed, Jul 16 2025 04:17 AM -
అదానీ బృందాన్ని అడ్డుకున్న గిరిజనులు
వేపాడ: ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఊరు విడిచివెళ్లమంటూ మారిక గిరిజనులు సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన నిర్వహించారు.
Wed, Jul 16 2025 04:17 AM -
పాములకు ప్రాణసంకటం
అవగాహన లోపం..● అంతరించి పోతున్న సర్పజాతులు
● రైతు మిత్రులకు రక్షణ కరువు
● నేడు వరల్డ్ స్నేక్ డే
పాము కనిపిస్తే సమాచారం ఇవ్వండి..
Wed, Jul 16 2025 04:17 AM -
పెద్దగెడ్డలో పూడిక తీత పనులు
సాలూరు: ‘పెద్దగెడ్డ.. పూడికలకు అడ్డా’ శీర్షికన సాక్షిలో ఈ నెల 13న ప్రచురితమైన కథనంపై పెద్దగెడ్డ అధికారులు స్పందించారు.ఈ మేరకు పెద్దగెడ్డ కాలువ పూడిక తీత పనులు ప్రారంభించారు.ముందుగా కాలువల్లో తుప్పల తొలగింపు చేపట్టారు.
Wed, Jul 16 2025 04:17 AM -
నాలుగు నెలలుగా రేషన్ బకాయి..!
గుమ్మలక్ష్మీపురం: నాలుగు నెలలుగా రేషన్ ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు డిపో తాళాన్ని విరగ్గొట్టి ఏకంగా 230 బియ్యం బస్తాలను తీసుకెళ్లారు. ఈ ఘటన గుమ్మలక్ష్మీపురం మండలంలో జరిగింది. మండలంలోని గొయిపాక గ్రామంలో రేషన్ సబ్‌డిపో ఉంది.
Wed, Jul 16 2025 04:17 AM -
క్రీడాకారిణి భవానీకి జేసీ అభినందనలు
విజయనగరం: కజకిస్థాన్‌లో జరిగిన జూనియర్ ఆసియన్ చాంపియన్ షిప్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో వరుసగా 3 బంగారు పతకాలను సాధించిన జిల్లాలోని కొండకరకాం గ్రామానికి చెందిన క్రీడాకారిణి రెడ్డి భవానిని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ అభినందించారు.
Wed, Jul 16 2025 04:17 AM -
ఐద్వా 9వ మహాసభలు విజయవంతం చేయాలి
● వాల్‌పోస్టర్ విడుదల
Wed, Jul 16 2025 04:17 AM -
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు డీఏవీ విద్యార్థులు
రాజాం సిటీ: త్వరలో నెల్లూరు, ఒంగోలులో జరగనున్న రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు రాజాంలోని డీఏవీ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్ మంగళవారం తెలిపారు. ఈ పోటీలు ఈ నెల 12, 13 తేదీల్లో శ్రీకాకుళం మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో జరిగాయన్నారు.
Wed, Jul 16 2025 04:17 AM -
ఇక వన్డే సిరీస్ లక్ష్యంగా...
సౌతాంప్టన్: పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌లో పాల్గొనేందుకు వచ్చిన భారత మహిళల జట్టు మొదటి మిషన్‌ను విజయవంతంగా పూర్తిచేసింది. ఐదు టి20ల సిరీస్‌ను 3–2తో కైవసం చేసుకుంది.
Wed, Jul 16 2025 04:15 AM -
కరాటే చాంపియన్‌షిప్‌లో జిల్లాకు పతకాలు
విజయనగరం: ఇంటర్ స్టేట్ ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్‌లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈనెల 12, 13 తేదీల్లో అనకాపల్లి జిల్లా సబ్బవరంలో జరిగిన పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు పతకాలు సాధించి విజయనగరం జిల్లా కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పారు.
Wed, Jul 16 2025 04:15 AM -
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా7
ఏందిరా.. వదిలేస్తవా నన్ను!
నాగచైతన్య సాయిపల్లవి నటించిన ‘లవ్‌స్టోరీ’ టీజర్లో ‘ఏందిరా వదిలేస్తవా నన్ను’ అంటూ సాయిపల్లవి చెప్పే డైలాగ్ ఆకట్టుకునే విధంగా ఉంది.
Wed, Jul 16 2025 04:15 AM -
బకాయిలు పూర్తిగా చెల్లించాలి
ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ శ్రీరంగరాజ్Wed, Jul 16 2025 04:15 AM -
కొనసాగుతున్న ఆషాఢ సంబరం
దుర్గమ్మకు ప్రసాదాల పోటు, నాయీ బ్రాహ్మణుల సారె సమర్పణWed, Jul 16 2025 04:15 AM