-
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం..
వాషింగ్టన్: అమెరికా (USA)లో ఘోర విమాన ప్రమాద ఘటన చోటుచేసుకుంది. టేకాఫ్ సమయంలో కార్గో విమానం ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.
-
తేమ పేరుతో ఇబ్బందులు పెట్టొద్దు
జనగామ: సీసీఐ కేంద్రాల్లో తేమ శాతం వంటి కారణాలతో పత్తి రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశించారు.
Wed, Nov 05 2025 07:43 AM -
ప్రమాదాలు పొంచి..
సామర్థ్యం మించి..నిబంధనలు పాటించని వాహనదారులుWed, Nov 05 2025 07:43 AM -
మంచాల పెట్రోల్బంక్ను తొలగించండి
జగిత్యాల: అధికారుల పట్టింపులేనితనంతో రూ.100 కోట్ల విలువ చేసే మున్సిపల్ భూమి అన్యాక్రాంతమైందని, మంచాల పెట్రోల్బంక్ను స్వాధీనం చేసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం తహసీల్ చౌరస్తా నుంచి బల్దియా కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
Wed, Nov 05 2025 07:43 AM -
ఫిట్నెస్ లేని వాహనాలను సీజ్ చేస్తాం
జగిత్యాలక్రైం: ఫిట్నెస్ లేని వాహనాలను రో డ్డుపై తిప్పితే సీజ్ చేస్తామని ఏఎంవీఐ షేక్ రి యాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారుల్లో వాహనాలను తని ఖీ చేశారు. ట్యాక్స్ చెల్లించని 6 వాహనాలను సీజ్ చేశారు.
Wed, Nov 05 2025 07:43 AM -
జగిత్యాల
31.0/24.07
గరిష్టం/కనిష్టం
ఆయిల్ పాం సాగు చేయండి
Wed, Nov 05 2025 07:43 AM -
ముందుకు సాగని ‘సూరమ్మ’ కాలువలు
కథలాపూర్: కథలాపూర్, మేడిపల్లి, భీమారం మండలాల రైతులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సూరమ్మ ప్రాజెక్టు కుడికాలువ పనుల్లో కదలిక లేకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు.
Wed, Nov 05 2025 07:43 AM -
ఇరుకు గదుల్లో వైద్యం.. ఇదేమి చోద్యం
మెట్పల్లి: మెట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవల విషయంలో వైద్యులు, రోగులు నానా అవస్థలు పడుతున్నారు. గదుల కొరతతో వై ద్యులంతా ఒక్కచోటనే కూర్చోని రోగులను పరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్య పరిష్కారం కోసం అక్కడే నూతన భవన నిర్మాణాన్ని చేపట్టినప్పటికీ..
Wed, Nov 05 2025 07:43 AM -
ప్రిన్సిపాల్ వేధిస్తున్నారని విద్యార్థినుల ఆందోళన
మెట్పల్లి: ఇన్చార్జి ప్రిన్సిపాల్ మాధురి వేధిస్తున్నారని, ఆమైపె చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకులం జూనియర్ కళాశాల విద్యార్థినులు మంగళవారం రోడ్డెక్కారు. కళాశాల ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించారు.
Wed, Nov 05 2025 07:43 AM -
ఫీజు బకాయిలు చెల్లించండి
జగిత్యాల: ఫీజు బకాయిలు చెల్లించాలని జిల్లాకేంద్రంలో ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలలు మంగళవారం ఆందోళనకు దిగాయి. అధ్యాపకులు తహసీల్ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. నాలుగేళ్లుగా నయాపైసా రాలేదని, యాజమాన్యాలు అధ్యాపకులకు వేతనాలు చెల్లిస్తూ నెట్టుకొస్తున్నారని తెలిపారు.
Wed, Nov 05 2025 07:43 AM -
‘మధ్యాహ్న భోజనం’ నిలిపివేతపై విచారణ
ఇబ్రహీంపట్నం: మండలంలోని వర్షకొండ జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిలిపివేసిన ఘటనపై మంగళవారం తహసీల్దార్ వరప్రసాద్, ఎంఈవో మధు, ఎంపీడీవో గణేశ్ విచారణ చేపట్టారు. నిర్వాహకురాలు నారే చిన్ను, హెచ్ఎం రాజేందర్, విద్యార్థులను వేర్వేరుగా వివరాలు అడి గి తెలసుకున్నారు.
Wed, Nov 05 2025 07:43 AM -
రారండోయ్.. వేడుక చూద్దాం
సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీ 2వ స్నాతకోత్సవాలకు ముస్తాబవుతుంది. ఈ నెల 7న వేడుకలు యూనివర్సిటీలోని క్రీడా ప్రాంగణంలో జరుగనున్నాయి. ఇప్పటికే ప్రాంగణాన్ని ముస్తాబు చేసే పనిలో పడ్డారు వర్సిటీ అధికారులు.
Wed, Nov 05 2025 07:43 AM -
ఆకట్టుకుంటున్న కళా ప్రదర్శన
విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్లోని రాజరాజేశ్వర కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కళాసిల్క్స్ ప్రదర్శన అందరిని ఆకట్టుకుంటుంది, దేశంలో ప్రసిధ్ది చెందిన కళాకారులు తయారు చేసిన సిల్క్, చేనేత వస్త్రాలతోపాటు, గద్వాల్, నారాయణపేట, పోచంపల్లి, ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, కలాంకార
Wed, Nov 05 2025 07:43 AM -
‘సాక్షి’ స్పెల్బీ, మ్యాథ్స్బీకి విశేష స్పందన
● పరీక్షకు ఉత్సాహంగా హాజరైన విద్యార్థులు
Wed, Nov 05 2025 07:43 AM -
అదృశ్యమైన వృద్ధుడు శవమై...
కోనరావుపేట(వేములవాడ): నాలుగురోజుల క్రితం అదృశ్యమైన వృద్ధుడు శవమై తేలాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన బద్దెపూరి నారాయణ (80) కొంతకాలంగా మానసికస్థితి సరిగా లేక ఇబ్బందులు పడుతున్నాడు.
Wed, Nov 05 2025 07:43 AM -
నిజామాబాద్ జిల్లాలో జగిత్యాల వాసి మృతి
జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం గోపాల్రావుపేటకు చెందిన రౌతు గంగాధర్ అలియాస్ ఆలూరు రెడ్డి (35) నిజామాబాద్ జిల్లా వేల్పుల మండలం పడకల గ్రామంలో సోమవారం అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఆలూరురెడ్డి పడకలలో ఓ భవన నిర్మాణ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నాడు.
Wed, Nov 05 2025 07:43 AM -
కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం: చాడ
గోదావరిఖని: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తోందని సీపీఐ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి విమర్శించారు. మంగళవారం స్థానిక భాస్కర్రావుభవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Wed, Nov 05 2025 07:43 AM -
బ్రహ్మపుష్కరిణికి కార్తీకశోభ
ధర్మపురి: ధర్మపురి నృసింహస్వామివారి బ్రహ్మపుష్కరిణి కార్తీకశోభను సంతరించుకుంది. కార్తీకమాసంలో పౌర్ణమి వేడుకలను బుధవారం మహావైభవంగా నిర్వహించేందుకు ఆలయ ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో కోనేరులోని నలుదిక్కులను శుభ్రం చేశారు. నలువైపులా ఐదు వేల దీపాలు వెలిగించనున్నారు.
Wed, Nov 05 2025 07:43 AM -
గుంటూరు
బుధవారం శ్రీ 5 శ్రీ నవంబర్ శ్రీ 20259
వర్షాలతో వ్యాధులు ప్రారంభం
భయపెడుతున్న మెలియాయిడోసిస్
Wed, Nov 05 2025 07:41 AM -
తుక్కుతుక్కుగా కాలం చెల్లిన వాహనాలు
● 15ఏళ్లు దాటితే రీసైక్లింగ్ తప్పనిసరి
● దక్షిణ భారతదేశంలో తొలిసారిగా
గుంటూరులో యూనిట్ ఏర్పాటు
● స్క్రాప్ చేయించుకున్న వారికి
Wed, Nov 05 2025 07:41 AM -
అమ్మవారికి గాజులతో అలంకరణ
తెనాలి: పట్టణ రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గాపార్వతీ సమేత శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తిక మాస పౌర్ణమి సందర్భంగా మంగళవారం అమ్మవారికి గాజులతో అలంకరణ చేశారు. సాయంత్రం ఉత్సవమూర్తులకు ఉయ్యాల సేవ చేశారు.
Wed, Nov 05 2025 07:41 AM -
వైద్యుల మధ్య శత్రుత్వం తగదు
● ఐక్యతతో వృత్తిలో రాణించాలి
● జింకానా ప్రెసిడెంట్ డాక్టర్
కోయ రామకోటేశ్వరరావు
● గుంటూరు ప్రభుత్వ వైద్య
Wed, Nov 05 2025 07:41 AM -
తెలుగు తమ్ముళ్ల కుమ్ములాట
● యూరియా పంపకంలో వివాదం
● కుర్చీలు, కంప్యూటర్లు ధ్వంసం
● పంచాయతీ సెక్రటరీ ఫిర్యాదుతో
కేసు నమోదు
Wed, Nov 05 2025 07:41 AM -
పేకాట శిబిరంపై దాడి
ఏడుగురు పురుషులు,
నలుగురు మహిళలు అరెస్ట్
Wed, Nov 05 2025 07:41 AM -
జోగి రమేష్ అరెస్ట్ అక్రమం
అఖిలభారత వడ్డెర సంక్షేమం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లపు మహేష్Wed, Nov 05 2025 07:41 AM

Wed, Nov 05 2025 07:44 AM -