పల్నాట పచ్చ పిశాచాలు
గురజాల నియోజకవర్గంలో రెచ్చిపోతున్న టీడీపీ గూండాలు
న్యూస్‌రీల్
ఒకే గ్రామంలో ఐదుగురిపై దాడులు
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. దాడులలో కాళ్లు, చేతులు విరిగి మంచానికే పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది. నర్రెడ్డి లక్ష్మారెడ్డి మిరప పొలానికి నీళ్లు పెట్టి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో బీసీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల వద్ద దారికాచి రాడ్లు, కర్రలతో దాడి చేశారు. దాడిలో కాళ్లు, చేతులు విరిగాయి. నర్రెడ్డి వెంకటరెడ్డి పొలం నుంచి తిరిగి వస్తుండగా వెంబడించి కాళ్లు, చేతులు విరిగేలా కొట్టారు. బీరవల్లి పిచ్చిరెడ్డి ద్విచక్ర వాహనంపై పొలం నుంచి తిరిగి వస్తుండగా బీసీ కాలనీలో కర్రలు, రాడ్లతో దాడి చేశారు. పాశం చిన్న అంజిరెడ్డి సచివాలయం వద్ద కూర్చుని ఉండగా ఎనిమిది మందికిపైగా టీడీపీ గూండాలు చుట్టుముట్టి కాళ్లు, చేతులు విరిగేలా కొట్టారు. గుత్తికొండ గ్రామంలో కూలీలను తన పంట పొలంలో పనిచేసేందుకు పిలిచి తిరిగి జూలకల్లు గ్రామం వస్తుండగా జూలకల్లు అడ్డరోడ్డు వద్ద చల్లా అంజిరెడ్డిని కళ్లల్లో కారం కొట్టి విచక్షణ రహితంగా దాడి చేశారు. దాడిలో అతనికి రెండు కాళ్లు విరిగాయి. సోమవారం అర్ధరాత్రి మొక్కజొన్న కండెలపై పట్టా కప్పేందుకు వెళ్లి వస్తున్న బీరవల్లి రామి రెడ్డిపై కర్రలు, రాడ్లతో దాడి చేశారు. దాడిలో ఆయన రెండు కాళ్లు, చేతులు విరిగిపోవడంతో కింద పడిపోయాడు.
శ్రీవారి వార్షికోత్సవాలు
పల్నాడు
గురువారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
ఇఫ్తార్ సహరి (గురు) (శుక్ర) నరసరావుపేట 6.21 5.12 గుంటూరు 6.19 5.10 బాపట్ల 6.19 5.10
● వైఎస్సార్ సీపీ శ్రేణులపై
పాశవిక దాడులు
● పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు
● బాధితులపైనే కేసులు నమోదు
దుగ్గిరాల: రైలుపేట కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవాలలో బుధవారం హనుమంతుని హోమం ఘనంగా నిర్వహించారు.
పల్నాట పచ్చ పిశాచాలు
పల్నాట పచ్చ పిశాచాలు
పల్నాట పచ్చ పిశాచాలు
పల్నాట పచ్చ పిశాచాలు
పల్నాట పచ్చ పిశాచాలు


