-
ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి
తిరుపతి అర్బన్: ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతామని జాయింట్ కలెక్టర్ గోవిందరావు స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు 378 అర్జీలను అధికారులు అందుకున్నారు.
-
ఎంబీయూ విద్యార్థుల ప్రతిభ
చంద్రగిరి: మోహన్‌బాబు యూనివర్సిటీ విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విశేష ప్రతిభ కనబరిచి 48 మంది విద్యార్థులు ఇటీవల జరిగిన నియామక ప్రక్రియలో డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజినీర్, స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ వంటి ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
Tue, Oct 06 2026 01:42 AM -
మా ఎమ్మెల్యే చెప్పాడు.. అందర్నీ పంపండి!
తిరుపతి అర్బన్: ‘మా ఎమ్మెల్యే (శ్రీకాళహస్తి) బొజ్జల సుధీర్‌రెడ్డి పంపించారు. పీజీఆర్ఎస్లో సోమశిల–స్వర్ణముఖి ప్రాజెక్టు పూర్తిచేయాలని అర్జీ ఇవ్వడానికి వచ్చాం.
Tue, Oct 06 2026 01:42 AM -
" />
ఎస్వీసీఈలో ఘనంగా ఓరియంటేషన్
తిరుపతి సిటీ: స్థానిక కరకంబాడిరోడ్డులోని ఎస్వీసీఈ కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో నూతనంగా చేరిన విద్యార్థుల కోసం ఓరియంటేషన్ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు.
Tue, Oct 06 2026 01:42 AM -
రీ సర్వేలో కాసులు గలగల
సూళ్లూరుపేట రూరల్: రీసర్వే భూముల వ్యవహారంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ముడుపులిస్తే చాలు ప్రభుత్వ, బంజరు భూములను సైతం కట్టబెట్టేస్తున్నారు.
Tue, Oct 06 2026 01:42 AM -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
శ్రీసిటీ (వరదయ్యపాళెం) : శ్రీసిటీలోని టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమ ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందని కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ భరోసా ఇచ్చారు.
Tue, Oct 06 2026 01:42 AM -
హోంగార్డు ఉద్యోగం పేరుతో టోకరా
తిరుపతి క్రైం: హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఇద్దరు యువకుల నుంచి రూ.6.95 లక్షలు వసూలు చేసి, నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిన కేసులో నిందితుడిని అలిపిరి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.
Tue, Oct 06 2026 01:42 AM -
" />
రాష్ట్ర స్థాయి పోటీలకు యల్లమంద విద్యార్థులు
భాకరాపేట: యర్రవారిపాళెం మండలంలోని యల్లమంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రెడ్డివారిపల్లికి చెందిన ఇద్దరు విద్యార్థులు రగ్బీ క్రీడలో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
Tue, Oct 06 2026 01:42 AM -
" />
టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం
తిరుమల: టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు మాజీ మంత్రి కంతేటి సత్యనారాయణరాజు కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం రూ.కోటికి పైగా విరాళం అందించారు. విరాళం డీడీనీ టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు అందజేశారు.
ఐసర్ సందర్శన
Tue, Oct 06 2026 01:42 AM -
" />
డయల్ యువర్ ిసీఎండీకి 82 వినతులు
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో సోమవారం జరిగిన ‘డయల్ యువర్ సీఎండీ’, ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాల ద్వారా వినియోగదారుల నుంచి 82 వినతులు అందినట్లు ఆ సంస్థ ప్రాజెక్ట్స్, ఐటీ, ఫైనాన్స్ విభాగాల డైరెక్టర్ పి.అయూబ్‌ఖాన్ తెలిపారు.
Tue, Oct 06 2026 01:42 AM -
" />
సాఫ్ట్ స్కిల్స్‌పై శిక్షణ
తిరుపతి సిటీ: ఎస్వీయూ భౌతికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఎంఎస్సీ విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ అభివృద్ధిపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Tue, Oct 06 2026 01:42 AM -
వెంకటగిరిలో రాజకీయ ‘జాతర’
వెంకటగిరి(సైదాపురం): శ్రీపోలేరమ్మ జాతరను రాజకీయాలకు అతీతంగా జరపాల్సింది పోయి రాజకీయ జాతరగా మార్చడం ఏమిటని వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. పట్టణంలోని ఎన్‌జేఆర్ భవనంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
Tue, Oct 06 2026 01:42 AM -
ఘనంగా రబీ విత్తన దినోత్సవం
చంద్రగిరి: వ్యవసాయ పరిశోధన స్థానంలో సోమవారం రబీ విత్తన దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
Tue, Oct 06 2026 01:42 AM -
మిగిలిన సీట్ల భర్తీ ఏప్పుడో?
తిరుపతి సిటీ: జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, టీటీడీ డిగ్రీ కళాశాలల్లో గత నెల 30వ తేదీతో రెండు విడతల అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది.
Tue, Oct 06 2026 01:42 AM -
దేవరకొండలో టీడీపీకి షాక్
వైఎస్సార్సీపీలోకి స్థానిక నేతలు
Tue, Oct 06 2026 01:42 AM -
కరువు జిల్లాల గుర్తింపులో తీవ్ర అన్యాయం
● రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డిTue, Oct 06 2026 01:42 AM -
ఎన్నికల ఏర్పాట్లు షురూ
తిరుపతి సిటీ: జిల్లాలో త్వరలో జరగనున్న స్థానిక, మున్సిపల్ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా బాలాజీ కాలనీలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసింది.
Tue, Oct 06 2026 01:42 AM -
‘ఆకాశమంత’ ప్రగతి
సూళ్లూరుపేట: మారుమూల గ్రామాల్లో ఉండే సామాన్యుడికి సైతం అంతరిక్ష సాంకేతిక ప్రగతి ఫలాలను అందిస్తున్నామని, ఈ సేవలను మరింత విస్తతృంగా అందించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి ప్రశంసనీయమైందని అనంతపురం జేఎన్టీయూ వైస్ ఛాన్స్లర్ హెచ్.సుదర్శనరావు పేర్కొన్నారు.
Tue, Oct 06 2026 01:42 AM -
ప్రజా వినతి.. పట్టేదెవరికి?
భూమి ఆన్లైన్ సవరణ చేయండి
Tue, Oct 06 2026 01:42 AM -
వైద్య సిబ్బంది పోరుబాట
ఏళ్ల తరబడి వైద్య, ఆరోగ్య శాఖలో సేవలందిస్తున్న కాంట్రాక్ట్ సిబ్బంది తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరుబాట పట్టారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ – హెల్త్ కాంట్రాక్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా నిరసనకు దిగారు.
Tue, Oct 06 2026 01:42 AM -
ఓట్ల తొలగింపు అంటే రాజ్యాంగంపై దాడే
గంగాధరనెల్లూరు: ఓట్ల తొలగింపు అంటే రాజ్యాంగంపై దాడితో సమానమని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వ్యాఖ్యానించారు.
Tue, Oct 06 2026 01:42 AM -
ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో వచ్చే వినతులపై చట్ట ప్రకారం విచారణ జరిపి, నిర్దేశిత గడువులోగా బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడి అధికారులను ఆదేశించారు.
Tue, Oct 06 2026 01:42 AM -
" />
ఈ చీపుర్లు మాకొద్దు!
ఐకేపీ అధికారులు రూ.120 కి విక్రయిస్తున్న చీపుర్లు చీపురు కట్టలను డ్వాక్రా సభ్యులకు నిరాకరిస్తున్నారు.సేవచేసే మమ్మల్ని తప్పించి..
డప్పుకొట్టే వారిని తీసుకుంటున్నారు
Tue, Oct 06 2026 01:42 AM -
మహిళా సంఘాల వాట్సాప్ గ్రూపుల్లో టీడీపీ మూకలు
సాక్షి, చిత్తూరు: మహిళా సంఘాల కోసం ఏర్పాటుచేసిన వాట్పాప్ గ్రూపుల్లో కొందరు టీడీపీ మూకలు చేరి.. తమ పార్టీ నాయకులపై అతస్య ఆరోపణలు, ఏఐ వీడియోలు వ్యాప్తి చేస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదుచేశారు.
Tue, Oct 06 2026 01:42 AM -
" />
వీధి స్థలం ఆక్రమణ తొలగించాలి
పూతలపట్టు మండలం, బైరెడ్డిపల్లె పంచాయతీ బి.రామాపురం గ్రామానికి చెందిన గ్రామస్తులు కలెక్టర్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు.
Tue, Oct 06 2026 01:42 AM