సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమావేశం కానున్నారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఉ.11 గంటలకు జరిగే ఈ భేటీలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో జగన్ మాట్లాడతారు.