-
కోళ్ల పందెం స్థావరంపై పోలీసుల దాడి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులో గుట్టుచప్పుడు కాకుండా కోళ్ల పందెం ఆడుతున్న ఆరుగురిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై ఉపేంద్రచారి తెలిపిన వివరాలు.
-
ప్రభుత్వ భూమి జప్తు
ఇల్లంతకుంట(మానకొండూర్): అక్రమంగా పట్టా చేసుకున్న ప్రభుత్వ భూమిని మండల రెవెన్యూ అధికారులు బుధవారం జప్తు చేశారు. మండలంలోని సిరికొండకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ తడిసిన సత్తయ్య గ్రామంలోని సర్వేనంబర్ 125/18లోని 5 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారు.
Thu, Sep 04 2025 06:25 AM -
మానీటి గలగల.. ఆయకట్టు కళకళ
● కనుచూపు మేరలో పచ్చని పంటలు
● 14వేల ఎకరాల సాగుకు ప్రాజెక్టు నీరు
● మూడు మండలాల్లోని చెరువులకు నీరు
● సాగు, తాగునీటికి ప్రాజెక్టు
Thu, Sep 04 2025 06:25 AM -
పల్లెల్లో బతుకమ్మ సందడి
● సిరిసిల్ల శివారులో షూటింగ్ సందడి
● ఆటపాటలతో తాడూరు, గోపాల్రావుపల్లెల్లో సందడి
Thu, Sep 04 2025 06:25 AM -
విద్యుత్‌షాక్‌తో వృద్ధుడు మృతి
ఇబ్రహీంపట్నం: ఇంట్లోని విద్యుత్ వైరి తెగి షాక్‌తో వృద్ధుడు మృతి చెందిన సంఘటన ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెదలు భూమయ్య(70) ఇంట్లో మెయిన్ బెడ్రూంలోకి వచ్చే వైరు తెగిపోయింది.
Thu, Sep 04 2025 06:25 AM -
పక్కాగా పంటల లెక్క
● మొబైల్ యాప్‌లో వివరాల నమోదు
● క్షేత్రస్థాయిలో పంట.. సాగు విస్తీర్ణం పరిశీలన
● ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్న ఏఈవోలు
Thu, Sep 04 2025 06:25 AM -
గణేశ్ ఉత్సవాల్లో గంజాయి దందా
గోదావరిఖని: గణేశ్ ఉత్సవాల్లో యువతకు మత్తెక్కించేందుకు గంజాయి దందాకు సిద్ధమైన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు గోదావరిఖని ఏసీపీ రమేశ్ తెలిపారు. బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం..
Thu, Sep 04 2025 06:25 AM -
" />
రోడ్డుప్రమాదంలో యువకుడి మృతి
తిమ్మాపూర్: కారు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని సుభాష్‌నగర్ స్టేజీ వద్ద జరిగింది.
Thu, Sep 04 2025 06:25 AM -
రాజన్న సేవలో ఇస్కాన్ చైర్మన్
వేములవాడ: రాజన్నను దక్షిణ భారతదేశ ఇస్కాన్ ఆలయాల అధ్యక్షుడు, రాజమండ్రి ఇస్కాన్ ఆలయ గురువు సత్య గోపీనాథ్ దాస్ బుధవారం దర్శించుకున్నారు. స్వామి వారికి కోడెమొక్కు చెల్లించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు.
Thu, Sep 04 2025 06:25 AM -
ప్రయాణానికి చింతే..
సాక్షి, పార్వతీపురం మన్యం:
Thu, Sep 04 2025 06:25 AM -
గురువారం శ్రీ 4 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
కొమరాడ మండలంలోని నాగావళి నదికి ఆవల తొమ్మిది పంచాయతీల పరిధిలో 33 గ్రామాల ప్రజలు నివాసం ఉంటున్నారు. వీరంతా రోజువారీ పనులకు నాగావళి నదిని దాటుకుని రావాల్సిందే. పడవ ప్రయాణమే వీరికి ఆధారం. నది ఉద్ధృతంగా ప్రవహించే సమయంలో బాహ్య ప్రపంచంతో వీరికి
Thu, Sep 04 2025 06:25 AM -
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే వరకూ పోరాటం
● ఏపీ వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతినాయుడు
Thu, Sep 04 2025 06:25 AM -
డీపీఆర్వో రమణకు పదోన్నతి
అనంతపురం అర్బన్: జిల్లా ప్రజా సంబంధాల అధికారి (డీపీఆర్ఓ)పి.వెంకటరమణకు అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా పదోన్నతి కల్పిస్తూ బాపట్ల జిల్లాకు ప్రభుత్వం బదిలీ చేసింది. పదోన్నతిపై వెళుతున్న రమణను కార్యాలయ సిబ్బంది బుధవారం ఘనంగా సన్మానించారు.
Thu, Sep 04 2025 06:25 AM -
" />
చాలా జాగ్రత్తలు పాటించాలి
గుంతకల్లు టౌన్: వాతావరణంలో మార్పుల మాట ఎలా ఉన్నా.. గుంతకల్లులో లోపించిన పారిశుధ్యం కారణంగా విష జ్వరాలతో బాధపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. జ్వర పీడితులతో ప్రభుత్వ ఏరియా, అర్బన్ హెల్త్ సెంటర్లతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి.
Thu, Sep 04 2025 06:25 AM -
భారత క్రికెట్ జట్టులో స్థానమే అంతిమ లక్ష్యం కావాలి
అనంతపురం: భారత క్రికెట్ జట్టులో స్థానం దక్కించుకోవడమే అంతిమ లక్ష్యంగా శ్రమించాలని క్రికెటర్లకు కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో బుధవారం ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ అండర్–19 క్రికెట్ టోర్నీ ప్రారంభమైంది.
Thu, Sep 04 2025 06:25 AM -
హక్కుల సాధనకు ఉద్యమించాలి
అనంతపురం అర్బన్: హక్కుల సాధనకు ఏకమై ఉద్యమించాలని మహిళలకు ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు పుణ్యవతి పిలుపునిచ్చారు. బుధవారం అనంతపురంలోని లలితకళాపరిషత్‌లో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు శ్యామల అధ్యక్షతన జిల్లా మహాసభలు జరిగాయి.
Thu, Sep 04 2025 06:25 AM -
పనితీరులో మార్పు రావాలి
అనంతపురం సిటీ: ‘గతంలో ఎలా పని చేశారో నాకు అనవసరం. ఇకపై పరస్పర సహకారం, సమన్వయంతో పని చేయాలి. మెరుగైన ఫలితాలు సాధించాలి. పనితీరులో మార్పు రాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ అని పంచాయతీరాజ్ ఉద్యోగులను ఆ శాఖ ఎస్ఈ వై.చిన్నసుబ్బరాయుడు హెచ్చరించారు.
Thu, Sep 04 2025 06:25 AM -
యువకుడి దుర్మరణం
కూడేరు: మండలంలోని ముద్దలాపురం సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు...
Thu, Sep 04 2025 06:25 AM -
" />
పేరుకుపోతున్న చెత్తాచెదారం
గుంతకల్లు పట్టణంలో ఎటు చూసినా చెత్తాచెదారం పేరుకుపోయింది. గత ప్రభుత్వ హయాంలో ఆటోల ద్వారా చెత్త సేకరణ సక్రమంగా జరిగేది. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ఆ ఆటోలు తిరగట్లేదు.
Thu, Sep 04 2025 06:25 AM -
" />
ఇద్దరు టీచర్లపై చర్యలకు కసరత్తు
చిత్తూరు కలెక్టరేట్ : విద్యార్థులతో మద్యం బాటిళ్లు తీయించిన ఇద్దరు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వివరాలు..
Thu, Sep 04 2025 06:25 AM -
పింఛన్ కోసం వృద్ధురాలి వేడుకోలు
పాలసముద్రం : మండలంలోని పాలసముద్రం దళితవాడకు చెందిన మునెమ్మ అనే వృద్ధురాలు పింఛన్ నగదు కోసం ఆవేదన చెందుతోంది. బుధవారం ఈ మేరకు సచివాలయం, ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తోంది.
Thu, Sep 04 2025 06:25 AM -
" />
లింగనిర్థారణ కేసులో మరొకరిపై వేటు?
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలో పట్టుబడిన అక్రమ లింగనిర్థారణ కేసులో మరో సిబ్బందిపై వేటు పడే అవకాశమున్నట్లు తెలిసింది. మేలో అక్రమ లింగనిర్థారణ కేంద్రాన్ని కలెక్టర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం విధితమే.
Thu, Sep 04 2025 06:25 AM -
బియ్యం సేకరణ లక్ష్యాన్ని తగ్గించిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి బియ్యం సేకరణ లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా కుదించింది.
Thu, Sep 04 2025 06:24 AM -
వీధి కుక్కల స్వైర విహారం
ఎలిగేడు/రాయికల్/గంభీరావుపేట:
Thu, Sep 04 2025 06:23 AM -
అడవులు తగ్గడంతోనే జనావాసాల్లోకి కోతులు
డీఎఫ్‌వో రవిప్రసాద్
Thu, Sep 04 2025 06:23 AM