-
ఆహా ఓహో అన్నా...చివరకి లేదుగా సాహో రేంజీ...
అంతన్నారు ఇంతన్నారు చివరకు తుస్సుమన్నారు అన్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ(OG) చిత్రం పరిస్థితి. విపరీతమైన హైప్‌తో విడుదలైన దే కాల్ హిమ్ ఓజీ తొలి 2 రోజుల పాటు బ్లాక్ బస్టర్ అన్నంత హంగామా సృష్టించారు.
-
హాయ్ స్విగ్గీ.. వాట్ ఏ సడన్ సప్రైజ్!
కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్(Shashi Tharoor)కి ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఇడ్లీ గురించి కవితాత్వకంగా పోస్ట్ చేసిన మరుసటిరోజే.. వేడివేడిగా ఆయనకు ఆ బ్రేక్‌ఫాస్ట్‌ను అందించింది.
Tue, Sep 30 2025 12:19 PM -
విజయ్‌కు సపోర్ట్‌గా మన్సూర్ సంచలన కామెంట్స్
తమిళనాడు కరూర్ ఘటనలో కుట్ర కోణం ఉందని సినీ నటుడు మన్సూర్ అలీ ఖాన్(Mansoor Ali Khan) పేర్కొన్నారు. సినీ నటుడు, టీవీకే అధినేత విజయ్ ర్యాలీలో భారీ తొక్కిసలాట జరగడంతో 41 మంది మరణించగా 80 మందికిపైగానే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Tue, Sep 30 2025 12:14 PM -
" />
స్థానిక పోరుకు సై..
ములుగు: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ (ఈసీ) సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో పల్లెల్లో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం వేడెక్కింది.
Tue, Sep 30 2025 12:04 PM -
" />
ప్రజలకు మెరుగైన సేవలందించాలి
ములుగు రూరల్: ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ దివాకర సూచించారు. ఈ మేరకు సోమవారం డిప్యూటీ కలెక్టర్‌గా విధుల్లో చేరిన కుశీల్ వంశీ కలెక్టర్‌ను కలిసి జాయినింగ్ రిపోర్టు అందించడంతో పాటు జ్ఞాపికను అందించారు.
Tue, Sep 30 2025 12:04 PM -
ఓటర్లను ప్రభావితం చేయొద్దు
ములుగు: ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో డబ్బులు, మందు, ఇతర వస్తువులను పంపిణీ చేసి ఓటర్లను ప్రభావితం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ శబరీశ్ పోలీసు అధికారులను ఆదేశించారు.
Tue, Sep 30 2025 12:04 PM -
" />
పెరుగుతున్న గోదావరి.. నిలిచిన రాకపోకలు
వాజేడు: గోదావరి వరద భారీగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మండల పరిధిలోని పేరూరు వద్ద నీటిమట్టం సోమవారం 17.22 మీటర్లకు చేరుకుంది.
Tue, Sep 30 2025 12:04 PM -
ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి
ములుగు రూరల్: రాష్ట్రంలో రెండు దఫాలుగా నిర్వహిస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మూడు దపాలుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తున్నందున ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని తెలిపారు.
Tue, Sep 30 2025 12:04 PM -
జూరాలకు భారీగా వరద
● ఎగువ నుంచి 5.37 లక్షల
క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
● ప్రాజెక్టు 39 క్రస్టుగేట్ల ఎత్తివేత
Tue, Sep 30 2025 12:04 PM -
" />
ఆది దంపతుల కల్యాణం
కమనీయం..● పట్టువస్త్రాలు సమర్పించిన
దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ
● భారీగా తరలివచ్చిన భక్తులు..
కిక్కిరిసిన ఆలయ పరిసరాలు
Tue, Sep 30 2025 12:04 PM -
" />
వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తి
● కాపాడిన యువకుడు
Tue, Sep 30 2025 12:04 PM -
పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి కల్పించాలి
జడ్చర్ల: పరిశ్రమలలో స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అన్నారు.
Tue, Sep 30 2025 12:04 PM -
పెళ్లి బృందం వాహనం బోల్తా
● ప్రమాద సమయంలో 59 మంది
● 12 మందికి తీవ్రగాయాలు,
కర్నూలుకు తరలింపు
● ఇటిక్యాలపాడు శివారులో
జాతీయ రహదారిపై ఘటన
Tue, Sep 30 2025 12:04 PM -
సంగమ క్షేత్రం.. జల దిగ్బంధం
● ఉగ్రరూపం దాల్చిన కృష్ణా,
భీమా నదులు
● దత్త భీమేశ్వరాలయంలోకి
చేరిన వరద
Tue, Sep 30 2025 12:04 PM -
" />
డ్రగ్స్ రహిత సమాజం కోసం బైక్ యాత్ర
చారకొండ: గంజాయి, డ్రగ్స్ రహిత సమాజం కోసం సూర్యాపేట జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ చేపట్టిన బైక్ యాత్ర సోమవారం చారకొండకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Tue, Sep 30 2025 12:04 PM -
మోగిన స్థానిక నగారా
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: స్థానిక సంస్థల సమరానికి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే నెల 9వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు మొదటి విడత నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది.
Tue, Sep 30 2025 12:04 PM -
ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి
ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్
Tue, Sep 30 2025 12:04 PM -
ఇచ్చిన హామీలు అమలు చేశాం
నల్లగొండ: ఇచ్చిన హామీలు అమలు చేశామని, బీఆర్ఎస్ నేతలు దమ్ముంటే చర్చకు రావాలని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్‌నాయక్ అన్నారు.
Tue, Sep 30 2025 12:04 PM -
స్థానిక ఎన్నికలు సవ్యంగా నిర్వహించాలి
నల్లగొండ: జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను సవ్యంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణి కుముదిని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్‌ను నిర్వహించారు.
Tue, Sep 30 2025 12:04 PM -
రేషన్ డీలర్లకు కమీషన్ ఇప్పించాలి
నల్లగొండ: ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న తమ కమీషన్‌ను వెంటనే ఇప్పించాలని జిల్లా రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నల్లగొండలోని కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
Tue, Sep 30 2025 12:04 PM -
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి
నల్లగొండ టౌన్: స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నల్లగొండలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Tue, Sep 30 2025 12:04 PM -
ఆటోడ్రైవర్ అనుమానాస్పద మృతి
నస్పూర్: సీసీసీ నస్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ఆటో డ్రైవర్ అనుమానాస్పదంగా మృతిచెందాడు. స్థానిక ఎస్సై ఉపేందర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. నస్పూర్ షిర్కే కాలనీకి చెందిన పూదరి సతీష్(40) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.
Tue, Sep 30 2025 12:03 PM -
" />
‘ప్రైడ్ ఆఫ్ తెలంగాణ’కు ఎంపికై న ఆరాధ్య
నిర్మల్‌ఖిల్లా: జిల్లా కేంద్రానికి చెందిన ఆరాధ్య స్టార్ కిడ్ విభాగంలో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ పురస్కారానికి ఎంపికై ంది.
Tue, Sep 30 2025 12:03 PM
-
ఆహా ఓహో అన్నా...చివరకి లేదుగా సాహో రేంజీ...
అంతన్నారు ఇంతన్నారు చివరకు తుస్సుమన్నారు అన్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ(OG) చిత్రం పరిస్థితి. విపరీతమైన హైప్‌తో విడుదలైన దే కాల్ హిమ్ ఓజీ తొలి 2 రోజుల పాటు బ్లాక్ బస్టర్ అన్నంత హంగామా సృష్టించారు.
Tue, Sep 30 2025 12:22 PM -

.
Tue, Sep 30 2025 12:18 PM -
పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఐశ్వర్య.. 50ల్లోనూ తగ్గట్లే (ఫొటోలు)
Tue, Sep 30 2025 12:12 PM