-
దీపావళి బరిలో డ్రాగన్ హీరో.. మరో హిట్ కొడతాడా?
లవ్‌టుడే, డ్రాగన్ చిత్రాల విజయంతో క్రేజీ స్టార్‌గా ఎదిగిన కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్.
-
ఇంటి కోసం ల్యాండ్ కొనేముందు చూడాల్సినవి..
ఇల్లు కట్టుకోవడం సామాన్యుడి కల. ప్రాథమిక దశలో అందుకోసం ప్లాట్‌ను ఎంచుకోవడం నుంచి చివరకు గృహప్రవేశం వరకు ఎన్నో ఆలోచిస్తారు. ముందుగా ఇల్లు నిర్మించాలనుకునేవారు సరైన ప్లాట్‌ను ఎంచుకోవడం అత్యంత కీలకమైన దశ. ఇది ప్లాట్ ధర లేదా దాని పరిమాణం గురించి మాత్రమే కాదు..
Sun, Aug 24 2025 07:00 AM -
యూరప్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. స్కెంజెన్ వీసా ధరలు పెరిగాయ్
స్కెంజెన్ వీసా దరఖాస్తులు మరింత ఖరీదైనవిగా మారాయి. దీనివల్ల భారతీయులకు యూరప్ ప్రయాణాల ఖర్చు పెరిగింది. చాలా యూరోపియన్ దేశాలకు వీసా సమర్పణలను నిర్వహించే ప్రైవేట్ ఏజెన్సీ వీఎఫ్ఎస్ గ్లోబల్ తన సర్వీస్ ఛార్జీలను పెంచడంతో ధరలు పెరిగాయి.
Sun, Aug 24 2025 06:58 AM -
కార్యాలయ ఉద్యోగ నియామకాలు పుంజుకోవచ్చు
ముంబై: కార్యాలయ ఉద్యోగ నియామకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల్లో పెరగొచ్చని నౌకరీ ‘హైరింగ్ సర్వే’ తెలిపింది.
Sun, Aug 24 2025 06:44 AM -
మోసాలపై ఫండ్స్ కన్నేసి ఉంచాలి
ముంబై: మార్కెట్ పరమైన రిస్క్‌లే కాకుండా మోసపూరిత ఉపసంహరణల పట్ల మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ అప్రమత్తంగా ఉండాలని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే అన్నారు.
Sun, Aug 24 2025 06:38 AM -
రిటైల్ రంగం రికార్డు రన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వాణిజ్యపరమైన ఒడిదుడుకులు నెలకొన్నప్పటికీ, దేశీ మార్కెట్ ఆసరాగా నిలుస్తున్న నేపథ్యంలో వచ్చే అయిదేళ్లలో భారత రిటైల్ రంగం దాదాపు రెట్టింపు కానుంది.
Sun, Aug 24 2025 06:34 AM -
పేదలకు అవకాశాలను దూరం చేసి.. ఇప్పుడు ఓట్లను చోరీ చేయాలనుకుంటున్నాయి
కటిహార్: కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్పటి నుంచి పేదలకు అవకాశాలను దొర క్కుండా చేసిన బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ఇప్పుడు వారి ఓట్లను లాగేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
Sun, Aug 24 2025 06:24 AM -
పుస్తకాలు వదిలి.. పాఠశాలకు కదిలి
ఖమ్మం సహకారనగర్: ప్రతీనెల నాలుగో శనివారం ‘నో బ్యాగ్ డే’ అమలు చేయాలన్న ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాలతో.. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ వారం కార్యక్రమం మొదలైంది.
Sun, Aug 24 2025 06:24 AM -
పని ఒత్తిడి.. పట్టరాని ఆవేశం
క్రీట్ (గ్రీస్): తొమ్మిది నెలల క్రితం అమెరికాలో జరిగిన ఒక హత్య మిగతా అన్ని నేరాల మాదిరిగా ఒకటి, రెండు రోజులు మీడియాలో పతాకశీర్షికలకెక్కి కనుమరుగుకాలేదు.
Sun, Aug 24 2025 06:21 AM -
నేను రెడీలో ఇలా...
‘నువ్విలా, జీనియస్, రామ్ లీలా, సెవెన్’ వంటి చిత్రాల్లో నటించిన హవీష్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘నేను రెడీ’. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో హార్నిక్స్ ఇండియా ఎల్ఎల్పి బ్యానర్ పై నిఖిల కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Sun, Aug 24 2025 06:21 AM -
పెట్టుడు కనుగుడ్డు తీసి సిబ్బంది చేతిలో పెట్టిన దివ్యాంగురాలు
కోడూరు: కూటమి ప్రభుత్వం అర్హులైన దివ్యాంగులకు కూడా పింఛన్లు రద్దు చేస్తోంది. పింఛన్లు తొలగించినట్లుగా అధికారులు ఇచి్చన నోటీసులతో వారు మండల పరిషత్ కార్యాలయాలు, సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
Sun, Aug 24 2025 06:17 AM -
పంచాయతీ నిధుల బదిలీపై ఆలస్యం ఎందుకు?
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి కేంద్రం గత ఏడాది డిసెంబర్లో గ్రాంట్లుగా ఇచి్చన రూ.
Sun, Aug 24 2025 06:12 AM -
విద్యుత్ వ్యవస్థకు ‘సైబర్’ భద్రత
సాక్షి, అమరావతి: పవర్ గ్రిడ్లకు సైబర్ దాడుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో వాటి భద్రతకు కొత్త నిబంధనలతో ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తున్నట్టు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
Sun, Aug 24 2025 06:10 AM -
వైద్యుల పదోన్నతుల్లోనూ అక్రమాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆరోగ్య శాఖలో వైద్యుల ప్రమోషన్లు, బదిలీ ప్రక్రియను చంద్రబాబు ప్రభుత్వం అవినీతిమయంగా మార్చేసింది.
Sun, Aug 24 2025 06:06 AM -
అమెరికాలో వలసదార్లు తగ్గుముఖం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వలసదార్లకు కష్టాలు మొదలయ్యాయి.
Sun, Aug 24 2025 06:04 AM -
అత్యంత ధనిక సీఎం చంద్రబాబు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా నిలిచారు.
Sun, Aug 24 2025 06:02 AM -
ఏయూ పరువు గంగపాలు!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రతిష్ట మసకబారుతోంది. రాజకీయ అనాలోచిత నిర్ణయాలతో పూర్వ వైభవాన్ని కోల్పోతూ వర్సిటీ పరువు గంగపాలు అవుతోంది.
Sun, Aug 24 2025 06:01 AM -
రాసలీలల మంత్రి ఎవరు అనగా..!
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలోని ఒక టీడీపీ మంత్రి తిరుపతిలో తరచూ రాసలీలు సాగిస్తుండటంపై రాష్ట్రంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. సదరు మంత్రి కామకలాపాలపై ఎవరికీ ఎలాంటి సందేహం లేదు.
Sun, Aug 24 2025 05:57 AM -
అవును.. దయ్యాలు ఉన్నాయి... ఇవిగో...
దయ్యం కనపడినా భయపడతారు. దయ్యం ఎవరి ఒంటి మీదకు వచ్చినా భయపడతారు. అసలు దయ్యం మాటెత్తితేనే భయం. ఉన్నాయేమోనని భయం. ఉండే ఉంటాయని భయం. దయ్యాన్ని ఎవరైనా చూశారా? చూసినవారు లేరు. అయినా భయమే. అన్నట్టు దెయ్యాలు ఉన్నాయా?
Sun, Aug 24 2025 05:56 AM -
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం వైఫల్యాల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
Sun, Aug 24 2025 05:56 AM -
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల హింసపై ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు
తిరుపతి మంగళం: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా చోటుచేసుకున్న తీవ్ర గందరగోళం, హింసాత్మక ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)కు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి చేసిన ఫిర్యాదుపై విచారణ కొనసాగ
Sun, Aug 24 2025 05:46 AM -
ఐపీవో నిధుల సమీకరణకు కోత..!
ఇటీవల తిరిగి ప్రైమరీ మార్కెట్లు జోరందుకున్నప్పటికీ పలు కంపెనీలు ఐపీవో నిధుల సమీకరణకు కోత పెడుతున్నాయి.
Sun, Aug 24 2025 05:40 AM -
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం...
Sun, Aug 24 2025 05:40 AM -
అంతరాలు!
డైనింగ్ టేబుల్‌పై నోరూరించే వంటకాలు ఘుమఘుమలాడుతున్నాయి. ఓ తాత, ఆయన మనవడు.. నిశ్శబ్దంగా సాగుతోంది వారి భోజనం. తనతో ఈరోజైనా ఏమైనా మాట్లాడతాడేమోనని ఆ పెద్దాయన ఎదురు చూపులు. 21 ఏళ్ల ఆ కుర్రాడు మాత్రం తన ప్రపంచంలో తాను ఫోన్ లో ఎప్పటిలాగే నిమగ్నమయ్యాడు.
Sun, Aug 24 2025 05:36 AM
-
దీపావళి బరిలో డ్రాగన్ హీరో.. మరో హిట్ కొడతాడా?
లవ్‌టుడే, డ్రాగన్ చిత్రాల విజయంతో క్రేజీ స్టార్‌గా ఎదిగిన కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్.
Sun, Aug 24 2025 07:06 AM -

Sun, Aug 24 2025 05:36 AM -
.
Sun, Aug 24 2025 05:49 AM