-
" />
3న జాతీయ లోక్‌అదాలత్
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా లీగల్ సెల్ అథారిటీ చైర్మన్ ఎంవీ రమేశ్ తెలిపారు.
-
" />
‘పింఛన్లు పెంచకుంటే ఊరుకోం’
కౌటాల(సిర్పూర్): హామీ మేరకు కాంగ్రెస్ ప్ర భుత్వం పింఛన్లు పెంచకుంటే ఊరుకోమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. కౌటాలలో గురువారం ఏర్పాటు చేసిన మహాగర్జన స న్నాహక సదస్సులో మాట్లాడారు.
Fri, Aug 22 2025 03:18 AM -
కుమురం భీం
7
‘ప్రీప్రైమరీ’లో పోస్టుల భర్తీ
జిల్లాలోని 41 ప్రభుత్వ పాఠశాలలు ప్రీప్రైమరీ బోధనకు ఎంపికయ్యాయి. ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 9లోu
Fri, Aug 22 2025 03:18 AM -
మద్యం పాలసీ వచ్చేసింది..
ఆసిఫాబాద్: తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రకటించింది. ప్రస్తుత పాలసీ ఈ ఏడాది నవంబర్ 30తో ముగియనుండగా, పెద్ద ఎత్తున ఆదాయం సమకూరేలా 2025– 27 నూతన ఎకై ్సజ్ పాలసీ ఖరారు చేసింది. రెండేళ్లపాటు ఈ విధానం అమల్లో ఉండనుంది.
Fri, Aug 22 2025 03:18 AM -
గంజాయి సాగు చేస్తే రాయితీలు రద్దు
ఆసిఫాబాద్: గంజాయి సాగు చేస్తే రైతులకు ప్రభుత్వం అందించే రాయితీలు రద్దు చేస్తామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం మాదకద్రవ్యాల నివారణపై ‘నషా ముక్త్ భారత్ అభియాన్’పై సమీక్ష నిర్వహించారు.
Fri, Aug 22 2025 03:18 AM -
క్షీణిస్తున్న ‘పాల్వాయి’ ఆరోగ్యం
కాగజ్‌నగర్‌టౌన్: ఎమ్మెల్యే పాల్వయి హరీశ్‌బాబు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష గురువారం నాలుగో రోజుకు చేరింది. రాత్రి ప్రభు త్వ ఆస్పత్రి వైద్యుడు శ్రీధర్‌బాబు వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్త పరీక్షలు నిర్వహించి షుగర్ లెవల్స్ తగ్గుతున్నాయని తెలిపారు.
Fri, Aug 22 2025 03:18 AM -
" />
పాముకాటుతో బాలుడి మృతి
పెంచికల్పేట్ మండలం ఎల్లూర్ గ్రామానికి చెందిన కొడప నవదీప్(11) అనే బాలుడు పాముకాటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి భోజనం చేసిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నేలపై నిద్రించాడు.
Fri, Aug 22 2025 03:18 AM -
" />
‘ఎకరాకు రూ.10వేల పరిహారం అందిస్తాం’
బెజ్జూర్(సిర్పూర్): భారీ వర్షాలతో ప్రాణహి త నది ఉప్పొంగి పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేల చొప్పున పరిహా రం అందిస్తామని ఎమ్మెల్సీ దండె విఠల్ తెలిపారు. మండలంలో ప్రాణహిత వరదతో మునిగిన పంటలను గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు.
Fri, Aug 22 2025 03:18 AM -
లోకం చూడని బిడ్డలు
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో భ్రూణహత్యలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. కడుపులో పెరుగుతున్నది ఆడబిడ్డ అని తెలిస్తే చాలు పొట్టలోనే చిదిమేస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు, ఫలితాల వెల్లడి చట్టప్రకారం నేరమని తెలిసినా కొందరు అదేమీ పట్టించుకోవడం లేదు.
Fri, Aug 22 2025 03:18 AM -
రెండు కళ్లలా సంక్షేమం, అభివృద్ధి
● ‘భూభారతి’తో భూసమస్యల శాశ్వత పరిష్కారం ● ప్రజాప్రభుత్వానికి అంతా అండగా నిలవాలి ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిFri, Aug 22 2025 03:18 AM -
గ్రామాల్లో ‘పనుల జాతర’
● నేడు ఊరూరా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ● ఉపాధి నిధులతో పనులకు శ్రీకారం ● జీపీ, అంగన్వాడీ భవనాలపై దృష్టిFri, Aug 22 2025 03:18 AM -
" />
మెడికల్ కాలేజీలో ప్రారంభమైన ప్రవేశాలు
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 2025–26 సంవత్సరానికి మొదటి సంవత్సరం విద్యార్థుల ప్రవేశాలు మొదలయ్యాయి. జాతీయ కోటాలో 15శాతం సీట్లు భర్తీ చేస్తుండగా మొదటి విడత కౌన్సెలింగ్‌లో ఐదుగురు చేరారు.
Fri, Aug 22 2025 03:18 AM -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా బిల్లు
ఖమ్మంఅర్బన్: ప్రతిపక్షాలను అణచివేయడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం పార్లమెంట్లో 30 రోజుల కస్టడీ బిల్లును ప్రవేశపెట్టిందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు.
Fri, Aug 22 2025 03:18 AM -
చిన్నారుల ఎదుగుదలపై పర్యవేక్షణ
● అంగన్వాడీల్లో వంద శాతం ఎఫ్ఆర్ఎస్ ద్వారానే హాజరు ● అదనపు కలెక్టర్ శ్రీజFri, Aug 22 2025 03:18 AM -
వామ్మో బస్సు..
ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ తండా వద్ద ఇటీవల ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొన్న ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.
తాడ్వాయి మండలంలో మహిళ కాలు మీదుగా బస్సు టైర్ వెళ్లడంతో కాలు నుజ్జునుజ్జయి ఆస్పత్రిపాలైంది.
Fri, Aug 22 2025 03:18 AM -
నేడు పనుల జాతర
కామారెడ్డి క్రైం: జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో పనుల జాతర కార్యక్రమాన్ని నేడు (శుక్రవారం) ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
Fri, Aug 22 2025 03:18 AM -
మొబైల్ ఫోరెన్సిక్‌తో మెరుగైన సేవలు
కామారెడ్డి క్రైం: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక పరికరాలతో రూపొందించిన మొబైల్ ఫోరెన్సిక్ వాహనం జిల్లా పోలీసులకు మరింత మెరుగైన సేవలు అందించగలదని ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు.
Fri, Aug 22 2025 03:18 AM -
సమన్వయంతో పనిచేయాలి
● గణేశ్ ఉత్సవాలను ప్రశాంత
వాతావరణంలో నిర్వహించాలి
● శాంతి కమిటీ సమావేశంలో
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Fri, Aug 22 2025 03:18 AM -
నిజాంసాగర్‌కు తగ్గిన వరద
● ఇన్‌ఫ్లో 52,477..
అవుట్ ఫ్లో 37,291 క్యూసెక్కులు
Fri, Aug 22 2025 03:18 AM -
మత్తు పదార్థాలను అరికట్టాలి
కామారెడ్డి క్రైం: మత్తు పదార్ధాలను అరికట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన మాదక ద్రవ్యాల నిర్మూలన కమిటీ సమావేశంలో మాట్లాడారు.
Fri, Aug 22 2025 03:18 AM -
14న హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సెప్టెంబర్ 14న స్వామీజీల ఆధ్వర్యంలో హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం జరుగుతుందని అభయ్ హిందూ సేన వ్యవస్థాపకుడు రాధా మనోహర్‌దాస్ తెలిపారు.
Fri, Aug 22 2025 03:17 AM -
పలుకుపడి ఉంటేనే పూజ
రెండు రోజులుగా వస్తున్నా..
రెండు రోజులుగా ఒక్క పాస్ కోసం ఇక్కడే ఆలయం వద్ద పడిగాపులు కాశాను. అయినా దొరకలేదు. కేవలం పది నిమిషాలు మాత్రమే 50 పాస్‌లు ఇచ్చి అయిపోయాయని చెబుతున్నారు. నేను కరప నుంచి వచ్చాను. అయినా పాస్ దొరకలేదు.
Fri, Aug 22 2025 03:17 AM -
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
తుని: జాతీయ స్థాయిలో జరిగే అటియా పాటియా చాంపియన్‌షిప్ పోటీలకు కాకినాడ జిల్లా నుంచి పలువులు విద్యార్థులు ఎంపికై నట్లు అటియా పాటియా జిల్లా అధ్యక్షుడు జీవీవీ సత్యనారాయణ గురువారం తెలిపారు.
Fri, Aug 22 2025 03:17 AM -
సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీల ధర్నా
కాకినాడ సిటీ: అంగన్వాడీలకు ఇబ్బంది కలిగించే ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని, 5జీ టెక్నాలజీతో ఉన్న కొత్త సెల్ఫోన్లు ఇవ్వాలంటూ గురువారం కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నగరంలోని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
Fri, Aug 22 2025 03:17 AM -
కన్నబాబుకు పేర్ని నాని పరామర్శ
కాకినాడ రూరల్: పితృ వియోగంతో బాధపడుతున్న మాజీ మంత్రి, వైఎస్సార్ పీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబును మాజీ మంత్రి పేర్ని నాని గురువారం పరామర్శించారు. కన్నబాబు తండ్రి కురసాల సత్యనారాయణ అనారోగ్యంతో మంగళవారం మృతి చెందిన సంగతి విధితమే.
Fri, Aug 22 2025 03:17 AM