-
ఉమెన్ కమాండో టీమ్
కీలకమైన ఆపరేషన్ల కోసం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) తొలిసారిగా ఉమెన్ కమాండో టీమ్‌ను ప్రారంభించింది.
-
కౌన్సిల్లో చైర్పర్సన్ కన్నీళ్లు
గుంతకల్లు: మున్సిపల్ అధికారుల తీరుపై గుంతకల్లు మున్సిపల్ చైర్పర్సన్ భవాని కంటతడి పెట్టుకున్నారు. శుక్రవారం గుంతకల్లు మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది.
Sat, Aug 30 2025 07:58 AM -
" />
సంతానం కలుగలేదని వివాహిత ఆత్మహత్య
గుమ్మఘట్ట: మండలంలోని 75వీరాపురం గ్రామానికి చెందిన వివాహిత లక్ష్మి (35) ఆత్మ హత్య చేసుకుంది. గ్రామానికి చెందిన లింగప్పకు నేత్రపల్లి గ్రామానికి చెందిన లక్ష్మితో 17 సంవత్సరాల క్రితం వివాహ మైంది. వీరికి సంతానం లేదు.
Sat, Aug 30 2025 07:58 AM -
ఎరువుల విక్రయాల నిలుపుదల
తాడిపత్రి రూరల్/అనంతపురం: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ఫర్టిలైజర్ దుకాణాల్లో శుక్రవారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
Sat, Aug 30 2025 07:58 AM -
తెలుగు భాషా ఉద్యమ పితామహుడు గిడుగు
అనంతపురం అర్బన్: తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి అని కలెక్టర్ వినోద్‌కుమార్ కొనియాడారు. గిడుగు రామమూర్తి జయంతిని పురస్కరించుకుని తెలుగుభాషా దినోత్సవాన్ని శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు.
Sat, Aug 30 2025 07:58 AM -
కొండలపై రేసింగ్
పుట్లూరు/శింగనమల: వ్యవసాయం మినహా ఏమీ ఎరుగని గ్రామీణ ప్రాంతాల్లో శుక్రవారం స్పోర్ట్స్ బైక్‌ల మోత మోగింది. పుట్లూరు మండలం మడుగుపల్లి, ఎల్లుట్ల సమీపంలోని కొండలపై గాలిమరల వద్ద కారు, బైక్ రేసింగ్ టెస్ట్ డ్రైవ్ నిర్వహించారు.
Sat, Aug 30 2025 07:58 AM -
కియా ఉద్యోగి అదృశ్యం
పెనుకొండ రూరల్: కియా అనుబంధ పరిశ్రమలో పనిచేస్తున్న యువకుడు కనిపించకుండా పోయాడు. ఘటనపై బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు కియా ఎస్ఐ రాజేష్ శుక్రవారం తెలిపారు. వివరాలు...
Sat, Aug 30 2025 07:58 AM -
బాపట్ల
శనివారం శ్రీ 30 శ్రీ ఆగస్టు శ్రీ 2025సిండికేట్ల మాయాజాలంSat, Aug 30 2025 07:58 AM -
ముగిసిన డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరులోని ఏసీ కళాశాలలో రెండు రోజులపాటు జరిగిన డీఎస్సీ–2025 సెలెక్టెడ్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది.
Sat, Aug 30 2025 07:58 AM -
ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ
బల్లికురవ: సుబాబుల్ కర్ర లోడ్ ట్రాక్టర్‌ను వెనుక నుంచి గ్రానైట్ లారీ ఢీకొట్టడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం రాత్రి బల్లికురవ– సంతమాగులూరు ఆర్అండ్బీ రోడ్డులోని కొత్త మల్లాయపాలెం బస్‌స్టాప్ సమీపంలో జరిగింది.
Sat, Aug 30 2025 07:58 AM -
పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం
● జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
● 27న వేడుకలకు హాజరుకానున్న సీఎం
Sat, Aug 30 2025 07:58 AM -
రెవెన్యూ సేవలు సత్వరం అందించండి
చీరాల టౌన్: రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అశ్రద్ధ వద్దని.. వచ్చిన ప్రతి అర్జీని నిశితంగా విచారణ చేయించాలని చీరాల ఆర్డీవో తూమాటి చంద్రశేఖర నాయుడు సూచించారు.
Sat, Aug 30 2025 07:58 AM -
దేశ భాషలందు తెలుగు లెస్స
బాపట్ల: దేశ భాషలందు తెలుగు లెస్స, తెలుగు భాషను బతకనిద్దాం, గౌరవిద్దామని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. గిడుగు రామ్మూర్తి జయంతి, తెలుగు భాషా దినోత్సవం శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించారు.
Sat, Aug 30 2025 07:58 AM -
రూ. 6.40 లక్షలు పలికిన ఆనంద్‌పేట లడ్డూ
రెంటచింతల: స్థానిక ఆనంద్‌పేట కాలనీలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం వద్ద 90 కేజీల లడ్డూను, 30 గ్రాముల వినాయక స్వామి వారి బంగారు లాకెట్‌ను ఇగుటూరి రాజశేఖర్‌రెడ్డి రూ. 6.40 లక్షలకు వేలంపాటలో దక్కించుకున్నారు. సుమారు రెండు గంటల పాటు ఊరేగింపు కొనసాగింది.
Sat, Aug 30 2025 07:58 AM -
ఏఎన్‌యూ దూరవిద్య పీజీ కోర్సులకు నోటిఫికేషన్
అక్టోబర్ 10 వరకు దరఖాస్తుల స్వీకరణ
Sat, Aug 30 2025 07:58 AM -
క్లుప్తంగా
వేళచ్చేరి పోలీస్‌స్టేషన్ ముట్టడి
Sat, Aug 30 2025 07:58 AM -
" />
వివాహితతో అసభ్య ప్రవర్తన
–నలుగురి అరెస్టు
Sat, Aug 30 2025 07:58 AM -
తిరుత్తణిలో పెళ్లిళ్ల సందడి
తిరుత్తణి కొండలో పెళ్లిళ్లకు హాజరైన బంధువులు
కల్యాణ వేడుకలు
–ఒకే రోజు 70 వివాహాలు
Sat, Aug 30 2025 07:58 AM -
" />
ఘనంగా ఆవని నెల ప్రతీక ఉత్సవాలు
తిరువొత్తియూరు: మదురై మీనాక్షి అమ్మన్ ఆలయంలో ఆవని మూల ఉత్సవాల్లో భాగంగా ఆగ స్టు 29న జరిగిన తరుమిక్కు పొర్కిలి అలిత్తల్ లీలై (బంగారు బహుమతి) సన్నివేశ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
Sat, Aug 30 2025 07:58 AM -
నేత్ర దానంపై అవగాహన
వేలూరు: నేత్ర దానం చేయడంపై విద్యార్థులు అన్ని ప్రాంతాల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు.
Sat, Aug 30 2025 07:58 AM -
నిధుల కేటాయింపులో పక్షపాతం
కేటాయించాలని తిరువళ్లూరు ఎంపీ నిరాహారదీక్ష
Sat, Aug 30 2025 07:56 AM -
పార్కులో మందుబాబుల వీరంగం
పళ్లిపట్టు: పట్టణంలోని పార్కులో మందుబాబులు వీరంగం సృష్టించి గేటు, శ్లాబు కూల్చివేసిన ఘటన కలకలం రేపింది.
Sat, Aug 30 2025 07:56 AM -
కాయల కాసులు కొట్టేశారా?
చిత్తూరు రూరల్(కాణిపాకం): వేరుశనగ విత్తన కాయల సొమ్మును వాడేసుకున్నారు. రూ.28.16కోట్ల విలువ చేసే కాయలు సొమ్ములో కొంతమేర దారిమళ్లిచారు. కాయలు విక్రయించిన రైతు భరోసా సిబ్బంది ఇష్టానుసారంగా వాడేశారు. నెలలు గడుస్తున్నా నగదు చెల్లింపులో జాప్యం చేస్తున్నారు.
Sat, Aug 30 2025 07:56 AM -
వానకొండయ్య జాతరకు సకల సౌకర్యాలు
● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
Sat, Aug 30 2025 07:56 AM -
పెసర్ల ధర పిసరంత!
శనివారం శ్రీ 30 శ్రీ ఆగస్టు శ్రీ 2025● జనగామ మార్కెట్లో ఒక్కసారిగా పతనం
● మూడు రోజుల వ్యవధిలో మూడు వేలకుపైగా వ్యత్యాసం
● అమ్మకానికి ససేమిరా అంటున్న రైతులు
Sat, Aug 30 2025 07:56 AM