-
హెయిర్‌కట్ తప్పిదానికి..రూ. 5 కోట్ల పరిహారం!
హెయిర్‌కట్ తప్పిదానికి ఓ మహిళ ఏకంగా కోట్లలో నష్టపరిహారం కోరింది. సరిగ్గా హెయిర్ కటింగ్ చేయకపోవడం వల్ల ఉద్యోగంలో ఉన్నతి పదవిని కోల్పోయానని, అధిక వేతనం పొందలేకపోయానంటూ కోర్టుని ఆశ్రయించింది.
Thu, Mar 05 2026 05:40 PM -
రియల్మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. ‘పవర్’ఫుల్ బ్యాటరీతో..
స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్మీ తన నార్జో సిరీస్‌లో కొత్తగా రియల్మీ నార్జో పవర్ 5జీ (Realme Narzo Power 5G) స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
Thu, Mar 05 2026 05:37 PM -
T20 WC: రషీద్ ఖాన్‌పై వేటు.. అఫ్గనిస్తాన్‌కు కొత్త కెప్టెన్
అఫ్గనిస్తాన్ మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్‌పై వేటు పడింది. టీ20 కెప్టెన్సీ నుంచి అఫ్గన్ క్రికెట్ బోర్డు (ACB) అతడిని తొలగించింది. రషీద్ ఖాన్ స్థానంలో ఓపెనింగ్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించింది.
Thu, Mar 05 2026 05:30 PM -
భారత్ కనెక్ట్ ఈ-చలాన్: ఏపీ, తెలంగాణలో భారీ స్పందన
భారత్ కనెక్ట్ ప్లాట్ఫామ్లో ప్రారంభించిన ఈ-చలాన్ సేవకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంచి స్పందన లభిస్తోంది. 2025 అక్టోబర్ నుంచి ఏపీ ట్రాఫిక్ పోలీస్ విభాగంలో 4.5 లక్షలకు పైగా, తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ విభాగంలో 1.3 లక్షలకు పైగా లావాదేవీలు నమోదయ్యాయి.
Thu, Mar 05 2026 05:15 PM -
Hyd: ఐదంతస్తుల భవనం నుంచి పడి ముగ్గురి దుర్మరణం
హైదరాబాద్: నగరంలోని టోలిచౌకీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఐదంస్తుతల భవనం నుంచి పడి పలువురు కార్మికులు మృత్యువాత పడ్దారు.
Thu, Mar 05 2026 05:00 PM -
T20 WC 2026: జింబాబ్వే జట్టుకు భారీ ఊరట
జింబాబ్వే క్రికెట్ జట్టుకు భారీ ఊరట లభించింది. ఎట్టకేలకు స్వదేశానికి వెళ్లే మార్గం సుగమమైంది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో జింబాబ్వే చిరస్మరణీయ విజయాలు సాధించిన విషయం తెలిసిందే.
Thu, Mar 05 2026 04:56 PM -
ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్
ఢిల్లీ: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతిపై భారత్ తొలిసారి స్పందించింది. ఖమేనీ మృతిపట్ల ఇండియా సంతాపం తెలిపింది. ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీకి వెళ్లిన విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ..
Thu, Mar 05 2026 04:50 PM -
స్వగ్రామంలో విజయ్.. ఎమోషనల్ ఫోటో షేర్ చేసిన మేనమామ
లక్షలమంది అభిమానులు, వేలమంది స్నేహితుల ఆశీస్సుల మధ్య విరోష్ జోడీ తమ వివాహాన్ని కనులవిందుగా చేసుకుంది. గత నెల 26న ఉదయ్‌పూర్‌లో పెళ్లితో ఒక్కటైన విజయ్ దేవరకొండ, రష్మిక చాలామందికి ఆదర్శంగా నిలిచారు.
Thu, Mar 05 2026 04:34 PM -
నామినేషన్ దాఖలు చేశారు.. నితీశ్ ఇకపై..: అమిత్ షా
న్యూఢిల్లీ: నితీశ్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్న కాలాన్ని ఆ రాష్ట్ర చరిత్రలో “సువర్ణ అధ్యాయం”గా కేంద్ర మంత్రి అమిత్ షా అభివర్ణించారు.
Thu, Mar 05 2026 04:31 PM -
'100 గంటల ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' : అమెరికా సంచలన ఫుటేజ్
ఇరాన్‌పై అమెరికా - ఇజ్రాయెల్ భీకర యుద్ధం 6వ రోజుకు చేరుకుంటుండగా, గురువారం అమెరికా '100 గంటల ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' (Operation Epic Fury) పేరుతో మొదటి 100 గంటలకు సంబంధించిన యుద్ధ దృశ్యాలను అమెరికా సెంట్రల్ కమాండ్ గురువారం విడుదల చేసింది.
Thu, Mar 05 2026 04:30 PM -
అమెజాన్‌లో మరోమారు లేఆఫ్స్!
దిగ్గజ ఈకామర్స్ కంపెనీ అమెజాన్ మరోమారు లేఆఫ్స్ ప్రకటించింది. ఈ ప్రభావం రోబోటిక్స్ యూనిట్‌లోని సుమారు 100 మంది ఉద్యోగులపై పడింది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే.. సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.
Thu, Mar 05 2026 04:28 PM -
పెట్రోల్, డీజిల్ అమ్మకాల్లో భారీ నష్టాలు?
దేశంలోని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒక్క లీటర్ ఇంధన విక్రయంపై సుమారు రూ.20 వరకు నష్టం వాటిల్లుతున్నట్టు తెలుస్తోంది.
Thu, Mar 05 2026 04:22 PM -
తప్పుడు ఫీల్డర్.. సూర్య ఇలా చేస్తాడా?: భారత మాజీ కోచ్ ఫైర్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో కీలక పోరుకు టీమిండియా సిద్ధమైంది. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌తో గురువారం అమీతుమీ తేల్చుకోనుంది. ముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానం ఇందుకు వేదిక.
Thu, Mar 05 2026 04:00 PM -
మార్కెట్లకు జోష్.. భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ!
దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి సెన్సెక్స్ 811.21 పాయింట్లు (1.03 శాతం) పెరిగి 79,927.40 వద్ద, నిఫ్టీ 285.40 పాయింట్లు (1.17 శాతం) పెరిగి 24,765.90 వద్ద నిలిచాయి.
Thu, Mar 05 2026 03:51 PM -
‘అచ్చెన్నాయుడిని మంత్రి పదవి నుంచి తొలగించాలి’
విజయవాడ: కులమతాలను రెచ్చగొట్టేలా సభలో మాట్లాడుతున్న అచ్చెన్నాయుడిని మంత్రి పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్పీలు డిమాండ్ చేశారు.
Thu, Mar 05 2026 03:48 PM -
Strait of Hormuz: ఆ దేశాలకు ఇరాన్ వార్నింగ్
అమెరికా, ఇజ్రాయెల్‌కు మద్దతిచ్చే దేశాలకు ఇరాన్ మరోసారి వార్నింగ్ ఇచ్చింది. సైనిక, వాణిజ్య నౌక్లను గల్ఫ్‌లోకి వెళ్లనివ్వమన్న ఇరాన్.. యూఎస్, ఇజ్రాయెల్‌కు మద్దతిచ్చే దేశాల నౌకలు కనిపిస్తే పేల్చేస్తామంటూ హెచ్చరించింది.
Thu, Mar 05 2026 03:48 PM
-
అచ్చెన్నాయుడి నోటి దురుసు... భయపడకండి లడ్డూ కోసం మాట్లాడును లెండి

ట్రంప్ కు జై కొట్టిన సెనేట్ వీగిపోయిన డెమొక్రాట్ల తీర్మానం

Thu, Mar 05 2026 05:25 PM -
చంద్రబాబు, పవన్‌కు ఉండవల్లి లేఖ
చంద్రబాబు, పవన్‌కు ఉండవల్లి లేఖ
Thu, Mar 05 2026 04:40 PM -
ఖతార్ రాజధానిపై ఇరాన్ దాడి.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం

Thu, Mar 05 2026 04:33 PM -
వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్..
వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్..
Thu, Mar 05 2026 04:23 PM -
గుక్కతిప్పకుండా కౌన్సిల్ లో TDP మంత్రులకు ఇచ్చిపడేసిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్

Thu, Mar 05 2026 03:46 PM

Thu, Mar 05 2026 03:46 PM -
హెయిర్‌కట్ తప్పిదానికి..రూ. 5 కోట్ల పరిహారం!
హెయిర్‌కట్ తప్పిదానికి ఓ మహిళ ఏకంగా కోట్లలో నష్టపరిహారం కోరింది. సరిగ్గా హెయిర్ కటింగ్ చేయకపోవడం వల్ల ఉద్యోగంలో ఉన్నతి పదవిని కోల్పోయానని, అధిక వేతనం పొందలేకపోయానంటూ కోర్టుని ఆశ్రయించింది.
Thu, Mar 05 2026 05:40 PM -
రియల్మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. ‘పవర్’ఫుల్ బ్యాటరీతో..
స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్మీ తన నార్జో సిరీస్‌లో కొత్తగా రియల్మీ నార్జో పవర్ 5జీ (Realme Narzo Power 5G) స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
Thu, Mar 05 2026 05:37 PM -
T20 WC: రషీద్ ఖాన్‌పై వేటు.. అఫ్గనిస్తాన్‌కు కొత్త కెప్టెన్
అఫ్గనిస్తాన్ మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్‌పై వేటు పడింది. టీ20 కెప్టెన్సీ నుంచి అఫ్గన్ క్రికెట్ బోర్డు (ACB) అతడిని తొలగించింది. రషీద్ ఖాన్ స్థానంలో ఓపెనింగ్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించింది.
Thu, Mar 05 2026 05:30 PM -
భారత్ కనెక్ట్ ఈ-చలాన్: ఏపీ, తెలంగాణలో భారీ స్పందన
భారత్ కనెక్ట్ ప్లాట్ఫామ్లో ప్రారంభించిన ఈ-చలాన్ సేవకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంచి స్పందన లభిస్తోంది. 2025 అక్టోబర్ నుంచి ఏపీ ట్రాఫిక్ పోలీస్ విభాగంలో 4.5 లక్షలకు పైగా, తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ విభాగంలో 1.3 లక్షలకు పైగా లావాదేవీలు నమోదయ్యాయి.
Thu, Mar 05 2026 05:15 PM -
Hyd: ఐదంతస్తుల భవనం నుంచి పడి ముగ్గురి దుర్మరణం
హైదరాబాద్: నగరంలోని టోలిచౌకీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఐదంస్తుతల భవనం నుంచి పడి పలువురు కార్మికులు మృత్యువాత పడ్దారు.
Thu, Mar 05 2026 05:00 PM -
T20 WC 2026: జింబాబ్వే జట్టుకు భారీ ఊరట
జింబాబ్వే క్రికెట్ జట్టుకు భారీ ఊరట లభించింది. ఎట్టకేలకు స్వదేశానికి వెళ్లే మార్గం సుగమమైంది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో జింబాబ్వే చిరస్మరణీయ విజయాలు సాధించిన విషయం తెలిసిందే.
Thu, Mar 05 2026 04:56 PM -
ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్
ఢిల్లీ: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతిపై భారత్ తొలిసారి స్పందించింది. ఖమేనీ మృతిపట్ల ఇండియా సంతాపం తెలిపింది. ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీకి వెళ్లిన విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ..
Thu, Mar 05 2026 04:50 PM -
స్వగ్రామంలో విజయ్.. ఎమోషనల్ ఫోటో షేర్ చేసిన మేనమామ
లక్షలమంది అభిమానులు, వేలమంది స్నేహితుల ఆశీస్సుల మధ్య విరోష్ జోడీ తమ వివాహాన్ని కనులవిందుగా చేసుకుంది. గత నెల 26న ఉదయ్‌పూర్‌లో పెళ్లితో ఒక్కటైన విజయ్ దేవరకొండ, రష్మిక చాలామందికి ఆదర్శంగా నిలిచారు.
Thu, Mar 05 2026 04:34 PM -
నామినేషన్ దాఖలు చేశారు.. నితీశ్ ఇకపై..: అమిత్ షా
న్యూఢిల్లీ: నితీశ్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్న కాలాన్ని ఆ రాష్ట్ర చరిత్రలో “సువర్ణ అధ్యాయం”గా కేంద్ర మంత్రి అమిత్ షా అభివర్ణించారు.
Thu, Mar 05 2026 04:31 PM -
'100 గంటల ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' : అమెరికా సంచలన ఫుటేజ్
ఇరాన్‌పై అమెరికా - ఇజ్రాయెల్ భీకర యుద్ధం 6వ రోజుకు చేరుకుంటుండగా, గురువారం అమెరికా '100 గంటల ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' (Operation Epic Fury) పేరుతో మొదటి 100 గంటలకు సంబంధించిన యుద్ధ దృశ్యాలను అమెరికా సెంట్రల్ కమాండ్ గురువారం విడుదల చేసింది.
Thu, Mar 05 2026 04:30 PM -
అమెజాన్‌లో మరోమారు లేఆఫ్స్!
దిగ్గజ ఈకామర్స్ కంపెనీ అమెజాన్ మరోమారు లేఆఫ్స్ ప్రకటించింది. ఈ ప్రభావం రోబోటిక్స్ యూనిట్‌లోని సుమారు 100 మంది ఉద్యోగులపై పడింది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే.. సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.
Thu, Mar 05 2026 04:28 PM -
పెట్రోల్, డీజిల్ అమ్మకాల్లో భారీ నష్టాలు?
దేశంలోని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒక్క లీటర్ ఇంధన విక్రయంపై సుమారు రూ.20 వరకు నష్టం వాటిల్లుతున్నట్టు తెలుస్తోంది.
Thu, Mar 05 2026 04:22 PM -
తప్పుడు ఫీల్డర్.. సూర్య ఇలా చేస్తాడా?: భారత మాజీ కోచ్ ఫైర్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో కీలక పోరుకు టీమిండియా సిద్ధమైంది. సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌తో గురువారం అమీతుమీ తేల్చుకోనుంది. ముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానం ఇందుకు వేదిక.
Thu, Mar 05 2026 04:00 PM -
మార్కెట్లకు జోష్.. భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ!
దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి సెన్సెక్స్ 811.21 పాయింట్లు (1.03 శాతం) పెరిగి 79,927.40 వద్ద, నిఫ్టీ 285.40 పాయింట్లు (1.17 శాతం) పెరిగి 24,765.90 వద్ద నిలిచాయి.
Thu, Mar 05 2026 03:51 PM -
‘అచ్చెన్నాయుడిని మంత్రి పదవి నుంచి తొలగించాలి’
విజయవాడ: కులమతాలను రెచ్చగొట్టేలా సభలో మాట్లాడుతున్న అచ్చెన్నాయుడిని మంత్రి పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్పీలు డిమాండ్ చేశారు.
Thu, Mar 05 2026 03:48 PM -
Strait of Hormuz: ఆ దేశాలకు ఇరాన్ వార్నింగ్
అమెరికా, ఇజ్రాయెల్‌కు మద్దతిచ్చే దేశాలకు ఇరాన్ మరోసారి వార్నింగ్ ఇచ్చింది. సైనిక, వాణిజ్య నౌక్లను గల్ఫ్‌లోకి వెళ్లనివ్వమన్న ఇరాన్.. యూఎస్, ఇజ్రాయెల్‌కు మద్దతిచ్చే దేశాల నౌకలు కనిపిస్తే పేల్చేస్తామంటూ హెచ్చరించింది.
Thu, Mar 05 2026 03:48 PM -
వైఎస్ జగన్ ప్రొద్దుటూరు పర్యటన (ఫొటోలు)
Thu, Mar 05 2026 05:27 PM -
అర్జున్ టెండుల్కర్- సానియా వివాహంలో క్రికెట్, సినీ సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
Thu, Mar 05 2026 05:09 PM -
..
Thu, Mar 05 2026 04:05 PM