-
ప్లే ఆఫ్స్‌కు చేరిన తెలుగు టైటాన్స్
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది.
-
ఎక్కడిదక్కడే ఆపేయండి
వాషింగ్టన్: సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని వెంటనే ఆపాలని రెండు దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పిలుపునిచ్చారు.
Sun, Oct 19 2025 04:36 AM -
రిషాద్ ‘సిక్సర్’
మీర్పూర్: ఇటీవల టీమిండియాతో టెస్టు సిరీస్‌లో ‘వైట్ వాష్’కు గురైన వెస్టిండీస్ జట్టు... బంగ్లాదేశ్ పర్యటనను కూడా పరాజయంతోనే ప్రారంభించింది.
Sun, Oct 19 2025 04:34 AM -
విదేశాల్లో స్పిరిట్
హీరో ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రూపొందనున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ చిత్రంలో ‘యానిమల్’ సినిమా ఫేమ్ త్రిప్తీ దిమ్రి హీరోయిన్గా నటించనున్నారు. ప్రభాస్పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న తొలి చిత్రం ఇది.
Sun, Oct 19 2025 04:34 AM -
భారత్‌కు రజత పతకం
జొహోర్ బారు (మలేసియా): సుల్తాన్ ఆఫ్ జొహోర్ కప్ అండర్–21 అంతర్జాతీయ పురుషుల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు రజత పతకం దక్కించుకుంది.
Sun, Oct 19 2025 04:31 AM -
పాక్‌లో ప్రతి అంగుళం ‘బ్రహ్మోస్’ పరిధిలోనే..
లక్నో: రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్తాన్‌ను గట్టిగా హెచ్చరించారు. పాకిస్తాన్లో ప్రతి అంగుళం బ్రహ్మోస్ క్షిపణి పరిధిలోనే ఉందని స్పష్టంచేశారు.
Sun, Oct 19 2025 04:28 AM -
డేట్ ఫిక్స్
ఆయుష్మాన్ ఖురానా, సారా అలీఖాన్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘పతీ పత్నీ ఔర్ వో దో’. ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్ సింగ్, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించారు. ముదస్సర్ అజీజ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, రేణు రవి చోప్రా నిర్మించారు.
Sun, Oct 19 2025 04:27 AM -
షమీ 'సూపర్' స్పెల్
కోల్‌కతా: టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ సత్తా చాటడంతో... రంజీ ట్రోఫీ తాజా సీజన్లో బెంగాల్ జట్టు శుభారంభం చేసింది.
Sun, Oct 19 2025 04:26 AM -
ఎమోషనల్‌గా కనెక్ట్ కావడమే స్టార్డమ్: షారుక్ ఖాన్
‘‘స్టార్ అనే ట్యాగ్ మాకు నచ్చదు. మా ఇంట్లో మేం అందరిలానే ఉంటాం. మాతో కలిసి పని చేసిన దర్శకులు, రచయితలు, నిర్మాతలు, ప్రేక్షకుల ఆదరణ వల్లే ప్రస్తుతం మేం ఈ స్థాయిలో ఉన్నాం’’ అని సల్మాన్ ఖాన్ అన్నారు.
Sun, Oct 19 2025 04:20 AM -
భారత్ x ఆస్ట్రేలియా
ఆసియా కప్ టి20ల్లో అజేయంగా ట్రోఫీ గెలుపు, అంతకు ముందు ఇంగ్లండ్‌తో టెస్టుల్లో అద్భుత ప్రదర్శన...ఇప్పుడు కొంత విరామానంతరం భారత జట్టు మూడో ఫార్మాట్లో పెద్ద టీమ్‌తో సమరానికి సిద్ధమైంది.
Sun, Oct 19 2025 04:18 AM -
హర్మన్ బృందానికి పరీక్ష
ఇండోర్: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు అత్యంత కీలక పోరుకు సిద్ధమైంది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం ఇంగ్లండ్‌తో తలపడుతుంది.
Sun, Oct 19 2025 04:13 AM -
హైదరాబాద్‌లో షూటింగ్స్ సందడి
కొందరు సెట్స్‌లో... కొందరు నేచురల్ లొకేషన్స్‌లో... ఇలా హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తూ ఈ వారం అంతా బిజీ బిజీగా గడిపారు కొందరు స్టార్స్. ఆదివారం, దీపావళికి సోమవారం బ్రేక్ తీసుకోనున్న స్టార్స్ కొందరైతే...
Sun, Oct 19 2025 04:13 AM -
ఫైనల్లో తన్వీ
గువాహటి: సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో... భారత యువ షట్లర్ తన్వీ శర్మ అదరగొడుతోంది. 17 ఏళ్ల భారత నిరీక్షణకు తెరదించుతూ...
Sun, Oct 19 2025 04:09 AM -
రెండు నెలల్లో సింగిల్ డిజిట్‌కి లాజిస్టిక్స్ వ్యయాలు
న్యూఢిల్లీ: ఎక్స్‌ప్రెస్‌వేలు, ఆర్థిక కారిడార్లను వేగవంతంగా విస్తరించిన నేపథ్యంలో దేశీయంగా లాజిస్టిక్స్ వ్యయాలు వచ్చే రెండు నెలల్లో సింగిల్ డిజిట్ స్థాయికి తగ్గుతాయని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి న
Sun, Oct 19 2025 04:07 AM -
ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్లో జ్యోతిసురేఖకు కాంస్యం
భారత టాప్ ఆర్చర్ వెన్నం జ్యోతిసురేఖ మరో కొత్త ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచ కప్ ఫైనల్ ఈవెంట్ (కాంపౌండ్ విభాగం)లో పతకం నెగ్గిన తొలి భారత మహిళా ఆర్చర్‌గా రికార్డు సృష్టించింది. చైనాలోని నన్‌జింగ్‌లో జరిగిన ఈ పోటీల్లో సురేఖ కాంస్య పతకం గెలుచుకుంది.
Sun, Oct 19 2025 04:07 AM -
జీఎస్టీ ప్రయోజనాల పూర్తి బదలాయింపు
న్యూఢిల్లీ: ధరల తగ్గింపు రూ పంలో వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) రేట్ల కోత ప్రయోజనాలు వినియోగదారులకు పూర్తిగా బదిలీ అవు తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
Sun, Oct 19 2025 04:02 AM -
ఆర్బీఎల్ బ్యాంకులో ఎన్‌బీడీకి మెజారిటీ వాటాలు
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ ఆర్బీఎల్ బ్యాంకులో మెజారిటీ 60 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు యూఏఈకి చెందిన ఎమిరేట్స్ ఎన్బీడీ బ్యాంక్ ప్రతిపాదించింది. ఇందుకోసం రూ. 26,853 కోట్లు ఆఫర్ చేసింది.
Sun, Oct 19 2025 03:55 AM -
మూసీ.. మూసేసి..
సాక్షి, హైదరాబాద్: మూసీనదిని మూసేసి అడ్డంగా నిర్మాణాలు చేపడుతున్న అక్రమార్కులపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) దృష్టి పెట్టింది.
Sun, Oct 19 2025 01:17 AM -
బంద్ సంపూర్ణం
సాక్షి, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ వెనుకబడిన తరగతుల ఐక్య కార్యాచరణ సమితి (బీసీ జేఏసీ) శనివారం నిర్వహించిన రాష్ట్ర బంద్ విజయవంతమైంది.
Sun, Oct 19 2025 01:07 AM -
హ్యాపీ దీపావళి!
హ్యాపీ దీపావళి!
Sun, Oct 19 2025 12:54 AM -
సిద్ధరామయ్య (కర్ణాటక సీఎం) రాయని డైరీ
మనం ఏదైనా ఒకటి బలంగా అనుకున్నప్పుడు, దానిని నెరవేర్చటానికి పంచభూతాలన్నీ కలసికట్టుగా ఒక్కటై మనకు సహాయం చేస్తాయని అంటారు! ఈ మాట హైందవ పురాణ ప్రబోధమా, పవిత్ర ఖురాన్ సందేశమా, లేక పరిశుద్ధ గ్రంథ వచనమా అన్నది నాకు తెలియదు కానీ...
Sun, Oct 19 2025 12:49 AM -
రాజ్యాంగం వెర్సస్ రైఫిల్
మల్లోజుల వేణుగోపాల రావు లొంగిపోవడం మీద మావోయిస్టు అభిమానులకు కూడా సానుభూతి ఉంది. కానీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పక్కన నిలబడి ఏదో ఘన విజయాన్ని సాధించినట్టు పళ్ళు ఇకిలించి నవ్వితే సహజంగానే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి.
Sun, Oct 19 2025 12:41 AM -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం రూ. 19,611 కోట్లు
ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సానుకూల ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.
Sun, Oct 19 2025 12:27 AM

Sun, Oct 19 2025 12:27 AM -
నకిలీ బీరు అమ్ముతున్నారని మందు బాబు ఆగ్రహం

Sun, Oct 19 2025 12:31 AM -
.
Sun, Oct 19 2025 12:20 AM