-
మరో సిరీస్‌కి సై?
హీరోయిన్ త్రిష మరో ఓ వెబ్ సిరీస్‌లో నటించనున్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ (అతీంద్రియ శక్తులు) నేపథ్యంలో రూ పొందనున్న ఈ తెలుగు వెబ్ సిరీస్‌కి నందినీ రెడ్డి దర్శకత్వం వహించనున్నారట. త్రిష తన కెరీర్లో ఇప్పటివరకు పలు థ్రిల్లర్ మూవీస్‌లో నటించిన సంగతి తెలిసిందే.
-
కేసుల పరిష్కారానికి కృషి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవన్‌కుమార్
Sun, Aug 23 2026 01:16 AM -
రికార్డులు సిద్ధం చేయాలి
● అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్
Sun, Aug 23 2026 01:16 AM -
ఆదివారం శ్రీ 23 శ్రీ ఆగస్టు శ్రీ 2026
కమ్ముకొచ్చిన శ్రావణ మేఘాలు.. ఆకాశం అక్షింతలు వేసినట్లుగా రాలే చినుకులు.. పచ్చని పైర్లు.. చల్లని గాలులు.. నేలమ్మ కొప్పులో ఎర్రని మందారాలు పెట్టినట్లుగా అగుపించే ఆరుద్ర పురుగులు.. ఇవన్నీ బంజారా యువతుల మనస్సులోని కోర్కెలు నెరవేర్చే ప్రకృతి సూచకాలు. వీటన్నింటి మేళవింపే తీజ్.Sun, Aug 23 2026 01:16 AM -
" />
పత్తిమొక్కలతో నిరసన
భూపాలపల్లి రూరల్: తమ కళ్లముందే ఫారెస్టు అధికారులు పత్తి పంటను తొలగించి అన్యాయం చేశారని.. తమకు న్యాయం చేయాలని భూపాలపల్లి మండలం దీక్షకుంటకు చెందిన అజ్మీర హరిలాల్, రాజు, అమర్ సింగ్, ప్రేమ్, రైతులు శనివారం కలెక్టరేట్ ఎదుట పత్తి మొక్కలతో నిరసన తెలిపారు.
Sun, Aug 23 2026 01:16 AM -
90 మంది కండక్టర్లు ‘ఔట్’!
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీలో జీవితానికి భద్రత ఉంటుందని కోటి ఆశలతో వచ్చిన నిరుద్యోగులను ఏడాదిలోపే సంస్థ రోడ్డున పడేసింది. వరంగల్ రీజియన్‌లో ఒక్కసారిగా 90మంది ఔట్ సోర్సింగ్ కండక్టర్లను తొలగిస్తూ రీజినల్ మేనేజర్ ఆదేశాల మేరకు పర్సనల్ ఆఫీసర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Sun, Aug 23 2026 01:16 AM -
గిరిజన తండాల్లో యువతుల సందడే సందడి
●
సాక్షి, మహబూబాబాద్:
Sun, Aug 23 2026 01:16 AM -
" />
వాతావరణం
జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు ఉక్కపోతగా ఉంటుంది. రాత్రి వర్షం కురిసే అవకాశం ఉంది.Sun, Aug 23 2026 01:16 AM -
నాణ్యతా ప్రమాణాలతో పనులు
● కలెక్టర్ రాహుల్‌శర్మ
● యంగ్ ఇండియా మోడల్ స్కూల్ పనుల పరిశీలన
Sun, Aug 23 2026 01:16 AM -
పనులు నాణ్యతతో పూర్తిచేయాలి
● ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ
లెనిన్ వత్సల్ టొప్పో
Sun, Aug 23 2026 01:16 AM -
గవర్నర్ నిర్ణయం ఏమిటో?
శివాజీనగర: రాష్ట్ర రాజకీయాల్లో రోజూ అలజడిగా మారిన మహర్షి వాల్మీకి గిరిజన అభివృద్ధి మండలిలో వందల కోట్ల రూపాయల దుర్వినియోగం కేసులో రాష్ట్ర ప్రణాళిక, గణాంక శాఖ మంత్రి బీ.నాగేంద్రకు ఇంటా బయటా ఎదురుగాలి తగులుతోంది.
Sun, Aug 23 2026 01:16 AM -
బాబోయ్.. బెల్లం భగ్గు
● చక్కెర, బెల్లం ధరల మంట
Sun, Aug 23 2026 01:16 AM -
తుంగభద్ర నదిలో తల్లీకూతురు గల్లంతు
హొసపేటె: రాయల రాజధాని హంపీలో శిల్పకళా చాతుర్యాన్ని వీక్షించాలని వచ్చిన తల్లీ కూతురు ప్రమాదవశాత్తు తుంగభద్ర నదిలో గల్లంతైన ఘటన శనివారం జరిగింది. విరుపాక్షేశ్వర స్వామి దేవాలయం వద్దనున్న నదిలో షాహీన్ (38), ఆమె కుమార్తె యాస్మిన్ (13) కొట్టుకుపోయారు.
Sun, Aug 23 2026 01:16 AM -
శ్రీవేంకటాధీశ జగదీశ..
దొడ్డగుర్కి వెంకటేశ్వరస్వామివారు చిక్క తిరుపతిలో
సుందరంగా వసంత వల్లభుడు
Sun, Aug 23 2026 01:16 AM -
ఠాణాల్లో సీసీ కెమెరాలు ఆన్‌లోనే ఉండాలి
బనశంకరి: రాష్ట్రంలో అన్ని పోలీస్స్టేషన్లలో అమర్చిన సీసీ కెమెరాలు రోజులో 24 గంటలూ ఆన్‌లో ఉండాలని, ఒక్క నిమిషం కూడా ఆఫ్ చేయరాదని హైకోర్టు ఆదేశించింది.
Sun, Aug 23 2026 01:16 AM -
బాధిత కుటుంబానికి పరామర్శ
రాయచూరు రూరల్: జిల్లాలోని సిరవార తాలూకా హొక్రాణి అనే గ్రామంలో దళిత యువతి అశ్వినిపై హత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి, విధాన పరిషత్ సభ్యుడు బోసురాజు, మాన్వి ఎమ్మెల్యే హంపయ్య నాయక్ పేర్కొన్నారు.
Sun, Aug 23 2026 01:16 AM -
వ్యవసాయ సంఘం కార్యదర్శి ఆత్మహత్య
హొసపేటె: అధ్యక్షుడు, డైరెక్టర్ వేధింపులతో విసిగిపోయిన బహుళార్ధ సాధక వ్యవసాయ గ్రామీణ సంఘం కార్యదర్శి ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని చిత్తవాడిగిలో చోటు చేసుకుంది.
Sun, Aug 23 2026 01:16 AM -
లైంగిక దాడియత్నం.. పూజారిపై కేసు
రాయచూరు రూరల్: బాలికపై లైంగిక దాడికి యత్నించిన పూజారిపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన యాదగిరి జిల్లాలో జరిగింది.
Sun, Aug 23 2026 01:16 AM -
ఎడమ కాలువలో నీటి గేజ్ కాపాడాలి
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు చివరి భూములకు సక్రమంగా నీరందాలంటే నీటి గేజ్‌ను కాపాడాలని మాజీ మంత్రి, విధాన పరిషత్ సభ్యుడు బోసురాజు, మాన్వి ఎమ్మెల్యే హంపయ్య నాయక్ తెలిపారు. శనివారం సిరవార ఐబీలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు.
Sun, Aug 23 2026 01:16 AM -
కాలువలకు నీరు వదలాలని ధర్నా
రాయచూరు రూరల్: తుంగభద్ర డ్యాం నుంచి రాయచూరు, కొప్పళ జిల్లాల్లోని కాలువలకు నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. శనివారం సిరవార నీటిపారుదల శాఖాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో రైతు సంఘం అధ్యక్షుడు చామరస మాలిపాటిల్ మాట్లాడారు.
Sun, Aug 23 2026 01:16 AM -
‘శ్రావణ’ శనివార పూజలు
బళ్లారిఅర్బన్: శ్రావణమాసం మొదటి శనివారం సందర్భంగా నగరంలోని వివిధ సీతారామాంజనేయ స్వామి ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో విశేష అలంకరణలు, పూజలను నిర్వహించారు. తెల్లవారు జామున స్వామి వారికి అభిషేకం, అర్చనలు నిర్వహించి, అనంతరం ప్రత్యేకంగా అలంకరించారు.
Sun, Aug 23 2026 01:16 AM -
హత్య కేసులో సమగ్ర విచారణ చేపట్టండి
రాయచూరు రూరల్: జిల్లాలోని సిరవార తాలూకా హొక్రాణిలో దళిత యువతి అశ్వినిపై హత్యాచారానికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు నిష్పక్షపాతంగా కేసు విచారణ చేపట్టాలని ఏఐఎంఎస్ఎస్ డిమాండ్ చేసింది.
Sun, Aug 23 2026 01:16 AM -
శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి
హుబ్లీ: జిల్లాలో పోలీసులు పాలనను మరింత పరిణామాత్మకంగా నిర్వహించే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పోలీస్ ఉపవిభాగాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ గుంజన్ ఆర్య మీడియాకు తెలిపారు.
Sun, Aug 23 2026 01:16 AM -
కార్యకర్తలు, పోలీసులకు మధ్య ఘర్షణ
హొసపేటె: మంత్రి నాగేంద్ర తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు నగరంలో తహసీల్దార్ కార్యాలయం ముందు చేపట్టిన నిరవధిక ధర్నా సందర్భంగా శుక్రవారం బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది.
Sun, Aug 23 2026 01:16 AM -
పుష్కరిణిని కాపాడాలని ఆందోళన
హుబ్లీ: పాత హుబ్లీ ఆసరా వీధిలోని భవాని శంకరనారాయణ ఆలయానికి చెందిన ప్రాచీన పుష్కరిణి(కోనేరు)పై హుబ్లీ ధార్వాడ నగర కార్పొరేషన్ రోడ్డు నిర్మాణం చేపట్టిందని ఆరోపిస్తూ చెన్నపేట మెయిన్ రోడ్డు నుంచి పుష్కరిణి చలో ఆందోళన చేపట్టిన హిందూ సంఘాల కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వా
Sun, Aug 23 2026 01:16 AM

Sun, Aug 23 2026 01:20 AM -