-
మది మదిలో రాజర్షి
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి కృష్ణా జిల్లాపై చెరగని ముద్ర వేశారు. ఇప్పటికీ ఆయన చేసిన సేవలను ప్రజలు కొనియాడుతున్నారు.
-
పేదరిక నిర్మూలనే పీ4 లక్ష్యం
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశTue, Sep 02 2025 08:19 AM -
నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే ప్రతి అర్జీపైనా ప్రత్యేకంగా దృష్టి సారించాలని, సమస్యల పరిష్కారంలో ఉదాసీనతను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు.
Tue, Sep 02 2025 08:19 AM -
నేరస్తుల వైపే చంద్రబాబు, పవన్
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): గత టీడీపీ ప్రభుత్వంలోనే గిరిజన బాలిక సుగాలి ప్రీతిపై లైంగికదాడి, హత్య జరిగాయని.. ఆ ప్రభుత్వం న్యాయం చేయలేదని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ చెప్పారు.
Tue, Sep 02 2025 08:19 AM -
సరోగసీ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): సహాయక పునరుత్పత్తి సాంకేతికతతో సరోగసి(అద్దె గర్భం) ద్వారా బిడ్డలను పొందడానికి చట్టపరంగా ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు.
Tue, Sep 02 2025 08:19 AM -
ప్రజలకు మరింత చేరువగా పోలీసు సేవలు
ఎస్పీ గంగాధరరావుTue, Sep 02 2025 08:19 AM -
బైక్ అదుపుతప్పి యువకుడి దుర్మరణం
కంకిపాడు: బైక్ అదుపుతప్పిన సంఘటనలో యువకుడు దుర్మరణం చెందిన సంఘటనపై స్థానిక పోలీసుస్టేషన్లో సోమవారం కేసు నమోదైంది.
Tue, Sep 02 2025 08:19 AM -
రాజీనామా బాటలో రేషన్ డీలర్లు!
పెడన: కొందరు రేషన్ డీలర్లు రాజీనామాల బాటలో పయనిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో వెట్టిచాకిరీ తాము చేయలేమని తేల్చి చెబుతున్నారు.
Tue, Sep 02 2025 08:19 AM -
కోరలు విప్పిన కాల్‌మనీ!
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ నగరంలో కాల్‌మనీ వ్యాపారులు మళ్లీ కోరలు విప్పుతున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో విచ్చలవిడిగా వడ్డీలు వసూలు చేస్తున్నారు. తాము అడిగినంత డబ్బులు ఇవ్వనివారిపై విచక్షణా రహితంగా దాడులకు పాల్పడుతున్నారు.
Tue, Sep 02 2025 08:19 AM -
" />
ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): గణేష్ నిమజ్జన సమయంలో ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షుడు గోకరాజు గంగరాజు, అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు కోరారు.
Tue, Sep 02 2025 08:19 AM -
" />
పోలీస్ గ్రీవెన్స్‌కు 83 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 83 ఫిర్యాదులు అందాయి. జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
Tue, Sep 02 2025 08:19 AM -
బుడమేరు ముంపు నివారణలో కూటమి వైఫల్యం
బుడమేరు ముంపు బాధితుల ఐక్యవేదిక ధర్నాTue, Sep 02 2025 08:19 AM -
పీ–4 కార్యక్రమాన్ని వేగవంతం చేయండి
కలెక్టర్ డీకే బాలాజీTue, Sep 02 2025 08:19 AM -
పింఛన్లతో సామాజిక భద్రతకు భరోసా
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశTue, Sep 02 2025 08:19 AM -
జ్వర.. పంజా!
కృష్ణాజిల్లామంగళవారం శ్రీ 2 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025విష జ్వరాలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరిTue, Sep 02 2025 08:19 AM -
మది మదిలో రాజర్షి
ఉమ్మడి జిల్లాపై చెరగని ‘వైఎస్సార్’ ముద్రTue, Sep 02 2025 08:19 AM -
కళాకారుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఇంద్రకీలాద్రి దేవస్థానం తగిన ఏర్పాట్లు చేస్తోంది.

ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ ఏర్పాట్లు

పదహారేళ్లు..
పేదల దేవుడు నువ్వు
అభాగ్యుల ఆరాధ్యదైవం నువ్వు
జల ప్రదాతవి నువ్వు
ఆరోగ్య రక్షకుడివి నువ్వు
చదువుల రేడువి నువ్వు
Tue, Sep 02 2025 08:17 AM -
" />
సచివాలయం నుంచి కలెక్టరేట్‌కు..
మాకు రెండు ఎకరాల భూమి ఉంది. మా ఊర్లోని కొందరు మా భూమిని వారి పేర్ల మీద ఆన్లైన్లో నమోదు చేయించేసుకున్నారు. దీంతో దిక్కుతో చక సచివాలయంలో ఫిర్యా దు చేశా. కొద్దిరోజులు తిప్పు కుని నెల తర్వాత తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లమన్నారు.
Tue, Sep 02 2025 08:17 AM -
శెట్టిపల్లె భూ సమస్యపై పోరాటానికి సిద్ధం
తిరుపతి కల్చరల్ : శెట్టిపల్లె భూ సమస్య పరిష్కారానికి కమ్యూనిస్టులతో కలిసి పోరాడేందుకు సిద్ధమని వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి స్పష్టం చేశారు.
Tue, Sep 02 2025 08:17 AM -
క్వారీకి అనుమతులు ఇవ్వొద్దని వినతి
తొట్టంబేడు : తొట్టంబేడు సమీపంలో ఎంఎస్ఆర్ క్రషర్స్ వారి క్వారీకి అనుమతులు మంజూరు చేయవద్దని స్థానికులు కోరారు. సోమవారం బీడీకాలనీ, జగనన్న కాలనీ, న్యూసన్రైజ్ సిటీ లేఅవుట్లోని 75 ప్లాట్ల యజమానులు ఈ మేరకు తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
Tue, Sep 02 2025 08:17 AM -
" />
ఎన్నిసార్లు తిరగాలో..
నాకు 70 ఏళ్ల. సరిగా నడవలేను. గుండెకు ఆపరేషన్ కూడా అయ్యింది. నాకు వంశపారంపర్యంగా వికృతమాలలోని సర్వే నంబర్ 182/1లో 88 సెంట్ల భూమి ఉంది. నా ప్రమేయం లేకుండా కొంతమంది పంచాయతీ తీర్మానం చేయించి రాస్ సేవా సమితికి అప్పగించేశారు.
Tue, Sep 02 2025 08:17 AM