-
పరువు హత్య.. కోడలి ప్రాణం తీసిన మామ
సాక్షి, దహెగాం: కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని తండ్రి కక్ష పెంచుకున్నాడు. కోడలితో కలిసి అత్తారింటి వద్దే కొడుకు ఉండడాన్ని జీర్ణించుకోలేక కోడలిని హతమార్చాలని పన్నాగం పన్నాడు.
-
పిప్పలుడి గర్వభంగం
కశ్యపుడి వంశంలో పిప్పలుడు అనే విప్రుడు ఉండేవాడు. అతడు శమదమాది సద్గుణ సంపన్నుడు. శీత వాత ఆతపాదులను ఒకేరీతిలో సహించగల స్థిరచిత్తుడు. వేదవేదాంగాలను అధ్యయనం చేసిన పండితుడు. పిప్పలుడు నిత్య దరహాస ముఖారవిందంతో ఉండేవాడు. నిత్య నైమిత్తిక కార్యాలను క్రమం తప్పకుండా ఆచరించేవాడు.
Sun, Oct 19 2025 07:55 AM -
ధంతేరాస్ ఎఫెక్ట్.. బంగారం ఎంత కొన్నారంటే?
ఈ ఏడాది ధంతేరాస్ (ధనత్రయోదశి) సందర్భంగా భారతీయ వినియోగదారులు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశారని వ్యాపారుల సంఘం శనివారం తెలిపింది. బంగారం, వెండి ధరలు బాగా పెరిగినప్పటికీ..
Sun, Oct 19 2025 07:48 AM -
ఉరవకొండలో అమానుషం
అనంతపురం జిల్లా: కుల కట్టుబాటును కాదంటూ వేరే ఊరు అమ్మాయితో పెళ్లి సంబంధం కుదుర్చుకుని నిశ్చితార్థం చేసుకున్నందుకు ఒక కుటుంబాన్ని కులం నుంచి వెలి వేశారు. ఈ అమానుష ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో చోటుచేసుకుంది.
Sun, Oct 19 2025 07:47 AM -
కథాకళి: ముప్పు
భూమికి కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలోని గెలాక్సీ నుంచి వచ్చిన ఆ వ్యోమనౌకలోంచి కొందరు దిగారు. వారందరి సగటు ఎత్తు నాలుగు అడుగుల రెండు అంగుళాలు. వారు తమ వెంట తెచ్చిన ఓ డజనుమంది ఖైదీలని భూగోళం మీద దింపారు. వారంతా జంటలే. వారి చేతులకి వేసిన బేడీలని విప్పారు.
Sun, Oct 19 2025 07:39 AM -
అక్రమ కేసులతో గొంతునొక్కే కుట్ర
● ‘సాక్షి’పై ఏపీ ప్రభుత్వంవేధింపులు మానుకోవాలి
● జిల్లాలో జర్నలిస్టుసంఘాల డిమాండ్
Sun, Oct 19 2025 07:36 AM -
సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడొచ్చు
నారాయణపేట: పోలీసు సిబ్బంది ఎల్లప్పుడు ప్రజలతో ప్రత్యక్షంగా పనిచేస్తారు.. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించడానికి సిపిఆర్ పద్ధతులు తెలుసుకోవడం ఎంతో అవసరమని, సీపీఆర్ శిక్షణను సద్వినియం చేసుకోవాలని ఎస్పీ డాక్టర్ వినీత్ పోలీసులకు సూచించారు.
Sun, Oct 19 2025 07:36 AM -
" />
స్వేచ్ఛను హరిండచం తగదు
ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్న పత్రికలపై ఏపీ ప్రభుత్వం కక్ష కట్టడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. అక్రమ కేసులు బనాయించి పోలీసులతో నిర్భందించడం, జర్నలిస్టుల ఇళ్లల్లో తనిఖీలు చేస్తూ భయాభ్రాంతులకు గురిచేయడం తగదు.
Sun, Oct 19 2025 07:36 AM -
బీసీ బంద్ ప్రశాంతం
నారాయణపేట: స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా బీసీ జేఏసీ చేపట్టిన బంద్ నారాయపేట జిల్లాలో సంపూర్ణమైంది.
Sun, Oct 19 2025 07:36 AM -
" />
మద్దూరులో ఆసక్తికర ఘటన
మద్దూరు: బీసీ బంద్ నేపథ్యంలో మద్దూరులో శనివారం ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మొదట కాంగ్రెస్, వామపక్ష నాయకులు కలిసి పట్టణంలోని పాతబస్టాండ్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. కొద్ది సేపటికి బీఆర్ఎస్ నాయకులు నివాదాలు చేస్తూ ఇదే పాతబస్టాండ్ చేరుకొని మరోవైపు ధర్నా చేపట్టారు.
Sun, Oct 19 2025 07:36 AM -
డీసీసీ అధ్యక్షుడి ఎంపికకు సీఎం అభిప్రాయం
● ఏఐసీసీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ ఎం.నారాయణస్వామి
Sun, Oct 19 2025 07:36 AM -
ఈ వారం కథ: సెవ్వుసాని
చుక్కపొద్దున కోళ్ళ కూతలతో తిరుపతి గోవిందరాజ స్వామి గుడి చుట్టూ ఉన్న మాడవీధుల్లోని వాళ్ళు మేలుకొని స్నాన పానాదులతో సిద్ధమౌతున్నారు.
Sun, Oct 19 2025 07:34 AM -
మున్సిపాలిటీల్లో వేధిస్తున్న వాహనాల కొరత
అచ్చంపేట: మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. తడి, పొడి చెత్త సేకరణలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చెత్త సేకరణ వాహనాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం లేదు.
Sun, Oct 19 2025 07:28 AM -
బీసీ బంద్ సంపూర్ణం
● స్వచ్ఛందంగా వ్యాపార దుకాణాల మూసివేత
● నిర్మానుష్యంగా మారిన రహదారులు
● రాజకీయ పార్టీలు, బీసీ సంఘాల
ఆధ్వర్యంలో ధర్నాలు
Sun, Oct 19 2025 07:28 AM -
" />
శనేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు
బిజినేపల్లి: నందివడ్డెమాన్ శనేశ్వరాలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. తమ ఏలినాటి శని నివారణ కోసం జైష్ఠ్యాదేవి సమేత శనేశ్వరుడికి తిల తైలాభిషేకాలు, అర్చనలు చేశారు. ముందుగా అర్చక బృందం శనేశ్వరుడిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
Sun, Oct 19 2025 07:28 AM -
ప్రజా కోర్టులో బీజేపీ, బీఆర్ఎస్లకు శిక్ష తప్పదు
● బీసీ రిజర్వేషన్ విషయంలో
ప్రజల చెవిలో పువ్వు పెడుతున్నారు..
● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
Sun, Oct 19 2025 07:28 AM -
" />
వాహనాల కొరతతో ఇబ్బందులు
అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో ఆటోల కొరతతో చెత్త సేకరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండు రోజుల క్రితం వరకు నాలుగు ఆటోలు మరమ్మతుల్లో ఉండగా.. ప్రస్తుతం రెండు ఆటోలు మరమ్మతుకు గురయ్యాయి. దీంతో ఆరు ఆటోలు, 3 ట్రాక్టర్ల ద్వారా చెత్త సేకరిస్తున్నాం.
Sun, Oct 19 2025 07:28 AM -
ఆ రషీద్‌ని నేనే..!
హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు 2007లో నమోదు చేసిన నకిలీ పాస్‌పోర్టుల కుంభకోణం కేసు దర్యాప్తులో రీల్ సీన్‌ను తలపించే రియల్ సీన్ జరిగింది. ఆ స్కామ్‌లో కీలక నిందితుడిగా ఉన్న మహ్మద్ రషీద్ అలీ లొంగుబాటు నేపథ్యంలో అది చోటు చేసుకుంది.
Sun, Oct 19 2025 07:27 AM -
ఆసీస్‌తో తొలి వన్డే.. రోహిత్, కోహ్లి ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..!
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌కు సమయం అసన్నమైంది. పెర్త్ వేదికగా ఆదివారం జరగనున్న తొలి వన్డేలో ఇరు జట్లు అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగనుండగా..
Sun, Oct 19 2025 07:23 AM -
వేలూరు రైల్వేస్టేషన్లో గట్టువాసులు
గట్టు: మండలానికి చెందిన మూగవారు తప్పిపోయి తమిళనాడులోని వేలూరు రైల్వేస్టేషన్లో ప్రత్యక్షమయ్యారు. ఈ ప్రాంతానికి చెందిన ఓ దివ్యాంగుడు, మహిళ, ఇద్దరు పిల్లలను వేలూరులో రైల్వే పోలీసులు గుర్తించి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారని.. ఏ ప్రాంతం వారని ఆరా తీసినట్లు సమాచారం.
Sun, Oct 19 2025 07:21 AM -
కురుమూర్తి ఉత్సవాలకు ఏర్పాట్లు
● ఆలయ పరిసరాల్లో పనుల ముమ్మరం
● పూర్తిదశకు చేరుకున్న రంగులు అద్దడం
● మంచినీరు, పారిశుద్ధ్యంపైప్రత్యేక దృష్టి
Sun, Oct 19 2025 07:21 AM -
" />
గుమ్మకొండ తండాలో విషాదం
తిమ్మాజిపేట: మండల పరిధిలోని గుమ్మకొండ తండాకు చెందిన శంకర్ నాయక్ రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. శంకర్‌నాయక్ పనులు ముగించుకొని బైక్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా ఓ వ్యక్తిని తప్పించబోయి ప్రమాదానికి గురయ్యాడు.
Sun, Oct 19 2025 07:21 AM -
ఉత్సాహంగా మహిళా కిక్ బాక్సింగ్ లీగ్
మహబూబ్‌నగర్ క్రీడలు: చిన్నారులు చదువుతోపాటు క్రీడల్లో ప్రతిభచాటాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్పీ వెంరటేశ్ అన్నారు.
Sun, Oct 19 2025 07:21 AM -
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
బల్మూర్: ప్రేమించిన యువతి అనారోగ్యంతో మృతి చెందడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరి వేసుకోని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం మండల కేంద్రంలో జరిగింది. ఎస్ఐ రాజేందర్ తెలిపిన వివరాలు..
Sun, Oct 19 2025 07:21 AM
-
పరువు హత్య.. కోడలి ప్రాణం తీసిన మామ
సాక్షి, దహెగాం: కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని తండ్రి కక్ష పెంచుకున్నాడు. కోడలితో కలిసి అత్తారింటి వద్దే కొడుకు ఉండడాన్ని జీర్ణించుకోలేక కోడలిని హతమార్చాలని పన్నాగం పన్నాడు.
Sun, Oct 19 2025 08:00 AM -

ఈ అక్కాచెల్లెళ్లు కలిశారంటే.. ప్రపంచంతో పనే లేదు! (ఫోటోలు)
Sun, Oct 19 2025 07:36 AM