-
నడకకు నజరానా!
(సాక్షి, స్పెషల్ డెస్క్) : రోజుకు కేవలం 20 నిమిషాల నడక లేదా శారీరక వ్యాయామం. ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, మీ జేబును కూడా నింపుతుంది! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా..
-
మమతకు మరో షాక్
కోల్‌కతా: తిరుగుబాటు ఎంపీలు, ఎమ్మెల్యేల వెన్నుపోటుతో ఇప్పటికే ఇబ్బందుల సుడిగుండంలో చిక్కుకున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి శనివారం మరో కీలక నేత గుడ్‌బై చెప్పారు.
Sun, Jul 05 2026 04:27 AM -
లక్ష మంది అనర్హులకు పింఛన్!
సాక్షి, హైదరాబాద్: లోతైన పరిశీలన జరిపే కొద్దీ అనర్హులకు చేయూత పింఛన్లు అందుతున్న వైనం విస్మయం కలిగిస్తోంది.
Sun, Jul 05 2026 04:24 AM -
ఆస్తి ఉంటే అప్పులకూ వారసుల బాధ్యత: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: మరణించక ముందు వ్యక్తి చేసిన చట్టబద్ధమైన అప్పుల నుంచి వారసులు పూర్తిగా తప్పించుకోలేరని హైకోర్టు స్పష్టం చేసింది.
Sun, Jul 05 2026 04:21 AM -
ఇంధన సంక్షోభాన్ని అధిగమించాం
పాచ్పద్రా/జోధ్‌పూర్: ఈ శతాబ్దంలో అతిపెద్ద ప్రపంచ ఇంధన సంక్షోభాల్లో ఒకదానిని మనం విజయవంతంగా అధిగమించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.
Sun, Jul 05 2026 04:21 AM -
ఏం చేద్దాం.. ఎలా చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 25 లక్షల ఎకరాలు. రాష్ట్రంలోని పేదలకు దశాబ్దాలుగా ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూమి ఇది. ఈ భూములపై అసైనీలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.
Sun, Jul 05 2026 04:18 AM -
ఇంగ్లండ్ X ఆ్రస్టేలియా
లండన్: మహిళల టి20 ప్రపంచకప్ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. టోర్నీ ఆరంభం నుంచి అజేయంగా దూసుకెళ్తున్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య... లార్డ్స్ వేదికగా నేడు తుదిపోరు జరగనుంది.
Sun, Jul 05 2026 04:15 AM -
స్వియాటెక్‌కు షాక్
లండన్: గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్‌లో శనివారం మహిళల సింగిల్స్‌లో పెను సంచలనం నమోదైంది. డిఫెండింగ్ చాంపియన్, మూడో సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) మూడో రౌండ్లోనే ఓడి నిష్క్రమించింది.
Sun, Jul 05 2026 04:13 AM -
అర్జెంటీనా 'అదరహో'...
మయమీ: మూడు సార్లు ప్రపంచ కప్ విజేత, డిఫెండింగ్ చాంపియన్ ఒక వైపు...తొలిసారి వరల్డ్ కప్‌లో ఆడుతున్న పసికూన మరో వైపు...ఫలితం ఎలా ఉంటుందో అందరూ అంచనా వేసుకోవచ్చు.
Sun, Jul 05 2026 04:10 AM -
తెలంగాణకు మూడు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఐస్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్కేటర్లు సత్తా చాటారు. ఉత్తరాఖండ్ వేదికగా ఇటీవల జరిగిన ఈ టోర్నమెంట్లో మనవాళ్లు 3 స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్య పతకాలు సాధించారు.
Sun, Jul 05 2026 04:04 AM -
అమాయకుడా? నేరస్థుడా?
సాధారణ బ్యాంకు ఉద్యోగి రాజు భారీ బ్యాంకు దోపిడీకి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటాడు. అతను తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి అనుకోకుండా హింసాత్మక మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తుంది. అసలు రాజు నేరస్థుడేనా? లేక పరిస్థితుల బారిన పడిన అమాయకుడా?
Sun, Jul 05 2026 03:59 AM -
పదిహేనేళ్ల తర్వాత రీ ఎంట్రీ: సిస్టర్ నివేదితగా సెలీనా
హీరోయిన్ సెలీనా జైట్లీ పదిహేనేళ్ల తర్వాత తిరిగి చిత్ర పరిశ్రమలో రీ ఎంట్రీ ఇస్తున్నారు. మంచు విష్ణు హీరోగా వి. సముద్ర దర్శకత్వం వహించిన ‘సూర్యం’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సెలీనా జైట్లీ సుపరిచితురాలే. 2004 డిసెంబరు 2న ఆ మూవీ విడుదలైంది.
Sun, Jul 05 2026 03:54 AM -
కొత్త ఆరంభాలకు స్వాగతం
హీరోయిన్ సమంత ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి.. ఆమె లీడ్ రోల్లో నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా జూన్ 19న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. రెండోది... తాను తల్లి కానున్నట్లు ప్రకటించారామె.
Sun, Jul 05 2026 03:47 AM -
బిర్యానీ భోజనంబు...
కరోనా కాలంలో, లాక్డౌన్ కష్టకాలంలో ఒక భక్తుడు నర్సాపూర్ అడవుల్లోకి వెళ్లి తపస్సు చేశాడట. దేవుడు ప్రత్యక్షమై... ‘మణులు కావాలా? మాణిక్యాలు కావాలా? బంగారు గనులు కావాలా?’ అని అడిగాడు. ‘అవన్నీ నాకెందుకు స్వామీ... వేడి వేడి బిర్యానీ కావాలి.
Sun, Jul 05 2026 03:43 AM -
భూలోకానికి వస్తే.. ఏలియన్స్ ఏం తింటారు?!
1982 నాటి స్టీవెన్ స్పీల్బర్గ్ సూపర్ హిట్ సినిమా ‘ఇ.టి. – ది ఎక్స్ట్రా టెర్రెస్ట్రియల్’లో.. భూమి మీదకు వచ్చి దారి తప్పిన ఒక ఏలియన్ని మచ్చిక చేసుకోవటానికి ఎలియట్ అనే ఒక చిన్న పిల్లాడు, ఆ ఏలియన్‌కి ‘రీసెస్ పీసెస్’ చాక్లెట్ జెమ్స్‌ని ఎరగా వేస్తాడు.
Sun, Jul 05 2026 03:26 AM -
సాహసోపేత సంబురం
ప్రపంచంలోనే అతిపెద్ద పండుగగా పేరొందిన ‘శాన్ ఫెర్మిన్ ఫెస్టివల్’ వేడుకలకు స్పెయిన్‌లోని పాంప్లోనా నగరం సిద్ధమైంది. జూలై 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు రాకెట్ లాంచింగ్‌తో ప్రారంభమయ్యే ఈ సంబరాలు, జూలై 14వ తేదీ, అర్ధరాత్రి క్యాండిల్ లైట్లో సాగే ‘పో బ్రే డి మి’ గీతాలాపనతో ముగుస్తాయి.
Sun, Jul 05 2026 03:16 AM -
నేరేడులో మనమే టాప్
నేరేడు పండును జంబూఫలం అంటారు. నేరేడు వల్లనే మన భారతదేశానికి జంబూద్వీపం అనే పేరు వచ్చింది. ఇప్పటికీ శుభకార్యాలు, పూజాదికాలలో సంకల్పం చెప్పేటప్పుడు ‘జంబూద్వీపే భరతవర్షే భరతఖండే’ అని చెబుతుంటారు. నేరేడు పండు భారత ఉపఖండ ప్రాంతంలో విస్తారంగా పండుతుంది.
Sun, Jul 05 2026 03:09 AM -
పవన్‌కు ఒక న్యాయం.. రావణ్‌కు మరో న్యాయమా?
సాక్షి, అనకాపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టం అమలు తీరు, పోలీసుల వ్యవహారశైలిపై ప్రజల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతుండడంతో పాటు చర్చలు జరు గుతున్నాయి. రాష్ట్రంలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగం అమలు అవుతోందా..
Sun, Jul 05 2026 03:06 AM -
చేపా..చేపా చిక్కవా?
చేపలవేటలో మత్స్యకారులకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. వాతావరణం అనుకూలంగా లేకపోవడం...15 రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో తాండవ జలాశయంలో వేట సాగడం లేదు. మత్స్యసంపద చిక్కకపోవడంతో చాలామంది జాలర్లు ఇబ్బందులకు గురవుతున్నారు.
Sun, Jul 05 2026 03:06 AM -
వైఎస్సార్సీపీ నేతపై ఎస్ఐ దాష్టీకం దారుణం
నర్సీపట్నం: వైఎస్సార్సీపీ నాయకుడైన సుర్ల నూకరాజును చిత్రహింసలకు గురి చేసి, గాయపరిచిన నర్సీపట్నం రూరల్ ఎస్ఐ రాజారావుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ డిమాండ్ చేశారు.
Sun, Jul 05 2026 03:06 AM -
తెనుగుపూడి గురుకులంలో విష జ్వరాల విజృంభణ
పాఠశాలలు పునః ప్రారంభం తర్వాత 22 మందికి మలేరియాSun, Jul 05 2026 03:06 AM -
స్ఫూర్తి ప్రదాత అల్లూరి
గొలుగొండ: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు భావితరాలకు స్ఫూర్తిప్రదాత అని, ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు.
Sun, Jul 05 2026 03:06 AM -
త్వరితగతిన ‘సర్’
కలెక్టర్ విజయ కృష్ణన్
Sun, Jul 05 2026 03:06 AM -
‘జనసేన’ తీరు అప్రజాస్వామ్యం
ఎస్.రాయవరం: పాయకరావుపేటలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నా.. పోలీసులు చోద్యం చూస్తున్నారని కేవీపీఎస్ నాయకులు మోర్త సత్యనారాయణ ఆరోపించారు.
Sun, Jul 05 2026 03:06 AM
-
నడకకు నజరానా!
(సాక్షి, స్పెషల్ డెస్క్) : రోజుకు కేవలం 20 నిమిషాల నడక లేదా శారీరక వ్యాయామం. ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, మీ జేబును కూడా నింపుతుంది! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా..
Sun, Jul 05 2026 04:28 AM -

.
Sun, Jul 05 2026 03:46 AM