బాయ్‌ఫ్రెండ్ పలాష్ ముచ్చల్‌తో స్మృతి
మహారాష్ట్రకు చెందిన స్మృతి మంధాన.. భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్
మేటి ఓపెనర్‌గా రికార్డులు కొల్లగొట్టిన స్మృతి మంధాన
బిగ్‌బాష్ లీగ్‌తో పాటు వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న మంధాన
ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మంధాన
స్మృతి మంధాన క్యూట్ లుక్స్
కుటుంబంతో స్మృతి మంధాన
అంతర్జాతీయ ఉత్తమ మహిళా క్రికెటర్‌గా 2020-21, 2021-22 నమన్ అవార్డులు అందుకున్న స్మృతి మంధాన
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీకి తొలి ట్రోఫీ అందించిన కెప్టెన్‌గా స్మృతి మంధాన ఘనత


