ఇండోర్: సమష్టి ప్రదర్శనతో సత్తాచాటిన భారత జట్టు... వెస్టిండీస్‌తో మూడో టి20లో విజయం సాధించింది.
ఆదివారం జరిగిన పోరులో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా 14 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2–1తో ముందంజ వేసింది.
Images Source : Twitter (X) @BCCI


