అజ్మీర్ దర్గాకు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇంచార్జ్ మహ్మద్ అజారుద్దీన్ చాదర్ సమర్పించారు
గాంధీభవన్ లో ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జి దీపా దాస్ మున్షి తో కలిసి నిర్వహించారు
ప్రతి ఏటా అజ్మీర్ కు తాను చాదర్ ను సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని ఆయన అన్నారు
ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడంతో తాను మొక్కు చెల్లించుకున్నట్లు తెలిపారు
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సోనియా కేంద్రం లో అధికారంలోకి రావడంతో పాటు రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకున్నట్లు తెలిపారు


