హైదరాబాద్ : హుస్సేన్ సాగర్‌లో కార్ప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్–మెకానికల్ ఇంజినీర్స్ (ఈఎంఈ) సెయిలింగ్ రెగెట్టా మూడో ఎడిషన్ మంగళవారం ముగిసింది. అగ్నివీర్‌లు 2–3 వారాల్లోనే నైపుణ్యాలను అలవర్చుకుని ఈ పోటీల్లో పాల్గొన్నారు. సదరన్ కమాండ్ ఓవరాల్ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకుంది.


