

భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకొంది.

పెళ్లైన తర్వాత తొలిసారి భర్త వెంకట దత్తసాయితో కలిసి పండుగ సెలబ్రేట్ చేసుకుంది

వెండి బతుకమ్మను తెచ్చిన పీవీ సింధు.. భర్తతో కలిసి కోలాటం కూడా ఆడింది

ఇందుకు సంబంధించిన దృశ్యాలను పీవీ సింధు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి












