ఐపీఎల్– 19లో సోమవారం ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ క్రీడాకారులు ప్రాక్టీస్ చేశారు. ఇటీవల బ్యాటింగ్‌తో చెలరేగుతున్న వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) స్టేడియమంతా కలియతిరుగుతూ జట్టు సభ్యుల్ని ఉత్సాహపరిచారు. షోరూంకు విచ్చేసిన అభిమానులతో ముచ్చటించారు.


