ధోనిని ఇలాంటి స్టైల్లో ఎప్పుడైనా చూశారా?
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని
భారత్‌కు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన దిగ్గజ సారథి ధోని
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐదుసార్లు ట్రోఫీ అందించిన తలా
ఆర్టిఫిషియల్ ఇంటలెజిన్స్ మాయతో ధోని ఇలా వివిధ గెటప్స్‌లో!


