భార్య దేవిశా శెట్టి పుట్టినరోజు సందర్భంగా టీమిండియా టీ20 కెప్టెన సూర్యకుమార్ యాదవ్ స్పెషల్ విషెస్
నా జీవితంలోని ఆల్‌రౌండర్ అంటూ క్రికెట్ భాషలో సతీమణిపై ప్రేమను చాటుకున్న సూర్య
ఈ సందర్భంగా భార్య దేవిశాతో దిగిన క్యూట్ ఫొటోలను షేర్ చేసిన సూర్య


