

అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు

విరోచిత ఇన్నింగ్స్‌తో తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు

దీంతో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది

తాజాగా మాక్సీ సతీమణి భారత సంతతికి చెందిన వినీ రామన్ సైతం హర్షం వ్యక్తం చేసింది

ఈ సందర్భంగా మాక్సీ, వినీ రామన్ అపురూప ఫోటోలు మీ కోసం


