ఐపీఎల్ 2026 సీజన్‌లో ఉప్పల్ వేదికగా ఎస్ఆర్‌హెచ్ తమ చివరి మ్యాచ్ ఆడడంతో స్టేడియం అభిమానులతో ఉప్పొంగిపోయింది.
ఆర్సీబీతో మ్యాచ్ కావడంతో రహదారులన్నీ స్టేడియంవైపే పరుగులు తీశాయి.
మ్యాచ్‌కు సెలబ్రెటీలు చాలా మంది హాజరవ్వగా.. సినీహీరో వెంకటేశ్ ఎస్ఆర్‌హెచ్ జెండాతో హల్ చల్ చేయడం కనిపించింది.
స్టేడియం మొత్తం సగం ఆరెంజ్ ఆర్మీ ఉంటే మరో సగం ఆర్సీబీ ఆర్మీతో నిండిపోయింది.


