ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా(Argentina) స్టార్ లియోనల్ మెస్సీ (Lionel Messi) చరిత్ర సృష్టించాడు. అల్జీరియాతో మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిసిన మెస్సీ ఫిఫా చరిత్రలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్ల జాబితాలో జర్మనీ దిగ్గజం మిరాస్లోవ్ క్లోజ్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0తో అల్జీరియాను చిత్తు చేసింది. (FIFA World Cup 2026)


