తొమ్మిది పదుల వయసులోనూ మైదానంలో చెలరేగుతున్నారు.. పరుగు పందెమైనా.. లాంగ్ జంపైనా.. తామెవరికీ తక్కువ కాదంటూ సత్తాచాటుతున్నారు. ఏఎన్‌యూ మైదానంలో జరుగుతున్న మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో ఏపీ మాస్టర్స్ అథ్లెట్లు విశేష ప్రతిభ కనబరుస్తున్నారు. గురువారం జరిగిన పోటీల్లో 95+, 90+ ఏజ్ కేటగిరీలో బంగారు పతకాలు సాధించి జాతీయ స్థాయిలో రాష్ట్ర కీర్తి పతాకను రెపరెపలాడించారు.