
సూపర్ సిక్స్ హామీల పేరుతో చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చిన సరిగ్గా ఏడాదైంది. ఆ హామీల్లో ఒక్కదాన్ని కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంతో.. వైఎస్ జగన్ పిలుపు మేరకు వైఎస్సార్‌సీపీ అన్ని నియోజకవర్గాల్లో వెన్నుపోటు దినం నిరసలను నిర్వహించింది. ఈ నిరసనల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులతో పాటు ‘పోయాం.. మోసపోయాం’’ అంటూ ప్రజలు సైతం స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషం.





















