
అడుగడుగునా నిర్లక్ష్యం.. ఫలితం తొక్కిసలాట

ఆధ్యాత్మిక సంస్థకు రాజకీయ నియామకం

అనుభవలేమి.. అవగాహన రాహిత్యం.. అహంకార స్వభావం

అమాయక భక్తుల ప్రాణాలు తీసిన రాజకీయ పందేరాలు

చంద్రబాబు, పవన్, బీఆర్ నాయుడే బాధ్యులు

చంద్రబాబుకు ఊడిగం చేసినందుకు ఛానెల్ అధినేతకు టీటీడీ ఛైర్మన్ పదవి

టీటీడీ నిర్లక్ష్యంపై భక్తుల ఆగ్రహం

క్యూలైన్లలో సరైన సౌకర్యాలు లేవు

ఒక్కసారిగా గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట

భక్తులను పశువుల దొడ్డిలో పడేసినట్టు వదిలేశారు

కూటమి సర్కార్ వైఫల్యానికి ఏడుగురు భక్తులు బలి